– జగన్‌పై తిరుగుబాటు బావుటా – పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా – జగన్ నమ్మించి మోసం చేశారని ఫైర్ – మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు – ఇలాంటి వ్యక్తిని ఏ పార్టీలోనూ చూడలేదని విస్మయం – ఎన్నిల్లో తాను- భార్య ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని సవాల్ వైసీపీ అధినేత జగన్‌పై తిరుగుబాటుబావుటా ఎగురవేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల సంఖ్య రోజురోజుకూ చాంతాండంత పెరుగుతోంది. తాజాగా కరుడుగటిన్ట వైఎస్ […]
Read Moreదిగులు పడకండి.. మేమున్నాం.. ధైర్యంగా ఉండండి!
– పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారిని మరువం – టీడీపీ కుటుంబాలకు భువనమ్మ భరోసా – ముగిసిన భువనేశ్వరి ఉత్తరాంధ్ర పర్యటన – కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచిన భువనేశ్వరి పర్యటన కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు…మీకు మేమున్నామంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి ఉత్తరాంధ్ర పర్యటన 3వ రోజు విశాఖపట్నం, గాజువాకలో నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మికమరణానికి […]
Read Moreటీడీపీ కార్యకర్త ల కుటుంబానికి మేమున్నామంటూ భువనేశ్వరి భరోసా
గాజువాక నియోజకవర్గం, 65వ వార్డులో, ఉప్పలపాటి సరోజిని కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.సరోజిని(58), 01-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు.సరోజినీ కుటుంబ యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాధాకృష్ణమూర్తి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ గాజువాక నియోజకవర్గం, 69వ వార్డులో, పమిడిముక్కల రాధాకృష్ణమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి […]
Read Moreకేశినేని నాని దారెటు?
– పార్టీ మారతానని చెప్పకనే చెప్పిన వైనం – మరో ఫ్లైట్ ఎక్కక తప్పదుకదా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు -ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్‌లోనయినా వెళ్లాలని కదా అన్న కామెంట్ – ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకోరని వ్యాఖ్య – టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్ హుళక్కే – గత ఏడాదే బీజేపీలో చేరతారన్న ప్రచారం – పార్టీలో చేరాలని ఆహ్వానించిన సునీల్ దియోధర్ – ఇప్పుడు బీజేపీలో చేరినా […]
Read Moreటీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు
అమరావతి :- పాడేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. బెన్నవరం సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, దేవరపల్లి సర్పంచ్ సిరబాల బుజ్జిబాబు, ఉపసర్పంచ్ గుమ్మడి రాజుబాబు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ, తుంపాడ సర్పంచ్ తమర్భ సూర్యకాంతం, అన్నవరం ఎంపీటీసీ కిల్లో కృష్ణా, రింతాడ సీపీఐ మాజీ ఎంపీటీసీ సెగ్గ సంజీవ్ రావు, వంతాడపల్లి మాజీ సర్పంచ్ బాకూరు […]
Read Moreకార్యకర్తల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం
-బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన భువనేశ్వరి – భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా – దారిపొడవునా నీరాజనాలు పట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు – శ్రీకాకుళం జిల్లా నిజం గెలవాలి కార్యక్రమం నిజం గెలవాలి ఉత్తరాంధ్ర కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో గురువారం కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కలిసి […]
Read Moreరాష్ట్రాన్ని విజయసాయి, వేమిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి , సజ్జలకు జగన్ రాసిచ్చాడు
-బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే జగన్ అక్కసు – చెల్లుబోయిన …జగన్ చిన్నాన్న పాదాల దగ్గర కూర్చుని బలహీన వర్గాల పరువు తీశాడు – కోడిగుడ్డు అమర్నాథ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు – 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగానే తెలుగుదేశం గెలవబోతోంది. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. […]
Read Moreహై కోర్ట్, సుప్రీంకోర్టులలో ముఖ్యమంత్రికి తప్పని ఎదురు దెబ్బలు
-తల్లి, చెల్లి తో సహా రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవించడం లేదు – ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రేమగా చూసుకునే మహిళలు ఆయన శ్రీమతి, ఇద్దరు కుమార్తెలు మాత్రమే – షర్మిల స్పృశించిన అంశాన్ని పరిశీలిస్తే జగన్ ఓటు బ్యాంకుకు బ్యాండ్ పడినట్టే లెక్క – వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల రెండవ జాబితాలో ఎస్సీ, బీసీ, ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే అన్యాయం […]
Read Moreబాధిత కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, బిల్లమడ గ్రామంలో బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.. విశ్వనాథం(57సం.లు), 22-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. పార్టీ ఎల్ల వేళలా విశ్వనాథం కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Read More