విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నంబూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పి.ధనలక్ష్మికి బొలిశెట్టి శ్రీనివాస్ మూడు చక్రాల సైకిల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreఫేక్ ప్రచారాలే వైసీపీ సిద్ధాంతం!
– 11 సీట్లకే పరిమితమైనా తీరు మార్చుకోని జగన్ – అబద్ధాల సాక్షిలో రోత రాతలు, విష ప్రచారాలు – టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మండిపాటు మంగళగిరి, మహానాడు: ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికి 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కు తోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమైంది… మీ ఫేక్ ప్రచారాలు మీ కొంపలు […]
Read Moreఏలేశ్వరం ఘటన ఆందోళనకు గురిచేసింది…
– మంత్రి నారా లోకేష్ అమరావతి, మహానాడు: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళనకు గురి చేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థునులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను కోరారు.
Read Moreవిద్యార్థినుల అస్వస్థతపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా!
– మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కు ఆదేశం ఏలేశ్వరం, మహానాడు: కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులంలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. విద్యార్థినులు మంగళవారం ఉదయం నుంచి కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలియగానే కాకినాడ కలెక్టర్ తో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థినులకు […]
Read Moreబాలకృష్ణ స్వర్ణోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి, మహానాడు: నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సినీ ఇండస్ట్రీ తరఫున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ […]
Read Moreకవిత… కడిగిన ముత్యం
– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీతో ఆమెకు ఎటువంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని, కేసులో దమ్ము లేదని అన్యాయంగా, అక్రమంగా […]
Read Moreకవితకు బెయిల్.. నైతిక విజయం
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో ఐదు నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని రెండు రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం […]
Read Moreఆసుపత్రుల్లో మందుల కొరత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయింది మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మందులు లేవని చేతులెత్తేయడంతో చేసేది లేక రోగులు ప్రైవేటు […]
Read Moreకాంగ్రెస్ పక్కలో ‘కర్నాటక బాంబు’!
– పేలుతున్న వాల్మీకి స్కామ్ – తెలంగాణకు పాకిన 45 కోట్ల ‘కట్టల’పాములు – మిగిలిన 44 కోట్లు ఆంధ్రా కాంగ్రెస్‌కేనా? – 9 హైదరాబాద్ కంపెనీల ఖాతాలకు కర్నాటక సొమ్ము – రంగంలోకి దిగిన ఈడీ, సిట్ – ఇప్పటికే కర్నాటక సీఎం సిద్దరామయ్యకు నోటీసు – రేవంత్‌కూ నోటీసులు తప్పవన్న కాంగ్రెస్ మంత్రి సతీష్ – సిద్దరామయ్యను తప్పిస్తే రేవంత్ సర్కారు కూలుతుందంటూ సతీష్ సంచలన వ్యాఖ్యలు […]
Read Moreఉన్నత ఆశయాలు, విలువలు గల పార్టీ బీజేపీ
– పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ గుంటూరు, మహానాడు: సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అని, సామాన్య కార్యకర్తకు అత్యున్నత స్థాయి కల్పించిన ఉన్నత ఆశయాలు విలువలు కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ ప్రసిద్ధి చెందిందని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాలుగో మండలంలోని అరండల్ […]
Read More