సెప్టెంబ‌ర్ 5, 6 తేదీల్లో హెచ్ఐసీసీలో “గ్లోబల్ ఏఐ సమ్మిట్”

ప్ర‌పంచ ఏఐ రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో సెప్టెంబ‌ర్ 5, 6 తేదీల్లో తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే గ్లోబ‌ల్ ఏఐ స‌ద‌స్సు నేప‌థ్యంలో హైద‌రాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంట‌ర్‌ప్రైజెస్ అసోసియేష‌న్ (హైసియా) ఒక క‌ర్టెన్ రైజ‌ర్ ప్రెస్‌మీట్ నిర్వ‌హించింది. ప‌రిశ్ర‌మ భాగ‌స్వామిగా, హైసియా తెలంగాణ ప్ర‌భుత్వంతోను, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తోను స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ద‌స్సు విజ‌య‌వంతం కావ‌డానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ […]

Read More

ఎవరినీ ఉపేక్షించేది లేదు

-తనిఖీలు ముమ్మరం చేయాలి – పట్టుబడితే చర్యలు కఠినంగా ఉండాలి – పెట్రోలు బంక్ లతో పాటు వేయింగ్ మిషన్ లలో జరుగుతున్న మోసాలపై నిఘా పెంచాలి – తూనికలు కొలతల శాఖాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి – జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహించాలి – ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు – శాఖాపరమైన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో తూనికలు కొలతల […]

Read More

అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం

– విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం – ఓవైసీ కాలేజ్ విషయంలో ఒకడుగు వెనక్కి వేసిన హైడ్రా – హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్: చాంద్రాయణ గుట్ట సలకం చెరువు లోని ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు […]

Read More

కవిత ఓ ఫైటర్

సిసోడియా కు బెయిల్ వస్తే బీజేపీ ఆప్ కుమ్మక్కయినట్టా? బీ ఆర్ ఎస్ కు బీ జే పి తో ఎలాంటి పొత్తు ఉండదు – బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్: కవిత కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు కు ధన్యవాదాలు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడీ ,సిబిఐ ల దర్యాప్తు తీరు ను తీవ్రంగా ఆక్షేపించాయి. వారి వ్యాఖ్యలతో […]

Read More

బీజేపీ ఆడిన రాజకీయ డ్రామా గా తేలిపోయింది

-కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ హైదరాబాద్: బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, రాజకీయ ప్రేరణ తో కవిత పై పెట్టిన అక్రమ కేసు. 493 సాక్షులను విచారించినప్పటికీ ఒక్క రూపాయి మనీ లాండరింగ్ జరిగినట్లు ED, CBI నిరూపించలేక పోయింది. కేవలం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మనోనిబ్బరాన్ని దెబ్బ తీయడానికి, బీజేపీ ఆడిన రాజకీయ డ్రామా గా తేలిపోయింది. […]

Read More

ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా ?

బండి సంజయ్ కి అసలు తెలివి ఉందా? బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ,బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారు. […]

Read More

సుప్రీంకోర్టు కేంద్రం చేతిలో ఉన్నట్లు మాట్లాడటం సరికాదు

లాయర్ అనేది వృత్తికి సంబంధించినది కవిత ఎప్పటికీ జైల్లో ఉండాలని కాంగ్రెస్,బీజేపీ పార్టీలు భావిస్తున్నాయా? – మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలకు ఢిల్లీ లిక్కర్ కేసుపై స్పష్టత వచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. అప్రూవర్స్ అంటే ఒకరు ఇద్దరు ఉంటారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో 11 మంది అప్రూవర్లుగా […]

Read More

కీచక టీచర్‌పై పోక్సో కేసు

కంకిపాడు : విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువు వికృత చేష్టలతో పాఠశాలకు వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ పై ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ సంఘటన పాఠశాలల్లోని చిన్నారుల భద్రతపై అనుమానాలు లేవనెత్తుతుంది. ఈడుపుగల్లు గాంధీ నగర్ లో గల ఎంపీపీ మోడల్ పాఠశాల లో మండవ వెంకట శ్రీనివాస్ అనే 60 సంవత్సరాల […]

Read More

చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డికే బాగా తెలుసు

మాకు ఉద్యమాలు మాత్రమే తెలుసు తుది తీర్పులో కూడా కవిత కడిగిన ముత్యంలా వస్తుంది కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం నిజామాబాద్ ఆడపడుచు జైలు విముక్తురాలై వస్తుంటే.. అంత కక్ష ఎందుకు మహేష్ గౌడ్? కవిత బెయిల్ గురించి ఐదు నిమిషాల్లో స్పందించిన బండి సంజయ్ కు కర్ణాటక వాల్మీకి స్కాం కనబడట్లేదా? బండి సంజయ్,మహేష్ […]

Read More

పెద్దిరెడ్డిని ఏమీ చేయలేరా?

* కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా? * అరాచక పెదిరెడ్డిపై ఇప్పటికే చర్యలు తీసుకోలేదు * సర్కారు తీరుపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మండిపాటు విజయవాడ: “మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేస్తే ఇప్పటికీ విచారణ పేరుతో సాగదీస్తున్నారు.. భూములు కబ్జా చేసి, అరాచకాలు చేసిన పెద్దిరెడ్డి పై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.” అంటూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే […]

Read More