• బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ • బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ కు దస్త్రంపై తొలి సంతకం • ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం • వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి – రాష్ట్ర బిసి,ఇడబ్ల్యుఎస్,చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత అమరావతి,20 జూన్: రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు […]
Read Moreరేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్ లలో బిజీ
-రేవంత్ రెడ్డి కి జాబ్ కేలండర్ విడుదల చేయడం చేతకాదు -కాంగ్రెస్ కు నిరుద్యోగ యువత అరిగోస -ఒక్కో ప్రాంతానికి ఒక్కో కట్ ఆఫ్ మార్కు ఇవ్వడం ఏమిటి ? -46 ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి ? – బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హైదరాబాద్: అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డిఎన్ఏ లోనే ఉంది. కాంగ్రెస్ […]
Read Moreఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు?
-విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు -గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలి -ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ -గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఇందిరా పార్క్ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన బిఆర్ఎస్ హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. విద్యార్థులతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు విద్యార్థులు నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు. వంద […]
Read Moreబ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ స్కాలర్ షిప్ ను విడుదల చేయాలి
-బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులు కేటాయించాలి – బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ రమణాచారి బ్రాహ్మణులు అగ్రవర్ణాలకు చెందినప్పటికీ, ఈ కులం లో అనేకమంది పేదవాళ్లు ఉన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్చకులను ప్రతి నెల దూపదీప నైవేద్యం ద్వారా కేసీఆర్ ఆదుకు.న్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రేవంత్ రెడ్డి […]
Read Moreఏపీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
-టీడీపీ ని బీఆర్ఎస్ ఫాలో అవుతుంది -నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి -గ్రేస్ మార్కులను కలపడంపై అనుమానాలు -త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం -జోవో 46 పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం -మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల అంశంలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగింది,దీనిపై కేంద్రం స్పందించాలి.బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకోవాలి. Feb 9 నుండి నెలరోజుల పాటు […]
Read Moreఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలి
– గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి * నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ * ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో రెండున్నర గంటలపాటు సమీక్ష ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా […]
Read Moreఆలయాల పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
ఆలయాల పవిత్రతను కాపాడేందుకు సమష్టి కృషి – ఆలయాల ప్రతి సెంటు భూమినీ పరిరక్షిస్తాం – ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా విధుల నిర్వహణ – ధూప దీప నైవేద్య పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 10 వేలకు పెంపు – బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఈ రెండు దస్త్రాలపైనా సంతకాలు – రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎన్‌టీఆర్ జిల్లా: ధర్మో రక్షతి రక్షితః.. […]
Read Moreదేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం
– రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, జూన్ 20 : సహజసిద్దమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం […]
Read Moreఅసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
• రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ • గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం […]
Read Moreఎంసిసిడి సిఆర్ఎస్ విధానాన్ని ప్రామాణీకరించాలి
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళగిరి: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే వైద్య ధృవీకరణ పథకాన్ని జనన మరణాల్ని నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ విధానంతో అనుసంధానం చేయడమే కాకుండా ప్రామాణీకరిం చాల్సిన అవసరం కూడా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే మార్గదర్శకాల్ని […]
Read More