జగన్‌ను ముంచిన ఉద్యోగులు

ప్రతి పార్టీ కి ఒక సొంత ఓటు బ్యాంక్ వుంటుంది. అది ఎప్పటికీ మారదు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 40 శాతం, తెలుగుదేశంకు 40 శాతం వుంటుంది. ఎవరు ఎన్ని ఉచితాలు ఇచ్చిన వీరిలో మార్పు రాదు. మిగిలిన 20 శాతం మారుతూ ఉంటుంది .ఈ 20 శాతం పార్టీ విజయంను నిర్దేశిస్తుంది. ఈ 20 శాతం లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తారు.ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పొరపాటు […]

Read More

అహంకారికి గుణపాఠం

ప్రజాస్వామ్యంలో నెగ్గిన తర్వాత, కళ్ళు నెత్తి మీదకు తెచ్చుకుని…,ఇక మేమే శాశ్వతం.. ఇక మేమే ఎప్పటికీ పాల”కులం”..అనే దరిద్రులకు, కనువిప్పు ఈ ఎలక్షన్స్. జనాల దేముంది.. బటన్ నొక్కితే.. నాలుగు డబ్బులు పారేస్తే.. అలా పడి ఉంటారు.. అభివృద్ధి లేకపోయినా..అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేసినా..ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసినా.. ఉక్కు కర్మాగారం విషయంలో నోరెత్తకపోయినా.. చివరికి లాండ్ టైట్లింగ్యాక్ట్ తో వారి ఆస్తులే దోచేసినా.. ఓట్లు వేసేస్తారు.. ఇంకో అయిదేళ్లు […]

Read More

అభివృద్ధి- సంక్షేమం సమానంగా సాగాలి

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ […]

Read More

బాబును కలిసిన డీజీపీ, సీఎస్

– సీఎస్‌కు పెద్దగా స్పందించని బాబు? – వివరణ ఇవ్వబోయే ప్రయత్నం చేసిన సీఎస్? – సెలవుపై సీఐడీ చీఫ్ సంజయ్ – సెలవుపై వెళ్లేందుకు మరికొందరు? ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ముఖ్యులు కలుస్తున్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా బాబును ఆయన నివాసంలో కలసి అభినందించారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వారిద్దరూ ఆయనతో చర్చించారు. కాగా సీఎస్ జహహర్‌రెడ్డి కలిసిన సందర్భంలో, […]

Read More

ఈ విజయం..మహిళామూర్తుల త్యాగఫలమే

– కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆనాటి దేశ స్వతంత్ర సంగ్రామ ఉద్యమం గుర్తు తెచ్చుకునే విధంగా కృష్ణమ్మ ఉగ్రరూపం ఆంధ్రుడి ఆక్రోషం కట్టలు తెంచుకొని ఉదృతంగా ఉరకలు వేసే ఉద్యమ కెరటంలా ఎగిసిపడే జన సాగరం.జాతిపిత స్ఫూర్తి తో అమరావతి రాజధాని కోసం శాంతియుతంగా,నిరంతరాయంగా పోరాడిన మహిళామూర్తులా త్యాగఫలమే! ఈనాటి విజయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర రాజధాని కోసం పంట పండే పచ్చటి […]

Read More

టిడిపి కార్యాలయంలో విజయోత్సవాలు

అమరావతి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాలను కైవసం చేసుకుందని, ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తున్నామని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు, మీడియా కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్ధన్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయం సాధించిన నేపథ్యంలో టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి సమాచార హక్కు విభాగం ఆధ్వర్యాన తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల […]

Read More

సగం.. సగం.. బలాలు బరాబర్

– తెలంగాణలో చెరో 8 సీట్లు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ – ఆశించినరీతిలో కనిపించని ‘హస్త’వాసి – షెడ్డుకెళ్లిన ‘కారు’ – డిపాజిట్లు దక్కని బీఆర్‌ఎస్ విషాదం – మోదీ ప్రభంజనంతోనే ‘కమలవికాసం’ – అభ్యర్ధులపై వ్యతిరేకత ఉన్నా మోదీతో గెలిచిన వైనం – మహబూబ్‌నగర్‌లో బీజేపీ ‘అరుణ’పతాక – సొంత జిల్లాలో రేవంత్ రెండో ఓటమి – మల్కాజిగిరిలోనూ గెలవని కాంగ్రెస్ – మెజారిటీవీరుడిగా రఘువీర్‌రెడ్డి ( మార్తి […]

Read More

పవన్‌కళ్యాణ్‌కు దాసోజు శ్రవణ్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు తెలంగాణ నేత దాసోజు శ్రవణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశ్నించే గొంతుకగా, పీడిత తాడిత వర్గాల హక్కుల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేశారని, పోటీ చేసిన ప్రతి స్థానంలో ప్రజల అత్యంత అదరణతో 100 శాతం సీట్లు గెలుపొంది దేశంలోనే రికార్డు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయ మిత్రుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భు తంగా అభివృద్ధి చెందాలని, […]

Read More

నేటితో ఆరాచక సామ్రాజ్యానికి స్వస్తి

-ప్రజలచేత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి: కూటమి గెలుపుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రజలు ఎప్పుడూ విఘ్నాతో ఆలోచిస్తారు. సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. గత ఐదు సంవత్సరాల నుంచి అరాచకం సృష్టించినందుకు ఈరోజు జగన్‌కు వచ్చిన ఫలితాలు నిదర్శనం. ఎంత దుర్మార్గంగా వ్యవహరిం చారో వైసీపీకి ఓట్లు వచ్చిన దానిని బట్టే తెలుస్తోంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు మాకు […]

Read More

చీకటిరోజులు పోయాయ్‌.. మెగా డీఎస్సీ నా బాధ్యత

-గెలుపు అహంకారాన్ని పెంచలేదు..బాధ్యతగా నడుచుకుంటాం -వ్యవస్థల్లో నేతల ప్రమేయాన్ని తగ్గిస్తాం -గెలుపు అనంతరం జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు అమరావతి: విజయం సాధించి జనసేన పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్ల ప్రస్తానంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుపొందని జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది అశ్యర్యపరిచింది. ఇక జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానం […]

Read More