హనుమాన్ చాలీసా… కొన్ని ప్రశ్నలు-సమాధానాలు

1. చాలీసా” అంటే ఏమిటి? జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.) 2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. *అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు. 3. ఆంజనేయ – […]

Read More

హనుమద్విజయోత్సవం

మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం. అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరాముడు, శక్తి స్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణజన్మురాలైన అప్సరః కాంత, ఆ తల్లి తనయునిగా […]

Read More

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము. వారణాసిలో సంత్ తులసీదాసు నివసిస్తూ ఉండేవాడు.రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడుతుండేవాడు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి.వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడుతుండేవారు.యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజన పరులు కావడంజరుగుతున్నది.అయితే తమ […]

Read More

హనుమంతుని ముందా కుప్పిగంతులు!

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం […]

Read More

ఎందుకు ఎబివి ఆ క‌న్నీళ్లు….?

ఎబివికి ఓ చెల్లి ప్ర‌శ్న‌?… ఎందుకు ఎబివి ఆ క‌న్నీళ్లు….మీకు కూడా క‌న్నీళ్లు వ‌చ్చేస్తున్నాయేంటి?…ఎందుకా ఎమోష‌న్?. యూనిఫాం ప‌క్క‌న పెట్టేశాన‌ని బాధా?లేకుంటే అభిమానుల ప్రేమ‌ను త‌ట్టుకోలేక పోతున్నావా?.. ఇంత‌మంది అభిమానం సంపాదించుకున్న నీకు ప‌ద‌వీ విర‌మ‌ణ ఒక‌ లెక్కా?. ఓ ఐపిఎస్ ఆఫీస‌ర్ అయితేనో..ఓ డిజిపి అయితేనో..ఓ పొలిటీషియ‌న్ అయితేనో ఇంత అభిమానం ఉంటుందా?…యూనిఫాం ఉన్నా లేకున్నా నువ్వెప్పుడూ హీరోవే బాసూ….. మీకో విష‌యం తెలుసా?….పోలీస్ యూనిఫాం చాలామందికి పొగ‌రు […]

Read More

తూర్పు సెంటిమెంట్ మళ్ళీ రిపీట్.. అధికారం మారబోతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి […]

Read More

ఆ రెండు రాష్ట్రాల్లో రేపే ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌కు ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్ల‌డికానున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, సివిల్ పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అరుణాచల్ ప్రదేశ్ లో.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10అసెంబ్లీ స్థానాల్లో ఏకగ్రీవంగా […]

Read More

పేట ఫలితాలే ఫస్ట్!

చిలకలూరిపేట నియోజకవర్గ నుంచి తొలి ఫలితం వెలువడుతుంది. అధికంగాపోలింగ్కేంద్రాలనుగురజాలనియోజకవర్గంఫలితంచివరగావస్తుంది జిల్లా వ్యాప్తంగా 19 29 పోలింగ్ కేంద్రాల్లో 14, 85,909 ఓటుహక్కునువినియోగించుకున్నారు రికార్డు స్థాయిలో 85.65 శాతంపోలింగ్నమోదయింది చిలకలూరిపేట 238 పోలింగ్ కేంద్రాలు 18 రౌండ్లు నరసరావుపేట 245 పోలింగ్ కేంద్రాలు 18 రౌండ్లు పెదకూరపాడు 266 పోలింగ్ కేంద్రాలు 19 రౌండ్లు సత్తెనపల్లి 274 పోలింగ్ కేంద్రాలు 20 రౌండ్లు వినుకొండ 299 పోలింగ్ కేంద్రాలు 22 లెక్కింపురౌండ్లు […]

Read More

నేడు పెన్షన్ పంపిణీ.. వారికి ఇంటికి వద్దకే

ఏపీలో నేడు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ కావడంతో పింఛన్లు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 65.30 లక్షల మందికి నేటి నుంచి పింఛన్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 1,939 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 80 సంవత్సరాలు పై బడిన పెన్షన్ దారులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనున్నారు. మిగిన లబ్ధిదారులకు గత […]

Read More

దేశాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు. పక్షులు, కోళ్లు ఏవైనా అసాధారణంగా చనిపోతే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా సంకేతాలు, లక్షణాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు/ప్రైవేట్ ప్రాక్టీషనర్లందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించబడింది. అన్ని పౌల్ట్రీ ఫామ్‌లలో […]

Read More