తెలుగుదేశం, జనసేన పెద్దలకు విజ్ఞప్తి!

కేంద్రంలో రైల్వే శాఖను తప్పనిసరిగా తీసుకోవాలి కేంద్ర సంస్థలు, కార్యాలయాలు ఏర్పాటు చేయించాలి అమరావతి నగర నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి ఐకానిక్‌ బ్రిడ్జి, ప్రజావేదిక నిర్మాణం చేయించాలి ఆరునెలల పాటు హామీల అమలును వాయిదా వేయండి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయించాలి కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా అది తెలుగుదేశం, జనసేనల సహకారం లేనిదే సాధ్యంకాని రీతిలో ఫలితాలు రాబోతున్నాయి..కాబట్టి తెలుగుదేశం, జనసే న పెద్దలకు విజ్ఞప్తి. […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లపై అంత భయమెందుకు?

వాస్తవాలు దాచి సీఈవోపై అసత్య ప్రచారాలా? కౌంటింగ్‌లో మీ కుటిల ప్రయత్నాలు ఫలించవు కేసును విడి చాలెంజ్‌ అన్నప్పుడే డొల్లతనం బయటపడిరది వైసీపీ నేతలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫైర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శం లో ఆయన […]

Read More

గాంధీపై మోదీ వ్యాఖ్యలకు నిరంజన్‌రెడ్డి స్పందన

ప్రధాని ఒక అజ్ఞాని..తనకు తెలిసిందే ప్రపంచమంటారు కొత్తగా గాంధీని పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యలు హైదరాబాద్‌: గాంధీ సినిమా 1982లో వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. మహాత్ముడిని కొత్తగా ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమకు తెలిసిందే ప్రపంచం అన్న సంకుచితులు, అజ్ఞానులు ఈ రోజు దేశానికి మార్గదర్శకులని మండిపడ్డారు. […]

Read More

సందీప్‌ కిషన్‌ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ z’

సందీప్‌ కిషన్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రాజెక్ట్ z’ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ నిర్మించారు. ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠతతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు నటన, యూనిక్ కథ, కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టాప్ […]

Read More

నిరాశలో మాళవికమోహనన్‌

కోలీవుడ్ లో పాపుల‌రైన మాళవిక మోహనన్ రాజా సాబ్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌హుభాష‌ల్లో రాణించాల‌ని త‌ప‌న ప‌డుతోంది ఈ బ్యూటీ. ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ మేకర్ మజిద్ మజిదీ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ `బియాండ్ ది క్లౌడ్స్` (2017)లో త‌న అద్భుత‌ నటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన మాళ‌విక ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఫిలింఫేర్ ఉత్త‌మ డెబ్యూ అవార్డు స‌హా స్టార్ స్క్రీన్ […]

Read More

హ్యాట్సాఫ్‌ ఏబీవీ సార్‌…

దమ్మున్న అధికారికి పదవీ విరమణ శుభాకాంక్షలు పోరాడిన ప్రభుత్వంతోనే పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ అమరావతి: జగన్‌ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఎదిరించి చివరికి విజేతగా నిలిచి… అదే ప్రభుత్వం చేత పదవీ విరమణ రోజునే పోస్టింగ్‌ ఇప్పించుకుని గర్వంగా రిటైర్‌ అవుతున్న దమ్మున్న పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లలో ఈసీ సడలింపు ఇవ్వలేదు

వైసీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పందించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ అధికారి సంతకం తో పాటు స్టాంప్‌ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీ ఏదో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయి అనే వాదన అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై క్లారిటీ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. […]

Read More

నటిగా నా కల నిజమైందని భావిస్తున్నాను – నటి శర్వారి

బాలీవుడ్‌లో రూపొందుతోన్న అతి పెద్ద ఫ్రాంచైజీల‌లో భాగ‌మైన నేటిత‌రం న‌టిగా బాలీవుడ్ రైజింగ్ స్టార్ శ‌ర్వారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. దినేష్ విజ‌న్స్ హార‌ర్ కామెడీతో పాటు ఆదిత్య చోప్రా య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివ‌ర్స్ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో భాగ‌మ‌వుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దినేష్ విజ‌న్ యొక్క హార‌ర్ కామెడీ ఫ్రాంచైజీ ముంజ్యాలో శ‌ర్వారి న‌టిస్తున్నారు. ఈ చిత్రం జూన్ […]

Read More

వివాదాల పాట

కొన్ని వివాదాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. లేకపోతే రాముడిపై రాసిన 16వ శతాబ్దం నాటి రామచరిత మానస్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారటమేంటి? ప్రస్తుతం కొన్ని వారాలుగా రామచరిత మానస్‌ మీద మేధావి వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. మహిళలు, దళితుల పట్ల దీనిలో వివక్ష కనిపిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇలా చెప్పడాన్ని తప్పుపడుతున్నారు. నిరసనల్లో భాగంగా రామచరిత మానస్‌లోని కొన్ని పేజీలను తగులబెడుతున్న వీడియోలు, ఫొటోలు […]

Read More

బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ట్రైలర్

2డి యానిమేటెడ్ సిరీస్ బుజ్జి & భైరవ రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మాగ్నమ్ ఓపస్‌కు ప్రీల్యుడ్. ఈ సిరిస్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి వరల్డ్ ని, బుజ్జి & భైరవ బ్యాక్ స్టొరీని సినిమా థియేటర్‌లలో విడుదల చేయడానికి ముందు పరిచయం చేయనుంది. మరి కొన్ని గంటల్లో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ […]

Read More