– జనమే నారా ‘లొకేష’న్ – మంగళగిరిలో ‘లోకేష్ గవర్నమెంట్’ – యువనేతకు ‘రెడ్డి’కార్పెట్ – వైసీపీపై రెడ్ల తిరుగుబాటు – ఆర్-5 జోన్ ఎత్తివేతపై లోకేష్ హామీతో జోష్ – భూముల రేట్లు పడిపోవడంపై రెడ్ల అసంతృప్తి – దానికి జగన్ విధానమే కారణమన్న ఆగ్రహం – ఓడినా మంగళగిరిని వీడని లోకేష్‌పై జనం సానుభూతి – ఎమ్మెల్యే ఆర్కే పనితీరుపై జనం అసంతృప్తి – సొంత నిధులతో […]
Read Moreపాకిస్తాన్ ను గౌరవించాలి
-లేకపోతే భారత్‌పై అణుబాంబులు వేస్తుంది – మణిశంకర్ అయ్యర్ భారతీయుల్లో ఇంకా బానిసత్వం ఉందా..? భయపెట్టే వాళ్లను చూసి ఇంకా భయపడుతున్నారా..? మోడీ రాజ్యంలో కూడా ముష్కరులకు తలవంచాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాల్సిన దుస్తితి మరోసారి వచ్చింది. కాంగ్రెస్ పాలకుల మనస్థత్వం ఎలా ఉంటుందో నిరూపించే ఘటన.. మరొకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్.. పాకిస్తాన్ ను గౌరవించాలని దేశ ప్రజలకు సూచించారు. లేకపోతే […]
Read Moreజగనన్నా.. ఇక మా భూములు మీవే
– జగన్‌కు ఓటర్ల బాండ్ – సోషల్‌మీడియాలో హల్‌చల్ ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ బాండ్ అంశం.. ఇప్పుడు ఏకంగా జగన్ గెలిస్తే తమ భూములు ఆయనకు, ముందస్తుగా బాండు రాసిచ్చే నిస్సహాయ పరిస్థితి కనిపిస్తోంది. ఆ మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్‌కు మా భూములు మీకు అప్పగిస్తున్నాం. ఇకపై వాటిపై మాకు ఎలాంటి అధికారం లేదంటూ రాసిచ్చిన బాండ్ ఒకటి పోలింగ్‌కు రెండురోజుల ముందు […]
Read Moreరాబోయే దశాబ్దాలలో భారత్ విశ్వ గురువు
– జగదాంబ ఆశీస్సులతో 2031 వరకూ మోదీ నే ప్రధాని! పెళ్ళాం బాధ్యత లేదు.. పిల్లలు లేరు… కుటుంబ బాధ్యతలు లేవు… పోగేసుకోవాలి అనే యావ లేదు… తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు… ఉన్నది ఒకటే కోరిక.. ఒకటే ధ్యాస… నా భారత్ ని విశ్వగురువు ఎలా చేయాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని తిట్లు తింటున్నా… […]
Read Moreరుణమాఫీ చేస్తాం
-దామోదర్ రెడ్డి హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి -రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ -అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు రుణమాఫీ చేస్తాం – రోడ్ షోలో నల్గొండ కాంగ్రెస్అ భ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి -జానారెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది – దామోదర్ రెడ్డి సూర్యాపేట : సూర్యాపేట అభివృద్ధి దామోదర్ రెడ్డి హయాంలోనే జరిగింది. పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేటకు నీళ్లు అందించిందే జానారెడ్డి. సూర్యాపేటకు […]
Read Moreఇలాంటి సైకోని ఈ ఆడబిడ్డలు క్షమిస్తారా?
-ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు -పోలీసులకు వీక్లీ ఆఫ్, బకాయిలు మంజూరు -హోం గార్డులకు వేతనాలు పెంపు, పోలీస్ రిక్రూట్ మెంట్‌లో 4% రిజర్వేషన్ -వెలిగొండ పూర్తి చేస్తా గోదావరి నీటితో ప్రకాశంలో ప్రతి ఎకరాకు నీరిస్తా -ఆస్తి అడిగిన చెల్లిని పెయిడ్ బ్యాచ్‌తో బూతులు తిట్టిస్తున్న సైకో ఈ జగన్ -పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో ఉద్యోగుల పోరాటం స్పూర్తిదాయకం -పేకాట, క్యాసినో డాన్‌ను జగన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా […]
Read More‘తండేల్’ సెట్ లో ఘనంగా సాయి పల్లవి బర్త్ డే సెలబ్రేషన్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జోడి ఇంతకు ముందు ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’ లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం […]
Read More‘డార్లింగ్’ షూటింగ్ పూర్తి
పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డార్లింగ్’. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమ్-కామ్ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ తో […]
Read More‘ప్రేమించొద్దు’ సెన్సార్ పూర్తి..
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ […]
Read Moreరామ జన్మభూమి టీజర్ లాంచ్
సముద్ర మూవీస్ బ్యానర్ నుండి ‘రామ జన్మభూమి’ టీసర్ రిలీజ్ అయ్యింది, యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీసర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ ‘రామ జన్మభూమి’ కి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించారు. సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ: ఈరోజు దేశం […]
Read More