ల్యాండ్‌ టైటిలింగ్‌ జీవో కాపీల దహనం

గుంటూరు/సత్తెనపల్లి, మహానాడు: గుంటూరు, సత్తెనపల్లిలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ జీవోకు సంబంధించిన కాపీలను శుక్రవారం కూటమి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్‌ కన్నా కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో గుంటూరు: స్థానిక పార్లమెంటరీ కార్యాలయం వద్ద శుక్రవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ […]

Read More

చదలవాడ సమక్షంలో టీడీపీలోకి చేరికలు

నరసరావుపేట రూరల్‌:  వైసీపీ పాలన నచ్చక నరసరావుపేట నియోజకవర్గంలో పెద్దఎ త్తున టీడీపీలో చేరుతున్నారు. నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెంది న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇండ్లమూరి రామారావు, సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్‌ మక్కెన ఆంజనేయులు, కపిలవాయి విజయ్‌కుమార్‌, బండారుపల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

జగనాసురుడిని ఓటుతో అంతమొందిద్దాం

సంహారానికి మే 13న ముహూర్తం ఖరారు అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపు అమరావతి: జగనాసురుడి పాలనను ఓటుతో అంతమొందిద్దామని బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం సంయు క్తంగా బ్రాడీపేట 4/9 రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమా వేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ, అర్చక […]

Read More

కూటమిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేద్దాం

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దొనకొండ మండలంలో ప్రచారం దర్శి, మహానాడు : దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట, బాదాపురం, ఎర్రబాలెం గ్రామా లలో శుక్రవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, మాజీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ప్రచారం నిర్వహించారు. కరువు రక్కసి విముక్తి కోసం, వలస నివారణ కోసం చంద్రన్నకు ఓటేద్దాం…అభివృద్ధి పథంలో నడుద్దామని పిలుపునిచ్చారు. దొనకొండ […]

Read More

వినుకొండ అభ్యర్థి జీవీ ముమ్మర ప్రచారం

వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గాంధీనగర్‌, సాయి నగర్‌, తిమ్మాపు రం, రాముడుపాలెం గ్రామాలలో శుక్రవారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు ముమ్మర ప్రచారం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పొరపాటు చేస్తే భవిష్యత్‌ అంథకారమే…

ఆలోచించి ఓటు వేయాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : తాకట్టు పెట్టేవి ఏమీ లేక మన ఆస్తులపై జగన్మోహన్‌ రెడ్డి కన్నేశాడు.. ప్రజలారా పారా హుషార్‌..ఆలోచించి ఓటు వేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. పరిపాలన చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశాడు. […]

Read More

న‌వ‌దీప్ 2.O ల‌వ్, మౌళి జూన్‌ 7న విడుదల

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి […]

Read More

నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కారణంగానే పద్మవిభూషణ్ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు […]

Read More

చిట్టి పొట్టి ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా … ఒక అడబిడ్డకి పుట్టింటి పైన […]

Read More

‘‘ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో వికసిత ఆంధ్రప్రదేశ్‌’’

రాష్ట్రంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు విజయవంతం అయ్యాయి. జగన్‌ పాలన మీద విసుగెత్తిన ప్రజాగ్రహం విజయవాడ మోదీ రోడ్‌ షోలో బయటపడిరది. మోదీ గారితో చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ గార్ల జోడీ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు మలుపు. రాష్ట్రంలో ప్రజలు మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్‌ కమిట్మెంట్‌ తమకు దన్నుగా నిలుస్తుందని గ్రహించారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌ ద్యేయంగా వికసిత భారతంలో భాగస్వామ్యం చేయడానికి నరేంద్ర మోదీ సంకల్పం చాటారు. […]

Read More