అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా?

బొమ్మలు పంచితే కడుపు నిండుతుందా? ఆయన రాహుల్‌గాంధీ కాదు రాంగ్‌ గాంధీ హుస్నాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో హరీష్‌రావు హుస్నాబాద్‌, మహానాడు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో శుక్రవారం కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. వికాసం కావాలంటే వినోద్‌ అన్న గెలవాలి. విధ్వంసం కావాలంటే కాంగ్రెస్‌, బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో […]

Read More

జాతిపిత ముఖానికి జగన్‌ మాస్క్‌

వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు మంగళగిరి, మహానాడు : మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభ సందర్భంగా వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏకంగా జాతిపిత గాంధీ విగ్రహం తలకు జగన్‌ మాస్క్‌ పెట్టి అవమానించారు. మంగళగిరి పాత బస్టాండ్‌ చేనేత భవన్‌ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ముఖానికి జగన్‌ మాస్క్‌ను తొడిగారు. శుక్రవారం సీఎం జగన్‌ […]

Read More

ధర్మరక్షకులకే ఓటెయ్యా

– సాధుసంతుల పిలుపు -ధర్మ విరోధులను ఓటుతోనే సమాధి చేయాకంటే ధర్మరక్షకులకే ఓటేయాలి – విశ్వహిందూ పరిషత్ పిలుపు ప్రస్తుతం జరుగుతున్న సాధారణ పార్లమెంట్ ఎన్నికలలో హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ఓటు వేయాలనీ సాధుసంతులు అన్నారు. సనాతన హైందవ ధర్మ సంరక్షకులు, సాధుసంతులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు అండదండగా నిలబడే వారిని ఎన్నికలలో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్‌ను మే 12 వరకు పొడిగించాలి

చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు సరికావు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి: ఇంకా కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్నందు వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను మే 12 వరకు పొడిగించి వారికి ఓటు అవకాశం కల్పించాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోండి

-కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు! -మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మంగళగిరి: ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు […]

Read More

పల్నాడుకు నీరివ్వాలని నేను తాపత్రయపడ్డా

-జగన్ రెడ్డి పల్నాడును రక్తంతో తడిపేశాడు -పల్నాడులో పసుపు జెండా నిలబెట్టడం కోసం ప్రాణాలొదిలిన వారిని ఎన్నటికీ మరచిపోను -వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడుకు నీళ్లిస్తాం -మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశమే -ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయాలనే లక్ష్యంతోనే జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు -మన ఆస్తులకు ఉరి బిగించాలనుకున్న జగన్ పార్టీకి మనం ఉరితాడు బిగించాలి -తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు -వర్షం […]

Read More

రూ.9 లక్షల కోట్లు ఇస్తే…గాడిదగుడ్డు అంటారా?

బీజేపీని ఎదుర్కోలేక పిరికిపందల్లా తప్పుడు ప్రచారం భాగ్యనగర జన సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : భాగ్యనగరంలో శుక్రవారం జరిగిన జన సభలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు పిరికిపందల్లా తప్పుడు ప్రచారం […]

Read More

కొత్త పథకాలకు కేంద్రబిందువు చంద్రబాబు

• జగన్ రెడ్డి పేరుతో ఒక్కటి లేని దుస్థితి • అన్న క్యాంటిన్లు, ఆదరణ, 50 ఏళ్లకే పెన్షన్లు పెట్టింది చంద్రబాబే • డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి ఉద్యమంగా తీర్చిదిద్దంది ఆయనే • రాష్ట్ర నిధులతో మొదటిసారిగా రైతుల, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ చేసింది చంద్రబాబే • నైపుణ్యాభివృద్ధి, వీధి వీధిన సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ బల్బులకు ఆద్యుడు ఆయనే • పేదల కోసం పెళ్లి కానుకలు, […]

Read More

మోదీకి పాలమూరు పౌరుషాన్ని రుచిచూపండి

పెంచి పోషించిన కాంగ్రెస్‌పైనే అరుణమ్మ పగబట్టింది ఆమెను గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ ఖాయం కేసీఆర్‌ ధన దాహానికి నిదర్శనం పాలమూరు ఎత్తిపోతల మక్తల్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌, మహానాడు : తెలంగాణ పౌరుషాన్ని, పాలమూరు పౌరుషాన్ని మోదీకి రుచి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్‌ జన జాతర సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు […]

Read More

ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా చిన్నారి కలశ

-తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్‌ పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ… వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము…. అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. […]

Read More