జారిపోతున్న జగన్

– ఎన్నికల ముందు గాంభీర్యం – పోలింగ్‌కు ముందు గాభరా – నాడు వెంట్రుక కూడా పీకలేరన్నధీమా – నేడు మిమ్మల్నే నమ్ముకున్నానని వేడికోలు – నాపై కుట్రలంటూ గగ్గోలు – జగన్ వైఖరిపై అభ్యర్ధుల ఆందోళన – ఇక డబ్బు ఖర్చు పెట్టడం దండగ అన్న నిర్ణయం – పోలింగుకు ముందు పంపిణీ ఆపేస్తున్న అభ్యర్ధులు (మార్తి సుబ్రహ్మణ్యం) ఎంతమంది వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు.. చంద్రబాబు […]

Read More

ల్యాండ్‌ టైట్లింగ్‌ జీవో కాపీల దహనం

కొత్తపేట: కొత్తపేట మండలం ఏనుగు మహల్‌లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం జీవో కాపీలను కూటమి నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజల భూములను దోచుకునేందుకు జగన్‌ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని తెలిపారు. ఈ చట్టం వల్ల 2020 ఏప్రిల్‌ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు […]

Read More

జగన్‌కు ఇవే చివరి ఎన్నికలు

మళ్లీ వస్తే భూములు తాకట్టు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ కావలి: వైసీపీ అధినేత జగన్‌కు ఇవే చివరి ఎన్నికలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి. విల్సన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటిపై రూ.10 లక్షలు అప్పు ఉందని అవి ఎలా తీరు తాయని నిలదీశారు. పెన్షన్ల కోసం కార్యాలయాలు తనఖా పెట్టిన జగన్‌ […]

Read More

ఓటు విలువ తెలిపే ప్రతినిధి 2 సినిమా

సినీనటుడు నారా రోహిత్‌ పుట్టపర్తి: కూటమి గెలుపు కోసం సినీనటుడు నారా రోహిత్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యట స్తున్నారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో నారా రోహిత్‌ మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల తరపు నుంచి ప్రశ్నించగల గొంతు జర్నలిస్టులది. సమాజం సజావుగా సాగాలంటే జర్నలిస్టు పాత్ర ముఖ్యమై నది. ప్రతినిధిó-2 సినిమాలో జర్నలిస్టు పాత్ర నేను పోషించడం నాకు […]

Read More

మీ భవిష్యత్తుకు నాది భరోసా

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి తాగు, సాగు నీరు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం చిత్రాడ రోడ్ షోలో జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి  పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో ‘మీ ఆశీస్సుల కోసం వచ్చా.. ఓటు వేసి ఆశీర్వదించండి.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తాన’ని […]

Read More

జగన్ సర్కారుకు సుప్రీం షాక్

– ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలి జగన్ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ ప్రక్రియ వెంటనే ఆపేయడానికి అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని సూచించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి తవ్వకాలు ఆపేశారా లేదా అనేది తనిఖీ చేయాలని వెల్లడించింది.

Read More

దళితులను నమ్మించి మోసగించిన జగన్‌

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దళితులారా మేల్కోండి కరపత్రం విడుదల మంగళగిరి: దళితులను నమ్మించి మోసం చేసిన జగన్‌ రూ.4,038 వేల కోట్ల దళితుల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డా రు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దళితులారా మేల్కోండి కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 27 దళిత పథకాలు రద్దు […]

Read More

ప్రజల మధ్య.. ప్రజల కోసం.. ప్రజాగళమై

• గత మూడేళ్లుగా నిరంతరం ప్రజల మధ్య చంద్రబాబు • అలుపెరుగని యాత్రలు, సభలతో ప్రజలను ఆశ్చర్యపరచిన తెదేపా అధినేత • గత 46 రోజుల్లో 89 ప్రజాగళం భారీ సభలు • గత నాలుగు నెలల్లో 114 నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు • రా కదలి రా, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు లతో చైతన్యయాత్రలు • ఉమ్మడి కూటమి నేతల సభలతో ప్రజల్లో జోష్ పెంచిన […]

Read More

మీ భూమి పత్రాలపై గుమస్తా పెత్తనం ఏంటి?

-ఉద్యోగుల చైతన్యం బ్రహ్మాండం -గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు -కూటమి మ్యానిఫెస్టో కళకళలాడుతోంది -గన్నవరం ప్రజలు వీరోచితంగా పోరాడారు -పోలవరం కాలువల్లో మట్టి దొంగతనం చేసిన నీచులు వైసీపీ నాయకులు -గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు. చివరి గడియకు వచ్చాం. మూడు రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద సైకో ఉన్నాడు. […]

Read More

మంగళగిరిలో నందమూరి సుహాసిని ప్రచారం

నారా లోకేష్‌ను గెలిపించాలని పిలుపు మంగళగిరి రూరల్‌:  నారా లోకేష్‌కు మద్దతుగా శుక్రవారం మంగళగిరి రూరల్‌ చిన్నవడ్లపూడి గ్రామంలో నందమూరి సుహాసినితో పాటు లోకేష్‌ కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ముందుగా గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షోతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నందమూరి సుహాసిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, అందరం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని […]

Read More