రామతీర్థం పైపులైన్‌ పనులను పూర్తి చేస్తాం

దర్శిలో సాగునీటి కష్టాలకు పరిష్కారం చూపుతాం రైతులకు గిట్టుబాటు ధరలు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణానికి కృషి పాలకు మద్దతు ధర కల్పించే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే… తాళ్లూరు ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం, శివరామపురం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి […]

Read More

4న దర్శిలో చంద్రబాబు ప్రజాగళం సభ

దర్శి, మహానాడు : ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 4న ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ జరుగుతున్న ఈ సభకు వేలాదిగా తెలుగు దేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దర్శి ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, కడియాల లలిత్‌సాగర్‌, నియోజకవర్గ టీడీపీ యువనాయకుడు పమిడి రమేష్‌, దర్శి […]

Read More

జగన్‌ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలి

మరో అవకాశం ఇస్తే భవిష్యత్తు లేదు కొమెరపూడిలో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం పాలాభిషేకాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్‌ మండలం కొమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం […]

Read More

అవకాయ పట్టాలన్నా…ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం

ఇంతమంది మహిళలు పనిచేయడం మొదటిసారి చూస్తున్నా కష్టపడే తత్వం, పట్టుదలతో సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్‌గా మారుస్తాం టీడీపీ వచ్చాక నిరుద్యోగం మాట వినపడదు ఆలోచించి ఓటేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి పై కేర్‌ కంపెనీ ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి ముఖాముఖి మంగళగిరి: కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో […]

Read More

బలపడుతున్న బీజేపీ-వైసీపీ బంధం

– నాడు వేటు.. నేడు లేటు – డీజీపీ, సీఎస్‌పై చర్యల్లో ఎందుకీ తేడా? – నాడు వైసీపీ ఫిర్యాదుపై ఒక్కరోజులోనే ఈసీ చర్యలు – మరుసటిరోజునే ఏడీజీ ఏబీవీ పై వేటు – మూడు రోజుల్లో సీఎస్ పునేఠా బదిలీ – ఇప్పుడు ఫిర్యాదు చేసి నెల అవుతున్నా చర్యలకు దిక్కులేదు – ఇప్పటిదాకా సీఎస్, డీజీపీపై వేటు వేయని పరిస్థితి – ఇక వారిద్దరిపై వేటు లేనట్లేనా? […]

Read More

జగన్ పై తిరుగుబాటు పులివెందుల నుంచే మొదలైంది

-తెలుగు గడ్డమీద పుట్టిన వారంతా నా కుటుంబ సభ్యులే -సర్వ జనుల సంక్షేమమే ద్వేయంగా మ్యానిఫెస్టో రూపొందించాం -ముస్లింలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనే -జగన్ లాంటి అహంకారులు రాజకీయాలకు పనికిరారు -వైసీపీ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి -తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి: మన మ్యానిఫెస్టోకు, సైకో మ్యానిఫెస్టోకు తేడా ఉందా? లేదా? వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల […]

Read More

చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు

-చంద్రబాబు బ్రాండ్‌ ఏపీకి మాత్రమే సొంతం -ప్యూన్‌ నుంచి గ్రూప్‌ -1 వరకు సింగిల్‌ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీ -కక్షసాధింపులు ఉండవు..చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను -నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సిరీస్‌లో బ్యాండేజి బబ్లూ జగన్‌ యాక్టర్‌ -ఒంగోలులో బెట్టింగ్‌ స్టార్‌…ఒక్క ఇళ్లయినా కట్టారా? -ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేస్తాం…ఏడాదిలో వెలిగొండ పూర్తిచేస్తాం -ఒంగోలు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఒంగోలు: దేశంలో ఏపీకి […]

Read More

పసుపుమయమైన దుగ్గిరాల

-నారా బ్రాహ్మణికి పూలవర్షంతో పూర్వ స్వాగతం -దుగ్గిరాల స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశం -మహిళా కార్యకర్తలు టీడీపీలో ఎప్పటికీ మహారాణులేనని వెల్లడి దుగ్గిరాల, మహానాడు: డ్వాక్రా పేరు చెబితే చంద్రబాబు ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే నారా లోకోష్‌ అలా గుర్తుకు వస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో జంపాల కల్యాణ మండపంలో స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా […]

Read More

కేసీఆర్‌…దమ్ముంటే ఉస్మానియాకొచ్చి మాట్లాడు…

పదేళ్లు ఏం పీకావని మాట్లాడుతున్నావు విద్యార్థి నాయకుడు లోకేష్‌ యాదవ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు : ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు కేసీఆర్‌ ఓయూపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడు లోకేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంగళవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లోకేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరోజు కూడా ఓయూ గురించి మాట్లాడని, ఎటువంటి అభివృద్ధి చేయని […]

Read More

జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌

ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు : ఏపీలో జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యా నించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్దఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడు […]

Read More