– సుప్రీం కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టి వేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో.. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసింది. […]
Read Moreరేవంత్ ఎక్కడ? ఇదిగో రాజీనామా..
రాజీనామాతో గన్‌పార్క్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే […]
Read More“సహ్య” మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్
సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ… “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా గా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ […]
Read More‘కుబేర’ కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం
గత నెలలో ఫస్ట్‌లుక్ విడుదలైన తర్వాత ‘కుబేర’పై ఎక్సయిట్మెంట్ రెట్టింపైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుండి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు. రెండు బ్యాక్ టు […]
Read Moreవైఎస్‌పై కేసు పెట్టించింది నువ్వు కాదా జగన్?
–చార్జ్‌షీట్‌లో ఆయన పేరు చేర్చమని పిటిషన్ వేయలేదా… -అందుకు సాయంగా పొన్నవోలుకు అడ్వొకేట్ జనరల్ ఇవ్వలేదా… -కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలాడావు… -చెల్లి దుస్తులపై వ్యాఖ్యలా…సభ్యత..సంస్కారం ఉందా? -వైఎస్సార్‌కు వారసుడివి కాదు…మోదీకి వారసుడివి -మీ చెల్లెళ్లు అంటే రోజా, రజినీ…నీకు బంధువులు… -అవినాష్ చిన్న పిల్లాడా జ్ఞానం ఉందా? -జగన్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి కౌంటర్ -అన్నాచెల్లెళ్ల మధ్య రాజుకున్న పులివెందుల వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో […]
Read Moreసంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది
రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పుచేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేతకాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్దకాలం నుంచి నిరూపిస్తూనే […]
Read Moreవైద్యులను వేధించి చంపిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి
-ఈసారి వస్తే అవయవాలు కూడా అమ్మేస్తాడు -నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు -ఆర్‌ఎంపీ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం నరసరావుపేట, మహానాడు: సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. అలాంటి వృత్తి నుంచి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుం టానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని […]
Read Moreముస్లిం సోదరులకు అండగా ఉంటా
-ఆటోనగర్‌లో నీటి సమస్య పరిష్కరిస్తా -గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని -మోటార్ ఫీల్డ్ సోదరులతో సమావేశం గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు నిర్ణయం జరిగింది. పొత్తు వల్ల ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్య ఉండదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఆటోనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]
Read Moreనరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా జంగా
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా కూడా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని జంగా ఈ సందర్భంగా చెప్పారు.
Read Moreదర్శి ప్రాంత అభివృద్ధే కూటమి లక్ష్యం
-ప్రజల ఆదరణ చూస్తే ఆనందంగా ఉంది -గెలిపించే బాధ్యత తీసుకుంటే ప్రజాసేవ చేస్తా -కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం ఆరవల్లిపాడు, తెల్లపాడు, నల్ల బూతులపాడు గ్రామ పంచాయతీలలో గురువారం ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. పొలాలకు డొంక రోడ్లన్నీ గ్రావెల్ రోడ్లుగా మారుస్తామని, తాగునీటి కష్టాలు తీర్చి మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి లక్ష్యమని […]
Read More