దెందులూరులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

మరోసారి అవకాశం కల్పించండి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ కూటమి నేతలతో జోరుగా ఎన్నికల ప్రచారం దెందులూరు, మహానాడు : దెందులూరు మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దెందులూరు మండలం పెరుగుగూడెం, చల్ల చింతలపూడి, ముప్పవరం, సీతంపేట గ్రామాల్లో వారు పర్యటించారు. మహిళలు పూలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అందరి ఆశీస్సులతో రెండు సార్లు […]

Read More

కాపుల ఆత్మీయ సమావేశంలో కన్నా, భాష్యం ప్రవీణ్‌

పల్నాడు జిల్లా పెద్దకూరపాడు, మహానాడు : పెదకూరపాడు అమరావతి సత్యసాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

నాయీ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పిస్తాం

చిరువ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రజలతో మమేకమై..సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దేవాలయ పాలకవర్గాలలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు కూటమి ప్రభు త్వం కట్టుబడి ఉంది..మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయిస్తాం.. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలం కేటాయిస్తామని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. దర్శి పట్టణంలో ప్రచారంలో భాగంగా […]

Read More

కూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తాం

నీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు                    ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి తిరుగులేని మెజార్టీతో గెలవబోతున్నాం చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు : కూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీసి పంపిస్తారని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నియోజవర్గంలో అవాకులు, చవాకులు పేలుతున్న […]

Read More

సుజనా, చిన్ని విజయం కోసం ప్రచారం

విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమలో సుజనాచౌదరి విజయం కోసం టీడీపీ మాజీ కార్పొరేటర్‌, 41,42 డివిజన్ల క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ యేదుపాటి రామయ్య మంగళవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, పశ్చిమలో సుజనాను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి అభ్యర్థించారు. రామయ్య వెంట బూత్‌ ఇన్‌చార్జ్‌లు నెలకుర్తి వెంకటరావు, అన్నాబత్తిన శ్రీనివాస్‌, మైనంపాటి రమేష్‌, కాశీ, పత్చవ మల్లికార్జున, వెంకట్‌, మహేష్‌, శ్రీనివాస్‌ తది తరులు పాల్గొన్నారు.

Read More

ఎన్నికల్లో అక్రమాలపై నిఘాకు శ్రీకారం

-రిటైర్డ్‌ అధికారులతో పరిశీలన -మే 9 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు -ఇళ్ల దగ్గర పెన్షన్లకు ఏర్పాట్లు చేయాలి -సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి -నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గుంటూరు, మహానాడు: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నిక ల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. […]

Read More

లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగాఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.  శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే.

Read More

మోసం పార్ట్‌ 2 సినిమా చూపిస్తున్న రేవంత్‌

-మరోసారి మోసపోయి ఓట్లేస్తారా? -పిరికిపందలు రంజిత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి -ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధిచెప్పాలి -మతంతో ఓట్లడిగే బీజేపీని తరిమికొట్టండి -చేవెళ్లలో బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేవెళ్ల, మహానాడు: హామీలు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి ఓసారి మోసగించారు…ఇప్పుడు మరోసారి మోసం పార్ట్‌ 2 సినిమా చూపిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేవెళ్ల లోక్‌సభ […]

Read More

ఉచితాలకు వ్యతిరేకం

– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్‌ కాదని.. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం , మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ఒక […]

Read More

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలు వాడవద్దు

-మోతాదుకు మించి క్రిమిసంహారకాలు -ఎవరెస్ట్ మసాల దినుసుల్లో మోతాదుకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ – హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ :భారత్ కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్ మసాల దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా […]

Read More