‘విశ్వంభర’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం […]

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

– లిక్కర్ కేసులో మరో బిగ్ వికెట్ అవుట్ ఢిల్లీ: అంతా అనుకున్నదే జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటిదాకా విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను, ఈడీ ఎట్టకేలకు అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వలేం అని స్పష్టం చేసిన వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన […]

Read More

పట్టుబడ్డ డ్రగ్స్ కంపెనీ వైసీపీ నేతదేనా?

– సీఎం సహా అగ్రనేతల ఫొటోలతో సంక్రాంతి శుభాకాంక్షలు – సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో విశాఖ పోర్టులో సీబీఐ రెడ్‌స్యాండెండ్‌గా పట్టుకున్న 23 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్‌ను బుక్ చేసింది అధికార వైసీపీ నాయకుడి కంపెనీయేనన్న ప్రచారం సోషల్‌మీడియాలో గుప్పుమంటోంది. కూనం వీరభద్రరావుకు చెందిన కంపెనీ ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీదంటూ, సోషల్‌మీడియాలో ఫొటోలతో సహా వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ కీలక […]

Read More

బీజేపీలో సీట్ల సిగపట్లు

– సీట్లపై ‘కమలం’లో కుస్తీ – బీజేపీలో కుదరని సీట్ల ఎంపిక – బలమైన అభ్యర్ధులు కరవు – మార్పు చేర్పులపై మల్లగుల్లాలు – మధ్యలో ఫిర్యాదులు, పంచాయితీలు – విజయనగరం బదులు రాజంపేట? – హిందూపురం బదులు అనంతపరం? – అనకాపల్లి బదులు విశాఖపై పట్టు? – రాజమండ్రిలో పురందేశ్వరి వద్దంటూ లేఖలు? – స్థానికులకే ఇవ్వాలని మాజీ నేత అనుచరుల డిమాండ్ – రాష్ట్ర నేతల సమీకరణలపై […]

Read More

వైసీపీ ప్రభుత్వం ఎపి ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు    విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేసిన చంద్రబాబు.విశాఖ పోర్టులో సిబిఐ 25000 కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్ కు గురిచేసింది.డ్రగ్స్ స్వాధీనంలో ఎపి పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుంది.ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి.వచ్చే ఎన్నిక కోసమే వైసీపీ అధిష్టానం […]

Read More

విశాఖలో డ్రగ్స్ రాకెట్

25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం 50 వేల కోట్ల ఖరీదైన డ్రగ్స్ పట్టివేత ఇంటర్‌పోల్ హెచ్చరికలతో సీబీఐ అలెర్ట్ మెరుపుదాడితో డ్రగ్స్ స్వాధీనం కంటైనర్ బుక్ చేసిన కన్సిగ్నీ కంపెనీ ఎవరిదా కంపెనీ? ఏమా కధ? ( అన్వేష్) విశాఖపట్టణం: ఏపీ డ్రగ్స్ హబ్‌గా మారుతోందన్న ఆవేదనకు ఇది పరాకాష్ట. విశాఖ వేదికగా డ్రగ్స్, గంజాయి దేశవ్యాప్తంగా పంపిణీ అవుతున్న నేపథ్యంలో, తాజాగా పట్టుబడ్డ 25 వేల కిలోల  […]

Read More

వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల సంఘానికి లేఖ

ప్రత్తిపాడు టిడిపి అభ్యర్ధి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులుపై దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రత్తిపాడు వైకాపా అభ్యర్ది బాలసాని కిరణ్ కుమార్ వాలంటీర్లతో సమావేశాలు పెడుతూ ఎన్నికల నియమావళిని యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారు.  ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయిన పోలీసులు ఆయనకు ఎక్కడ లేని వినయవిధేయతలు ప్రదర్శిస్తున్నారు.  ఎమ్మెల్యే అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించిన రోజు కొంతమంది పోలీసులు వెళ్లి ఆయనకు పూల […]

Read More

నేను సీఎం కావాలన్న ఆలోచనే లేదు

– పార్లమెంట్‌ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చిట్‌ చాట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సీఎం కావాలనే ఆలోచనలేదు… అలా అనుకోవడంలేదని, అలాగని ఏ పార్టీకి తాను టచ్‌లో కూడా లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఒకరు సీఎం కావాలంటే హైకమాండ్‌ కూడా కొన్ని ఈక్వేషన్స్‌ చూస్తుంది కదా..! ఎవ్వరికీ (బీజేపీ) టచ్‌ లోకి వెళ్ళలేదు. అదంతా ప్రచారం అని కొట్టిపారేశారు. […]

Read More

కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేయండి

-వైసీపీ ట్రాప్ లో పడకండి –చిత్తూరు జిల్లా కార్యవర్గం సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వైసీపీ నాయకులు తాము ఓడిపోతున్నామనే నిర్దారణకు వచ్చేశారు.. అందుకే రకరకాల కుయుక్తులతో జన సైనికులను, వీర మహిళలను, జనసేన శ్రేణులను గందరగోళపరచే కుట్రలు చేస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి  కె.నాగబాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఎవరూ వైసీపీ ట్రాప్​లో పడవద్దని […]

Read More