అనుపమా పరమేశ్వరన్ పేరు గురిం చి ప్రత్యే కమైన పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈమళయాళ బ్యూ టీ.. ఆ తరువాత వచ్చిన అఆ(ఆ.ఆఆ) సినిమాతోమం చి విజయాన్ని అం దుకుం ది. అక్క డినుండి వెనక్కి తిరిగిచూసుకోలేదు అనుపమా. వరుసగా క్రేజీ ప్రాజెక్టులలోఅవకాశాలు అం దుకొని స్టార్ బ్యూ టీల లిస్టులో చేరిపోయిం ది.అయితే ఆ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న అనుపమా.. తరువాత […]
Read Moreక్రైమ్ కామెడీ ‘పారిజాత పర్వం’ టీజర్
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని […]
Read Moreభూకైలాస్ కు 66ఏళ్లు
తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 66 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్. అలనాటి తెలుగు సినీ అగ్ర కథానాయకులు అయిన ఎన్టీఆర్ ఏఎన్నార్, కథా […]
Read Moreమూడు నెలల్లో 50 చిత్రాలు… మరి వాటిలో హిట్లు?
తెలుగు ఇండస్ట్రీలో గడిచిన మూడు నెలల్లో యాభైకి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అన్నీ భారీ బడ్జెట్ మూవీస్ నుంచి చిన్న సినిమాల వరకు అన్ని కూడా థియేటర్స్ లోకి వచ్చి అదృష్టం పరీక్షించుకున్నాయి. అయితే వీటిలో కేవలం 5 చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ ముందు హిట్‌గా నిలిచాయి. దీనిని బట్టి టాలీవుడ్ లో హిట్ పర్సెంటేజ్ ఎంత తక్కువగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు సిసలైన తెలుగోళ్ళ పెద్ద పండుగ […]
Read Moreటీడీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గుంటుపల్లి అంత్యక్రియలు
బిసి నేత గుంటుపల్లి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కులాలు, మతాలు, వర్గాలు తనకు లేవని మాటలు కాదు చేతల్లో బిసి అగ్రనేత గుంటుపల్లి పాడె మోసి ప్రత్యక్షంగా నిరూపించిన యరపతినేని. టిడిపి ఒక బలమైన బిసి నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన యరపతినేని. గుంటుపల్లి అంతిమ యాత్ర లో పాల్గొన్న స్టేట్ నాయకులు కార్యకర్తలు.
Read Moreపెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనలో ఉన్న ఫ్యూడలిస్ట్ అవలక్షణాలన్నింటినీ ఎదుటివారికి అంటగట్టి బురదజల్లడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనీసం తమ ఎదుట నిలబడినా సహించలేని జగన్ అండ్ కో ఈ మధ్య పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం తిమ్మనగూడెంలో జగన్ సామంతరాజు, వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిన్న ప్రచారానికి […]
Read Moreదేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా వెంకన్న సన్నిధిలో పూజలు
తమ ఇంటిలో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవేల్పు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం…దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో జరుపుకుంటోంది. నేడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం రూ.38 లక్షల […]
Read Moreవాలంటీర్లపై వేటు
పొన్నూరు వైసిపి అభ్యర్థి సమావేశంలో పాల్గొన్న వాలంటీర్ల పై వేటు. చేబ్రోలు మండలంలోని 37 మంది వాలంటీర్లను విదుల నుంచి తొలగింపు. పెదకాకాని మండలం లో 8 మంది వాలంటీర్ల తొలగింపు. వాలంటీర్లను తొలగిస్తు ఎంపీడీఓలు ఉత్తర్వులు జారీ.
Read Moreదళితులు, గిరిజనులే లక్ష్యంగా జగన్ మూక దాడులు
-భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర -దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా? – వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి – దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ దర్శి : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు […]
Read Moreబీసీల ఆత్మగౌరవాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తాకట్టు పెట్టిన బీసీల ద్రోహి ఆర్.కృష్ణయ్య
– స్వలాభం కోసం బీసీల ఆత్మ గౌరవంతో ఆటలాడతామంటే తాట తీస్తాం – టిడిపి ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఐదేళ్ళుగా బడుగు బలహీన వర్గాలపై జగన్ రెడ్డి ఊచకోతను చూస్తూ కూడా జగన్ రెడ్డికి భజన చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీలను అణగదొక్కి, దాడులు, హత్యలు చేస్తూ చరిత్రలో ఎన్నడూ చేయనంత ద్రోహం జగన్ రెడ్డి బీసీలకు చేశాడు. అయినా జగన్ రెడ్డికి […]
Read More