– రైలు టికెట్లు కొనడానికీ కూడా డబ్బుల్లేవ్ – రాహుల్ గాంధీ ఆవేదన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పని చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు.. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి.. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేక పోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేక పోతున్నాం.. విమాన ప్రయాణాలు పక్కన బెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ కూడా […]
Read Moreమోడీ మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా?
నమ్మలేకపోతున్నాం. మోడీ అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా? నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా? ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసెలవు తీసుకోడా? ఎక్కడినుంచి ఇంత శక్తి? కొలవగలమా నీ దేశభక్తి! అవినీతి మరక లేదు..బంధుప్రీతి అసలే లేదు.. దేశం నిద్రపోతున్నా..నీ దేహము నిద్ర పోవట్లేదే! విపక్షం నానామాట లంటున్నా..నీ కర్తవ్యం […]
Read Moreసజ్జల, విజయబాబులకు ఎన్నికల కోడ్ వర్తించదా?
-ప్రజా ధనం జీతంగా తీసుకుంటూ ప్రతిపక్షాలపై పుస్తకాలు వేస్తారా? -అవినీతి సొమ్ముతో ఏర్పడ్డ వైసీపీలో ఉంటూ ఎదుటి వారిపై నిందలు వేయడం హాస్యాస్పదం -డిశ్చార్జి పిటిషన్లు మాని విచారణకు హాజరై జగన్ రెడ్డి సచ్చీలుడని నిరూపించుకోవాలి -నిజంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సజ్జల, విజయబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తన మహా దోపిడీని చంద్రబాబకు అంటగట్టి, చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పించడం జగన్ […]
Read Moreచంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీ
– ఈ నెల 26 నుంచి బాబు, 27 నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంట పాటు చర్చించుకున్నారు. ఇప్పటికే టీడీపీ 128 శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో […]
Read Moreభువనేశ్వరికి ఘన స్వాగతం
కడప : కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లె గ్రామపంచాయతీ కమ్మ పాలెం వీరాంజనేయ స్వామి గుడి వద్ద నిజం గెలవాలి కార్యక్రమానికి రోడ్డు మార్గాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ యువనేత దారపునేని రాజా నాయుడు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆ ప్రాంత మహిళలు శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం […]
Read Moreజనం యోగక్షేమాలు కోరేవాడే నిజమైన నేత
బాబు వస్తేనే ప్రగతి లేకపోతే ఆంధ్రకు అధోగతే – నారా భువనేశ్వరి రైల్వే కోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్క వారి పల్లె గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం విచ్చేశారు. ఆమెకు రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానంద రెడ్డి ఆయన సతీమణి వరలక్ష్మి మరియు వేలాది […]
Read Moreవైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్దే తప్ప ఈ వైసీపీ పాలన లో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగ లేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ , జనసేన అభ్యర్థి బొండా ఉమామహేశ్వరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు సెంట్రల్ నియోజకవర్గ […]
Read Moreప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయండి
-హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, మహానాడు : ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అవసరమైన సదుపాయల కల్పనలో ఎన్నారైలు , ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తమ సేవా కార్యక్రమాలను, సిఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా ఆసుపత్రులలో సదుపాయాలు కల్పనకు ఉపయోగించాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. గురువారం గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ […]
Read Moreరేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు : ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గురువారం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విఠల్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreజూన్ నెలాఖరు వరకూ తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోండి
• 115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు • అన్ని సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లన్నీసక్రమంగా పని చేసేలా చూడండి • సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపండి • కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా నీటి సరఫరా జరిగేలా చూడండి • బోర్ వెల్స్ ఇతర మంచినీటి పధకాలకు మరమ్మత్తులుంటే వెంటనే నిర్వహించండి • నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకరులు ద్వారా ప్రతిరోజు […]
Read More