– జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పేపర్ చూడకుండా మాట్లాడలేడని ఎద్దేవా చేశారు‘‘ పేపర్ చూడకుండా ఒక్క నిమిషం కూడా చదవలేని వారు, చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునేవారు ఇవాళ సిద్ధం అట ప్రగల్భాలు పలుకుతున్నారు. దోపిడీ దొంగలు, ఆర్ధిక నేరస్తులు, అబద్ధాలకోరులకు జరుగుతున్న పరిణామాలు చూసి ఫ్యూజలు ఎగిరినట్టున్నాయి. ఎర్రగడ్డనో, చర్లపల్లో […]
Read Moreపేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
మచిలీపట్నం లో మాజీ మంత్రి పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడిని పేర్ని కిట్టు అనుచరులు చితకబాదారు. వైసీపీ శ్రేణులు యశ్వంత్‌ను కారులో ఎక్కించుకుని చితకబాది పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిలదీశారు. వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను కొల్లు […]
Read Moreసంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం
రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం కోదండరాం సార్ ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది కేసీఆర్ కుటుంబమే ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు. […]
Read Moreనన్ను, వేమిరెడ్డిని గెలిపించండి
– అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూపిస్తాం – నేను మాటల మనిషి కాదు..చేతల మనిషిని – ఇండియాలోనే బెస్ట్ సిటీగా నెల్లూరుని తీర్చిదిద్దుతాం – పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి దోమలు లేని నగరంగా మారుస్తా – ఆర్యవైశ్యులు, పద్మశాలిల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ – రామాలయంలో కలిశం ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ – […]
Read Moreఇది కదా.. పెళ్లంటే!
పెళ్లంటే నూరేళ్ల పంట. యువతీ యువకులకదొక మధురమైన ఘట్టం. పెద్దలకు చిరస్మరణీయం. పూర్వం ఇటు వారం – అటు వారం రోజులు ఇల్లంతా సందళ్లు ఉండేవి. ఇవాళ ఆ వేళకు కుదుర్చుకుని మరీ వచ్చి అక్షింతలు వెళ్లే వారే ఎక్కువ. అడిగి మరీ వడ్డన చేసే బంధుగణం లేనేలేరు. బంతి భోజనాలు ఎక్కడో ఒకటీ అర. అన్నీ బఫేలే! అసలు చాలామందికి నేలమీద కూర్చుని నింపాదిగా అరటాకు భోజనము చేసేంత […]
Read Moreఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయండి
సమయం తక్కువగా ఉంది.. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటికి వెళ్లాలి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించండి పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు ఎన్నికలు ఇక ఎంతో దూరం లేవు. నాయకులు, కార్యకర్తలు ఇకనుంచి ప్రజాక్షేత్రంలోనే పూర్తిస్థాయిలో ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీల పరిధిలో ఉన్న నాయకులతో సమావేశం అయ్యారు. అనంతపురం నగరంలోని […]
Read Moreఓ పనైంది …. ఇంకో పని ఉంది !
రాష్ట్రం లో ఎన్నికల యుద్ధానికి సంబంధించి రాజకీయ పక్షాలు సిద్ధం అయిపోయి ఉన్నాయి . లంగోటాలు బిగించి , వంటికి నూనె రాసేసుకుని కబాడీ కి బరి లో ఎదురెదురు గా నిలబడ్డాయి . రిఫరీ విజిల్ ఊదడమే ఆలస్యం , ఆట మొదలైపోతుంది . ఒక పనై పోయింది. ఇంత వరకు బాగానే ఉంది.అయితే , ప్రతిపక్షాలు , అధికార పక్షమూ కలిసి చేయవలసిన పని ఇంకొకటి ఉంది […]
Read More40 అడుగుల బోరు బావిలో పడిపోయిన బాలిక
– సంఘటనా స్థలానికి ఎన్డిఆర్ఎఫ్ – బాలికను రక్షించేందుకు చర్యలు – చాలా సమయం పట్టే అవకాశం ఢిల్లీలోని కేశోపూర్ మండి సమీపంలో ఓ బాలిక 40 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బోర్‌వెల్‌కు సమాంతరంగా […]
Read Moreమన చుట్టూ ఏడు అద్భుతాలు
మన చుట్టూ మనకు తెలియకుండా.. మనం గ్రహించలేని ఏడు అద్భుతాలు ఉన్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అందుబాటులో ఉన్న ఆ అద్భుతాలను, మనిషి సద్వినియోగం చేసుకుంటున్నాడా? దుర్వినియోగం చేసుకుంటున్నాడా?.. చూద్దాం. 1 . తల్లి మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి… మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన…తల్లి మొదటి అద్భుతం. 2 . తండ్రి మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు మన పెదవులపై […]
Read Moreపొత్తుతో తాడేపల్లికొంపలో టీవీలు పగులుతున్నాయ్
బూమ్ బూమ్ షాపువద్దకు వెళ్దాం.. సాక్షిని తీసుకురా.. సవాల్ కు సిద్ధమా? ఒక చేత్తో పది ఇచ్చి మరో చేత్తో వంద లాగేస్తున్నాడు విషం కంటే ప్రమాదం ఈ జగన్ మద్యం ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికివస్తాడా? కళ్యాణదుర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ ఈ రోజు మంగళగిరి నుంచి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. తాడేపల్లి చెతబుట్టలన్నింటిలో […]
Read More