సోం డిస్టిలరీస్‌ బీర్‌ తాగి 65 మంది చచ్చింది తెలియదా?

-అందులో దిగ్విజయ్‌సింగ్‌ అవినీతికి పాల్పడలేదా? -తెలంగాణలో రేవంత్‌ పర్మిషన్‌ ఇచ్చారా? -ఇక్కడకు వస్తున్న విషయం జూపల్లికి తెలియదా? -బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ప్రశ్నలు హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక పత్రికపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. కొత్త బ్రాండ్‌లకు అవకాశం ఇవ్వ లేదని చెబుతున్నారు. సోం […]

Read More

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు!

-తాడేపల్లి, సీతానగరం వారుగా గుర్తింపు -పోలీసుల అదుపులో ఆరుగురు? -కేసును నీరుగార్చే పనిలో ఓ ఏఎస్‌ఐ నకలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా వ్యవహారం రట్టయింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరానికి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చలామణి చేస్తుంది. ఈ ముఠా రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లు […]

Read More

సకాలంలో మండల కేంద్రాలకు స్కూల్‌ బ్యాగులు

-250 ట్రక్కుల్లో ఫ్యాక్టరీల నుంచి స్టాక్‌ -అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలకు ప్రణాళిక -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ విజయవాడ, మహానాడు: రాష్ట్రంలోని మండల కేంద్రాలకు స్కూల్‌ బ్యాగ్‌లను సకాలంలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపా రు. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఆంక్షలు ఉన్నాయని, ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా స్కూల్‌ బ్యాగ్‌లు […]

Read More

రైతు సమస్యలను గాలికొదిలిన ప్రభుత్వం

-ఆరునెలలైనా వ్యవసాయ ప్రణాళిక లేదు -రైతుల అప్పుపై ఎందుకు స్పందించడం లేదు -బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతు న్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోలేదని ధ్వజమెత్తారు. రైతు భరోసా సొమ్ము ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నకిలీ పత్తి […]

Read More

నెహ్రూ కట్టిన ప్రాజెక్టులలో నీళ్లు తాగి బతకలేదా?

-టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చురకలు -గాంధీభవన్‌లో నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళి హైదరాబాద్‌, మహానాడు జవహర్‌ లాల్‌ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ ప్రధాని అయినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం చేశారు. వాటితో వ్యవ సాయానికి నీరు అందించారు. విద్యుత్‌ ఉత్పత్తి […]

Read More

అత్యంత వైభవంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలు

-గన్‌పార్క్‌ అమరుల స్థూపం, పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు -ట్యాంక్‌ బండ్‌పై కార్నివాల్‌, లేజర్‌ షోలు, వినోదశాలలు -జూన్‌ 2న ఏర్పాట్లకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జూన్‌ 2న అత్యంత వైభవం గా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఆ రోజు ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ […]

Read More

అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీపై వేటు

-తాడిపత్రి అల్లర్లపై పొంతన లేని జవాబులు -ఎస్పీ నివేదికతో రేంజ్‌ డీఐజీ చర్యలు అమరావతి, మహానాడు: అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. తాడిపత్రిలో అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ కోరగా లక్ష్మీనారాయణరెడ్డి బాధ్యతారాహి త్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అదనపు బలగాలు లేకపోవడంతోనే అల్లర్లు పెరిగాయని అమిత్‌ బర్దర్‌ నివేదించారు. అమిత్‌ బర్దర్‌పై ఎన్నికల […]

Read More

సీఎస్‌పై ఈసీకి అంత ప్రేమ ఎందుకో?

-కౌంటింగ్‌కు ఆయనను పక్కన పెట్టాలి -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: వరుస వివాదాల్లో ఉంటూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకంత ప్రత్యేకంగా చూస్తోంది? ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజ నేయులు ప్రశ్నించారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యక్తిని సీఎస్‌గా కొనసాగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. కౌంటింగ్‌ రోజు కూడా ఇలాంటి వ్యక్తి చేతుల్లో […]

Read More

కౌంటింగ్‌ నేపథ్యంలో ఎస్పీ సూచనలు

-రాజకీయపార్టీలు, ప్రజలు సహకరించాలి -ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచా నిషేధం గుంటూరు, మహానాడు: కౌంటింగ్‌ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని ఎస్పీ తుషార్‌ డూండి కోరారు. కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ రోజు, కౌంటింగ్‌ తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్‌ రోజు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్‌ ముగిసిన […]

Read More

ఆసుపత్రిలో ప్రతి తల్లి,బిడ్డకు ట్యాగ్‌ తప్పనిసరి

గుత్తేదారుడు బాధ్యతగా పనిచేయాలి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, బిడ్డకు ప్రతిరోజూ ట్యాగ్‌ తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు. సోమవారం నవ జాత శిశువుల దొంగతనాన్ని నిరోధించే (ఆర్‌ఎఫ్‌ఐడీ) కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం బాలింతల వార్డును కూడా తనిఖీ చేశారు. తనిఖీల్లో అనేకమంది తల్లి,బిడ్డలకు ట్యాగ్‌ లేకపోవడాన్ని గుర్తించినట్లు చెప్పారు. కేవలం కంటి తుడుపుగా గుత్తేదారుడు పనిచేస్తున్నట్లు కనపడుతోందని […]

Read More