-నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి -జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశం -ఎస్పీ, ఇసుక కమిటీ సభ్యులతో రీచ్‌ల పరిశీలన గుంటూరు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరగకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీస్, సంబంధిత శాఖల అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్పీ తుషార్ డూండి, జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, […]
Read Moreముమ్మరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు
-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న పనులు -ట్యాంక్‌బండ్‌పై స్టాల్స్, ప్రదర్శనలకు వేదికల తయారు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వివిధ శాఖలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జూలై 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి పూల […]
Read Moreఅన్ని వర్గాల ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారు – ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో […]
Read Moreప్లాస్టిక్ రహిత జోన్ గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
-కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి -అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి -నాలుగు ఆవాసాల ప్రజలను తరలించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం హైదరాబాద్: జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ […]
Read Moreకొడుకు పై బాలయ్య క్లారిటీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చెప్పాలంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ బాలయ్య ఎప్పటి నుంచో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే మోక్షజ్ఞ అప్పటి కన్నా నాజూగ్గా అయినట్లు ఇటీవల కనిపించారు. దీంతో బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం అంతా సిద్ధమైందని అంటున్నారు. కొడుకు ఎంట్రీ ఓ పవర్ […]
Read Moreసబ్ స్టేషన్ లో షిప్ట్ ఆపరేటర్ రాసలీల
-సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశం -పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరే టర్ రాసలీలలు బయటపడ్డాయి. షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వరరెడ్డి విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్‌స్టేషన్‌లో ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నుంచి కరెంట్ సరఫరాలో అంతరా యం కలగడంతో స్థానికులు సబ్‌స్టేషన్‌లోకి వెళ్లగా ఆయన బండారం బయట పడిరది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం […]
Read Moreపొన్నవోలు ఏడుపుతో బెడిసికొట్టిన వైసీపీ బెట్టింగులు
-వైసీపీ బెట్టింగులకు పొన్నవోలు ‘ఏడుపు’ దెబ్బ! – జగన్ కు సొంత వాళ్లే అన్యాయం చేస్తున్నారంటూ వెక్కి వెక్కి ఏడ్చిన పొన్నవోలు సుధాకర్రెడ్డి – ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదంటూ కన్నీరు – ఆ ఏడుపుతో బెట్టింగులకు భయపడుతున్న వైసీపీ నేతలు – ఇప్పటికే బెట్టింగులు కాయవద్దంటూ కొమ్మినేని పిలుపు టౌన్లలో డౌనయిపోయిన వైసీపీ బెట్టింగులు – ఏపీయేతర ప్రాంతాల్లో మాత్రం రెడ్ల బెట్టింగులు – గతంలో కమ్మవారిని […]
Read Moreఎక్స్‌ప్రెస్ రైలుకు 5 సాధారణ బోగీలు
-మహబూబాబాద్‌లో సాధన సమితి -పీఎం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యం తెలంగాణ, మహానాడు: మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఓ ప్రమాద ఘటన ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాలు రాసేందుకు నాంది పలికింది. అప్పటికే రద్దీగా ఉన్న జనరల్ బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లికూతుళ్లు కిందపడడంతో కూతురు చనిపోగా, తల్లి కడుపులోని పిండం కూడా చనిపోయింది. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న డాక్టర్ అశోక్ […]
Read Moreభారతీయుడు2 చెంగల్వ మెలోడీ
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో […]
Read Moreపాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌లో మార్పులు
-కౌంటింగ్ దృష్ట్యా సవరణ నోటిఫికేషన్ జారీ -జూన్ 7 నుంచి 10 వరకు ఐచ్చికాల నమోదుకు అవకాశం -జూన్ 13న సీట్ల కేటాయింపు..14 నుంచి తరగతులు -సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తం గా మూడురోజుల పాటు 144 సెక్షన్ విధింపు కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక […]
Read More