ఎన్నో అవమానాలు , మరెన్నో అవహేళనలు , ముళ్ల మీద నడక , రాళ్లు పడినా ఆగని యాత్ర , భూమికి ఉన్నంత ఓర్పు , సముద్రానికి ఉన్నంత గంభీరత. తన 15 సం.ల రాజకీయ ప్రస్థానంలో ఇవన్నీ అధికమించి జనం మెచ్చిన రాజకీయ నాయకుడయ్యాడు. అయినా అదే వినయం , అదే విధేయత , అదే ఆప్యాయత , అదే కృతజ్ఞత . ఇదే కదా చంద్రబాబు ఆధ్వర్యంలో […]
Read Moreముర్ము, కిషన్ రెడ్డితో విద్యాసాగర్ భేటీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి, త్వరలో హైదెరాబాదులో జరుగబోయే ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ని కోరారు.
Read Moreప్రజల సమక్షంలో ఫైళ్లపై సంతకాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు సంతకాలు లబ్దిదారులు, సాధారణ ప్రజల సమక్షంలో ఫైళ్లపై సంతకాలు 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం యువత నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం – సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు […]
Read Moreసంస్ధాగత నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించాలి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయిలో నాలుగు విభాగాలుగా సమీక్ష నిర్వహించింది. సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు బిజెపి శాశాన సభ్యుల తో ఒక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటి చేసిన పార్లమెంటు నియోజకవర్గాలుగా ఒక సమీక్ష అసెంభ్లీ నియోజకవర్గాలు […]
Read Moreహరీశ్ కు త్వరలో నోటీసులు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ […]
Read Moreచిత్తు చిత్తుగా ఓడించినా వైసీపీ తీరు మారలేదు
శవ రాజకీయాలకు పేటెంట్ వైసీపీదే టీడీపీ దాడులు చేస్తోందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలి – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు, శవ రాజకీయాల పార్టీ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..5 ఏళ్ల పాటు […]
Read Moreపగ,ప్రతీకారాలతో మీ పాలన అధ్వానం
– రేవంత్‌రెడ్డిగారూ.. మీ పాలన అధ్వానం – తెలంగాణ సీఎ, రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ బహిరంగలేఖ హైదరాబాద్: నిత్యం పగ-ప్రతీకారాలతో రేవంత్‌రెడ్డి పాలన అధ్వానంగా మారిందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసులు, విచారణలతో కేసీఆర్‌ను వేధిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. సీఎంకు దాసోజు రాసిన బహిరంగలేఖ ఇదీ.. బహిరంగ లేఖ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.. పగ ప్రతీకార […]
Read Moreత్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల
– ఆ అధికారులతో జాగ్రత్త – ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం – మంత్రులదే కీలక బాధ్యత – రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి – మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక అమరావతి: ‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు.శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని ఆయన అన్నారు. ‘శాఖల్లో దస్త్రాలు ఎలా […]
Read Moreబాబు హయాంలో త్వరగా పాపాలు పండుతాయి
మనల్ని ఎవరూ ఏం చేయలేరు రావణకాష్టం సృష్టిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే హోదాను అడగకపోవడం బాబు చేసిన మరో పాపం – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ ఈ ఐదేళ్లు కష్టాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ‘‘మనకు సభలో ప్రతిపక్షహోదా కూడా దక్కకపోవచ్చని, మనమీద కేసులు […]
Read More‘బండి’కి ముబారక్..
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి సంజయ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వేంకటేశ్వర రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ప్రేమెందర్ రెడ్డి, సుభాష్ తదితరులు
Read More