గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ లో ప్రజా సమస్యలు తిష్ట వేసాయని, కనీస మౌలిక సదుపాయాలు రోడ్లు,మంచినీరు,డ్రైనేజి సమస్యలను కూడా గత పాలకులు విస్మరించారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 19వ డివిజన్ నల్లచెరువులో 2వ రోజు నల్లచెరువు “0” లైన్ నుంచి గళ్ళా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో తీవ్ర నీటి సమస్య ఉందని, […]
Read Moreఐజీని కలిసిన గొట్టిపాటి లక్ష్మి
గుంటూరు, మహానాడు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని దర్శి తెలుగుదేశం కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరులోని డిఐజి క్యాంపు కార్యాలయంలో గురువారం ఐజీతో భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో శాంతిభద్రతలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత వైసీపీ దాడులపై పోలీసు శాఖ సీరియస్ గా తీసుకొని పనిచేయాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా […]
Read Moreకన్నాను పరామర్శించిన కొమ్మాలపాటి
గుంటూరు, మహానాడు: ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేయించుకుని గుంటూరులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను గురువారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కలిసి కన్నాను పరామర్శించారు.
Read Moreఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట
-టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు బెయిల్ ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని […]
Read More