– వివిధ అభివృద్ధి పనుల పరిశీలన చిరుమామిళ్ళ, మహానాడు: కేంద్రం ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని ఆర్ధిక వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి సొలొమోన్ ఆరోకీయా రాజ్ మండలంలోని ఆదర్శ గ్రామం చిరుమామిళ్ళలో పర్యటించారు. జలశక్తి అభియాన్ కింద జలజీవన్ మిషన్ పతకం ద్వారా గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సొలొమోన్ ఆరోకీయా రాజ్ సారథ్యంలోని కేంద్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా […]
Read Moreసమాజ సేవకు పౌర సత్కారం
– సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధుకు ప్రముఖుల అభినందన గుంటూరు, మహానాడు: సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి చేస్తున్న సమాజ సేవను గుర్తించిన పౌర సంస్థలు సోమవారం స్థానిక జీఎస్టీ కమిషనర్ హాల్లో ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు, నేస్తం వ్యవస్థాపకుడు జలీల్ అహ్మద్, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ […]
Read Moreహ్యాండ్ బాల్ మీట్ ప్రారంభించిన కలెక్టర్
చిలకలూరిపేట, మహానాడు: మద్దిరాల పీఎం జవహర్ నవోదయ విద్యాలయ వేదికగా మూడు రోజుల పాటూ జరగనున్న రీజినల్ హ్యాండ్ బాల్ మీట్-2024 పోటీలను కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం ప్రారంభించారు. చిలకలూరి పేట మండలం, మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి జెండాను ఆవిష్కరించి, క్రీడా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు.
Read Moreఅమరలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే ప్రవీణ్ విశేష పూజలు
అమరావతి, మహానాడు: శ్రావణమాసం సందర్భంగా సోమవారం అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అభిషేకంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. విశేష పూజల అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్న ప్రవీణ్ దంపతులు.
Read Moreమహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
– మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు: దేశ స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన తెనాలికి చెందిన ఏడుగురు అమరవీరులకు చిహ్నం గా ఏర్పాటు చేసిన స్థూపాలకు మంత్రి మనోహర్ ,అధికారులు పుష్పాంజలి ఘటించి ఘన […]
Read Moreప్రజాసేవే పరమావధిగా దర్శికి అభివృద్ధిని పరిచయం చేద్దాం..
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భవిష్యత్తుకు లోకేష్ భరోసా – లోకేష్ ను కలిసి దర్శి ప్రగతిపై చర్చించిన టీడీపీ ఇన్‌చార్జి దర్శి, మహానాడు: ఓడిపోయానని కుంగిపోవద్దు. ఎక్కడైతే మనం ఓటమిని చవిచూశామో అక్కడే గెలిచిచూపిద్దాం.. ఇందుకు నన్నే స్ఫూర్తిగా తీసుకుని పనిచేయండి. మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా. మీరు దర్శి నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసి చూపండి… అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర […]
Read Moreవిదేశీ విద్య సాయం అందించండి
ఆటో కార్మికుల కోసం ఎంఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటుచేయాలి 24వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు అమరావతి: కష్టాల్లో ఉన్నామంటే చాలు.. క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు “ప్రజా దర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. […]
Read Moreజగనేయుల పత్తేపారం!
– ‘మహిళా’సేవలో వైకాపేయులు – అక్కచెల్లెమ్మను పట్టించుకోని జగనన్న – దువ్వాడ దువ్వువుడిని జగనన్న మెచ్చుకున్నారా? – ఇంతకూ జగనన్న మద్దతు ఎవరికి? – తమ్ముడు శీను అసలు భార్య వాణికా? కొసలు మరదలు మాధురికా? – మొన్నటివరకూ ఉత్తరాంధ్రలో ఇద్దరు రెడ్ల కళాపోసన – వైసీపీకి ఇంకా తగ్గని ఎండోమెంట్ అ‘శాంతి’ – ఇప్పటికే వైసీపీకి శ్రీరెడ్డి సేవల శ్రమదానం -గతంలో పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు – […]
Read More