హైదరాబాద్ మాదాపూర్లో నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. కాగా, ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు, సిబ్బంది నేలమట్టం చేశారు.
Read Moreకేంద్రమంత్రి నితీన్ గడ్కరీని కలిసిన మంత్రి జూపల్లి
న్యూ ఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపాల్లి కృష్ణారావు కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ లోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ ల గురించి ఆయనతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదుపాయాలు కలిపిస్తామని గడ్కరీకి చెప్పారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
Read Moreఐదేళ్ళ వైసీపీ పాలనలో గ్రావెల్ తో రూ. కోట్లు గడించారు…
– సవాల్‌కు సిద్ధమై బోసుబొమ్మ కూడలికి వెళ్ళిన ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు, మహానాడు: ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి కోట్లాది రూపాయలు గడించారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు ప్రత్యర్థులు విసిరిన సవాల్‌ను స్వీకరించి తిరువూరు బోసుబొమ్మ కూడలికి శనివారం ఉదయం వెళ్ళారు. అక్కడి మీడియాతో మాట్లాడారు. అక్రమమట్టి తవ్వకాలంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు.. తిరువూరు […]
Read Moreవీధి కుక్కలతో మంగళగిరి వాసుల బెంబేలు
(వాసు) మంగళగిరి, మహానాడు: వీధి కుక్కలతో మంగళగిరి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నిడమర్రు రోడ్డు వద్ద గల అరవింద స్కూల్ గేటు దగ్గర స్కూలుకు వెళ్లి వచ్చే సమయంలో పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోడ్లపై గుంపులు, గుంపులుగా సంచరిస్తూ పాదచారులను ద్విచక్ర వాహనదారులపై దాడి చేస్తున్నాయని నగరవాసులు భయందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు చిన్న చిన్న గల్లీ రోడ్లలో అధికంగా ఉంటూ వీటి […]
Read Moreవేర్పాటువాదానికి కాంగ్రెస్ మద్దతు!
– నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ పార్టీ వేర్పాటువాదానికి మద్దతు పలుకుతోందని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పదే పదే దేశ ఐక్యతను, భద్రతను పణంగా పెట్టి అధికార దాహం తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అబ్దుల్లా […]
Read Moreఅక్రమ కూల్చివేతను ఖండించిన నాగార్జున
ప్రముఖ నటుడు మరియు వ్యాపారవేత్త నాగార్జున అక్కినేని, తనకు సంబంధించిన ఆస్తిపై జరిగిన కూల్చివేతను తీవ్రంగా ఖండించారు.స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి […]
Read Moreగడ్డు రోజులు!
– కొనుగోలుకు నోచుకోని లక్షాలాది కార్లు న్యూఢిల్లీ: కార్లకు గడ్డు రోజులు దాపురించాయి. భారత్‌లో లక్షలాది కార్లు కొనుగోలుకు నోచుకోకుండా గోదాంల్లో నిల్వ ఉండిపోయాయి. దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద ప్రస్తుతం రూ.73,000 కోట్ల విలువైన ఏడు లక్షలకు పైగా అమ్ముడుపోని కార్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. జూలై ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న వాహనాల నిల్వ వ్యవధి ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగిందని పేర్కొంది. […]
Read More