వరద బాధితులకు అందించిన సహాయం అపూర్వం

– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలతా రెడ్డి నియోజకవర్గ విద్యా కుటుంబం వరద బాధితులకు అందించిన సహాయం అపూర్వమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలతారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నియోజకవర్గ విద్యా కుటుంబం సమీకరించిన రూ.29,78,185లతో 2,600 వరద బాధిత కుటుంబాలకు వంటపాత్రలు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం పురస్కరించుకొని శనివారం రాత్రి మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో 360 వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, […]

Read More

సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం

మెగా డి ఎస్ పి ద్వారా ఉద్యోగ అవకాశాలు ప్రజల మధ్య ప్రభుత్వం 100 రోజుల పండుగ వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబేపల్లి :  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం […]

Read More

బందరు భవిష్యత్తుకు నాదీ భరోసా

– గత పాలకులు నిధులివ్వకుండా అభివృద్ధిని దెబ్బతీశారు – సమస్యల్లేని నియోజకవర్గంగా మచిలీపట్నాన్ని నిలుపుతా – గ్రామ గ్రామానా అభివృద్ధి.. గడపగడపనా సంక్షేమం అందిస్తాం – ఏడాదిలో బందరు పోర్టును పూర్తి చేసి చూపిస్తాం – భారత్ పెట్రోలియం రిఫైనరీతో బందరు చరిత్రను తిరగరాస్తా – ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాపార వేత్త ఉండేలా అభివృద్ధి – ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: గ్రామ […]

Read More

జగన్ కొవ్వు కొట్టుకు పోతాడు

– జగన్ కు కఠిన శిక్ష పడాల్సిందే – బీసీ శాఖ మంత్రి సవిత పెనుకొండ : జగన్మోహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావులు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి భూ […]

Read More

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన

– ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కావలి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో శనివారం రెండవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన 100 రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే […]

Read More

ఇది మంచి ప్రభుత్వం

– ప్రజాపాలనకు ‘వంద ’నాలు – ఇక సుపరిపాలనే.. కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం (చెన్నారావుపాలెం): ఐదేళ్ల పాటు అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. వంద రోజుల కూటమి […]

Read More

రేవంత్.. ఇదిగో నీ 8,888 కోట్ల అవినీతి బాగోతం

– బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులు – 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందట ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% వెయ్యి కోట్ల పని చేస్తుందట – బావమరిది కళ్ళల్లో సంతోషం కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు – ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు […]

Read More

శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం!

– చంద్రబాబు పేరుపై శాడిజం – తమది సైకో పార్టీ అని నిరూపించిన నేతలు – 5 స్టార్ హోటల్ కేంద్రంగా వైసీపీ అరాచకం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవ – 2022 ఘటనకు ఎన్డీయే సర్కారు హయాంలో విముక్తి – శభాష్‌ అంటున్న స్థానికులు, నేతలు (వాసిరెడ్డి రవిచంద్ర) గుంటూరు, మహానాడు: జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలను విధ్వంసకర సైకో పార్టీ అని […]

Read More

3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం

తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లోని తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో ఈవో చర్చించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం […]

Read More

స్వామివారికి నెయ్యి మేం ఇస్తాం

– ముందుకొచ్చిన విజయ డైరీ – టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి విజయ డైరీ సిద్ధం – అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్: తెలంగాణ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయ డైరీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. […]

Read More