– పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం – మరిన్ని సౌకర్యాల కల్పనకు మున్సిపల్ మంత్రితో చర్చిస్తాం – ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ‘పారిశుద్ధ్యం అంటే వీధులు శుభ్రపరచడం మాత్రమే కాదు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవం నిలబెట్టడం మా బాధ్యత. కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వచ్ఛ దివాస్ […]
Read Moreపారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తాం
– ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ కు అభినందన అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ ను ఈ సందర్భంగా మంత్రి […]
Read Moreపవన్ కళ్యాణ్ “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపుకు బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘీభావం…
అమరావతి: గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు పిలుపుమేరకు “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపు పాదయాత్ర ర్యాలీకి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్న బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం విధితమే,ఈ నేపద్యంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ తరఫున ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.ఆయన తిరుమలకు కాలినడకన వెళ్లి, వెంకటేశ్వర […]
Read Moreఒకరి పిలుపు శాంతి… మరొకరి పిలుపు జై జవాన్.. జై కిసాన్!
– టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతులు మంగళగిరి, మహానాడు: సత్యమే తన మతమై.. ధర్మమే తన సైన్యమై.. అహింస అనే ఆయుధాన్ని చేతపట్టి.. భారతావనికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయులనందించిన జాతిపిత జయంతి సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అలాగే జై జవాన్.. జై కిసాన్ […]
Read Moreజోగి రమేష్ బంధువులమంటూ జేసీబీ స్వాధీనం
– ఉద్యోగం పేరుతో మోసం… విచారించి న్యాయం చేయండి – మంత్రి నారా లోకేష్ 39వ రోజు ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు – అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ మంత్రి భరోసా అమరావతి, మహానాడు: ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ‘ప్రజాదర్బార్’ కు తరలివచ్చిన ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు […]
Read Moreఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
ఎన్నారై ఇన్వెస్టర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు డల్లాస్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ ఎంఎస్ఎంఇ, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్ లో సోమవారం ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారు అన్ని రకాల […]
Read Moreడల్లాస్ లో గాంధీ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
డల్లాస్ లో స్పీకర్ అయ్యన్నతో కలిసి పర్యటించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డల్లాస్/అమరావతి: గత వారం రోజులుగా అమెరికాలో తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా డల్లాస్ లోనే గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తో […]
Read Moreగాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు కృషి చేద్దాం
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పాకల బీచ్ లో వ్యర్ధాలు తొలగించిన మంత్రి మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. బుధవారం నాడు […]
Read Moreసీఎం కంటే.. సెక్రటరీనే ‘పవర్’ఫుల్లట
– బాబు.. లోకేష్ కంటే సీఎంఓ సెక్రటరీ ప్రద్యుమ్న సుప్రీం -మూడునెలలు దాటినా బాబు, లోకేష్ పీఆర్వోలకు దక్కని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు – వారు ఇంకా ప్రైవేటు జీతగాళ్లగానే చెలామణి – అసలు ఇప్పటిదాకా సీపీఆర్‌ఓనే నియమించని వైనం – బాబు సెక్రటరీ ప్రద్యుమ్న పీఆర్వోలకు మాత్రం రెండు సీఎం మీడియా కో ఆర్టినేటర్స్ పోస్టులు – నెలకు 90 వేల జీతంతో జీఓ జారీ – లేని నిబంధనలు […]
Read More