2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే సీఆర్డీయే పరిధి

– సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీయే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై సీఎం చర్చించారు. గతంలో […]

Read More

మిస్ యూనివర్స్-ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతికి సీఎం అభినందన

అమరావతి : మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి […]

Read More

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : పట్టణంలో ప్రజల మౌలిక సదుపాయల కల్పనే ప్రథమ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నానని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఉదయం 22 వ వార్డు పరిధిలో హీరో హోండా షోరూం ఎదురుగా మంచినీటి పైపు లైన్‌ లీకేజీ పనులను, రిజిస్టర్‌ ఆఫీసు ముందు ఉన్న సులభ కాంప్లెక్స్‌ను సందర్శించారు. సులభ కాంప్లెక్స్‌ ద్వారా వచ్చే వ్యర్థాలను మురుగు నీటి కాల్వలోకి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను […]

Read More

దానం నాగేందర్ వీధి రౌడీ

– మాతృమూర్తులను కించపరిచేలా మాట్లాడిన దానంపై స్పీకర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు శాసనసభలో వీధి రౌడీలా వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనీ,సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందనీ […]

Read More

సత్తెనపల్లి అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని టిడ్కో గృహాలు, షాదీఖానా, పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌ లను పరిశీలించి, పెండిరగ్‌ పనులను ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలి అని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనులను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా పక్కన పెట్టేసి, ఐదు సంవత్సరాల కాలం వృధా […]

Read More

వర్గీకరణపై తీర్పు చరిత్రాత్మకం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర కుమార్‌ గుంటూరు, మహానాడు : ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్‌ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు సాంఘిక సమన్యాయం చేసిందన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ గతంలో పరిపాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కేవలం మాటలకే […]

Read More

ఉద్యోగులు, పెన్షనర్లకూ చంద్రబాబు మొండిచేయి

పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదు. మధ్యంతర భృతి లేదు పెన్షనర్లకు గత బకాయిలు కూడా చెల్లించడం లేదు హామీ ఇచ్చినట్లు పెన్షనర్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి – ఏపీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు మేలు చేస్తామని, ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీల అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీఎన్‌జీవో సంఘం […]

Read More

క్లీన్‌ నరసరావుపేట లక్ష్యం

ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట పట్టణాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అడుగులు వేస్తున్నారు. వార్డు సిబ్బందిని, కార్యకర్తల్ని వెంటబెట్టుకుని తిరుగుతూ స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని 6,9,18,27వ వార్డుల్లో శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ఫాగింగ్‌ చేపట్టారు. చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. కాలువలు శుభ్రం చేశారు. కాలువల సమీపంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని […]

Read More

వర్గీకరణ ఉద్యమానికి ప్రాణ వాయువు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఉప కులాల మధ్య ఏర్పడిన విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక విషయాల్లోని అసమతుల్యత ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ఉద్యమానికి ఊపిరిపోసింది. ఈ ఉద్యమానికి ప్రాణ వాయువుగా ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ నిలిచింది. 1970 దశకం నాటికే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గంలో వివిధ ఉప కులాలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న […]

Read More

విమానాశ్రయ ఏర్పాటుకు భూముల పరిశీలన

మాచర్ల, మహానాడు: మాచర్ల మండలం నాగార్జున సాగర్‌లో పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ శుక్రవారం పర్యటించారు. ఎన్డీయే ప్రభుత్వం సాగర్‌లో నూతనంగా 1800 ఎకరాలల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.కలెక్టర్‌ సాగర్‌లోని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌కు చేరుకొని ఆ సంస్థ ఎండీ కెప్టెన్‌ మమత తో చర్చించారు. అనంతరం విమానాశ్రయం ఏర్పాటు కు కావాల్సిన భూములను పరిశీలించారు.

Read More