– మంత్రి సవిత గోరంట్ల, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పార్టీ కార్యాలయంలో గోరంట్ల మండల నాయకులతో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ, చేనేత, జౌలి శాఖ మంత్రి సవిత హాజరై, మాట్లాడారు. పార్టీ అంటే ప్రాణంపెట్టే నిజాయితీ, సత్తా గల కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సొంతం […]
Read Moreఎమ్మెల్యే చెబితేనే కోడెల విగ్రహం తొలగించాం!
– సూపరింటెండెంట్ వివరణ పల్నాడు జిల్లా:నరసరావుపేట మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇటీవల కోడెల వర్ధంతి సందర్భంగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కోడెల విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే, దీనిని రాత్రికి రాత్రే అధికారులు తొలగించారు. దీంతో కోడెల అభిమానులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విగ్రహం మాయంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మంత్రు నాయక్ ని గోరావ్ చేశారు. సూపరింటెండెంట్ […]
Read Moreనాడు సుబ్బారెడ్డి అండతో డిఎస్పీగా ప్రమోషన్.. నేడు గూఢచర్యం!
• ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిపై అధికారం అడ్డంపెట్టుకుని మధుసూదన్ యాదవ్ నాడు దౌర్జన్యం • అధికారుల సాయంతో దేవాలయాల భూములు వైసీపీ నేతలు కబ్జా • భూ కబ్జాలపై పెద్ద ఎత్తున అర్జీల వెల్లువ.. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంగళగిరి, మహానాడు: గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవీ సుబ్బారెడ్డి సహకారంతో డిఎస్పీగా ప్రమోషన్ పొంది.. పేదల ఇళ్ల స్థలాలు కొట్టేయడం, అధిక వడ్డీలకు […]
Read Moreలాడ్జిలో ప్రియురాలితో నెల్లూరు ఎంపీడీవో శృంగారం!
– పట్టుకున్న కుటుంబ సభ్యులు నెల్లూరు, మహానాడు: నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న అధికారి ఒకరు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లా వెళ్ళారు. అక్కడ అధికారికి ఏఎన్ఎంతో పరిచయo ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన తన కుటుంబానికి దూరమై, భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఈ పరిణామంతో కుటుంబీకులు ఆయన కదలికలపై నిఘా పెట్టి, ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు లోని ఒక […]
Read Moreకార్యకర్తల పట్టుదలతోనే బలమైన పార్టీగా బీజేపీ!
– రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైన పార్టీ.. ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త సభ్యులని చేర్చుకోవటంతో పాటు బూత్ అధ్యక్షులని, మండల అధ్యక్షులని, రాష్ట్ర అధ్యక్షులని ప్రజాస్వామ్యం పద్ధతి ద్వారా ఎన్నుకుని ముందుకి వెళ్తున్నాం.. ప్రధాని మోదీ తో సహా అందరు వారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్థానిక ఐవీ ప్యాలెస్ […]
Read Moreజగన్ జైలుకెళ్ళటం ఖాయం
-జగన్ పై సంచలన వ్యక్యలు చేసిన యనమల రామకృష్ణుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నాడు. ఎన్సీఎల్టిలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయాడు.. అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు.. జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకేనని […]
Read Moreతెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి
గన్నే ప్రసాద్ (అన్నా) విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41,42 డివిజన్, భవానీపురం నందు సోమవారం క్లస్టర్ ఇంచార్జీ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు మరియు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని సందర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా). ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం జాబ్ ఫస్ట్ లక్ష్యంతో […]
Read Moreవేణుస్వామికి ఎదురుదెబ్బ.. స్టే ఎత్తివేసిన హైకోర్టు
వేణు స్వామికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారంలోగా వేణు కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం రోజే.. విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పారు. దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదుమేరకు విచారణకు రావాలని మహిళా కమిషన్ ఆయనను ఆదేశించింది. దీంతో కమిషన్ కు అధికారంలేదని వేణు స్టే తెచ్చుకోగా.. తాజాగా దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Moreదళపతి విజయ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని చెప్పారు. కాగా, విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆదివారం తొలి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.
Read Moreఎన్.ఎస్.పి కాల్వలపై గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదికన చర్యలు
-శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఆదేశాలు మైలవరం నియోజకవర్గ పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్.ఎస్.పి) కాల్వలపై ఇటీవల అకాల వరదల ధాటికి పడిన గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సంబంధిత అధికారులను ఆదేశించారు. మైలవరం పట్టణంలోని శాసనసభ్యులు వారి కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఎన్.ఎస్.పి అధికారులతో సోమవారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ… కొండపల్లి […]
Read More