సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి అదృశ్యం పుష్పగుచ్చం, శాలువా ఉంచి వీడియో సందేశం విజయవాడ: గత ఏడాది ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీసుస్టేషన ్‌లో ఒక అక్రమ కేసులో తనను నిర్బంధించి స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ను బుధవారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట […]
Read Moreదగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ నేతల అభినందన
రాజమండ్రి: ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని బుధవారం ఆమె నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ కర్రి చిట్టిబాబు కలిసి అభినందనలు తెలిపారు. వారితో పాటు ఈతకోట బాలస్వామి, పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు సుంకర సాయి, అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ, బీజేపీ జిల్లా నాయకులు, మాజీ వైస్ ప్రెసిడెంట్ అడపా శ్రీను, […]
Read Moreగెలుపోటములు సహజం..సంయమనం పాటించండి
చిన్నపాటి గొడవలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తాం కలెక్టర్‌తో మాట్లాడి 144 సెక్షన్ సడలిస్తాం పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్ చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ బుధవారం యడ్లపాడు పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడు తూ పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలిపారు. కొంత మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. […]
Read Moreజి.వి.ఆంజనేయులుకు అభినందనల వెల్లువ
నివాసానికి తరలివచ్చిన నేతలు, అభిమానులు వినుకొండ పార్టీ కార్యాలయంలో సందడి వినుకొండ: కూటమి ప్రభంజనంలో అపూర్వ విజయం అందుకున్న తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీ ఆంజనేయులుకు అభిమాన గణం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాటి ఫలితాల్లో ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని రీతిలో 30,267 ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దాంతో జీవీ ఇంటికి, పార్టీ కార్యాలయానికి బుధవారం పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, […]
Read Moreసజ్జలపై మాజీ మంత్రి డొక్కా సంచలన వ్యాఖ్యలు
నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది..విచారణ జరిపించాలి కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారు ఓటర్లు సరైన సమయంలో బుద్ధిచెప్పారని వెల్లడి గుంటూరు: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేయిం చారని, దీనిపై విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. బుధవారం గుం టూరులోని జన చైతన్య వేదిక హాలులో ఎన్నికల ఫలితాల విశ్లేషణపై జనచైతన్య వేదిక […]
Read Moreచంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
అమరావతి : ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యువనేత నారా లోకేష్ ఆదేశానుసారం హైదరాబాద్‌కు చెందిన ఆర్‌కే ఈవెంట్స్ ప్రతినిధులు అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం 15 లారీలలో మెటీరియల్‌ను తీసుకొ చ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది.
Read Moreఉమ్మడి గుంటూరు నుంచి మంత్రుల రేసులో సీనియర్లు
సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆశలు కేబినెట్‌లో అదృష్టం ఎవరికి దక్కేనో.. (వాసిరెడ్డి రవిచంద్ర) ఉద్దండుల జిల్లా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మరోసారి తిరుగులేని విజయాన్ని అందించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 16 చోట్ల టీడీపీ, ఒకచోట జనసేన విజయడంకా మోగించాయి. ఇక ఎన్నికలు ముగిసి విజయాల ప్రక్రియ ముగిశాక గెలిచిన సీనియర్ నేతలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అనేకమంది సీనియర్లు మంత్రి పదవుల […]
Read Moreచంద్రబాబుకు పెమ్మసాని దంపతుల అభినందనలు
గుంటూరులో అత్యధిక మెజార్టీపై బాబు ప్రశంస గుంటూరు: ‘అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమతో రాష్ట్రంలో మరో అధ్యాయాన్ని సృష్టించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవా రం ఆయన నివాసంలో గుంటూరు ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రజా తీర్పు ఒక ప్రభంజనంలా వచ్చిందని, అభివృద్ధిని సాధించగలరన్న నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు […]
Read Moreడిక్లరేషన్ పత్రాలు అందుకున్న కన్నా, శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 28,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ పత్రం అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులతో తనను గెలిపించిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు, కూటమి కార్యకర్తలకు కృతజ్ఞత లు తెలిపారు. ఎల్లప్పుడూ మీకు తోడుగా అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలుపొందారు. ఆయనకు రిటర్నింగ్ అధికారి, జిల్లా […]
Read Moreచంద్రబాబును కలిసిన సీఎస్, డీజీపీ
ఉండవల్లి: టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, మరికొందరు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో కలిసినట్లు తెలుస్తుంది.
Read More