బుద్ధుడి మార్గం అనుసరణీయం

జేసీవీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరులో ఘనంగా బుద్ధ జయంతి బుద్ధ జయంతిలో వక్తలు గుంటూరు, మహానాడు : దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుడి మార్గం అనుసరణీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. గుంటూరు విజేత కాన్సెప్ట్‌ స్కూలులో గురువారం బుద్ధ జయంతి వేడుకలు నిర్వహించారు. సభకు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సైకాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ […]

Read More

కేసీఆర్‌ పాలనలో రోగుల ఊపిరే ఆగింది

అప్పటి కరెంట్‌ కోతలు గుర్తులేదా? పార్టీ కరపత్రంలో సిగ్గులేకుండా దుష్ప్రచారమా.. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి మండిపాటు హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌ నేతలపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి ఫైర్‌ అయ్యారు. గాంధీ భవన్‌లో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా గగ్గోలు పెడుతున్నారు. ఆ పార్టీ కరపత్రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాస్తున్నాఃరు. […]

Read More

బాండ్‌ పేపర్‌ రాసిచ్చి రైతులను మోసగిస్తారా?

అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాల్సిందే లేకుంటే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తాం తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి జగిత్యాల పర్యటనలో మాజీ మంత్రి హరీష్‌రావు జగిత్యాల, మహానాడు :  జగిత్యాల జిల్లా కొడిమియల్‌ మండల్‌ పూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు గురువారం సందర్శిం చారు కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులు […]

Read More

ముస్లింలకు ఓబీసీ కోటా రద్దు సబబే…

కలకత్తా హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం బెంగాల్‌ విధానమే ఏపీ, తెలంగాణలో ఉంది రెండు రాష్ట్రాలకు కలకత్తా తీర్పు వర్తిస్తుంది మమతాబెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు : పశ్చిమబెంగాల్‌లో ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు మమతాబెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు నిర్ణయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు […]

Read More

ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం

ఆ పార్టీకి రెండు, మూడు చోట్ల డిపాజిట్లే ఎక్కువ జూన్‌ 5 తర్వాత వారికి కేఏ పాల్‌ గతే కవిత పనివల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం సన్నబియ్యాన్ని ప్రోత్సహించేందుకే బోనస్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, మహానాడు : పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత జైలుకు పోయింది, తమ ప్రభుత్వం […]

Read More

కృష్ణానది నుంచి లక్షల టన్నుల ఇసుక తరలింపు

తవ్వకాలకు అనుమతి లేదన్న మైనింగ్‌ డీడీ అక్రమార్కులకు కొమ్ముకాసిన కంచకచర్ల పోలీసులు ఇసుక మాఫియాపై ఏం సమాధానం చెబుతారు? కోర్టును ఆశ్రయిస్తామంటున్న గ్రామాల ప్రజలు కంచికచర్ల, మహానాడు : ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు, గని ఆత్కూరు, మున్న లూరు గ్రామాల గుండా ప్రవహించే కృష్ణానది నుంచి అక్రమంగా లక్షల టన్నుల ఇసుకను తరలించి ఇసుక అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇసుకను తవ్వడా నికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి […]

Read More

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ఇద్దరు చిన్నారుల దుర్మరణం 40 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు హైదరాబాద్‌ నుంచి ఆదోనికి వెళుతుండగా ఘటన కర్నూలు, మహానాడు : కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో కొందరు చిక్కుకున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోనికి […]

Read More

ఎన్‌ఆర్‌ఐ జనసైనికుల చేయూత

అగ్నిప్రమాద బాధితులకు రూ.లక్ష సాయం జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ ప్రశంసలు అవనిగడ్డ: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల నామినేషన్‌లో కాల్చిన బాణసంచా వల్ల యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబం నిలువ నీడలేకుండా పోయింది. దీంతో ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు స్పందించి లక్ష రూపాయల చెక్కును పంపగా గురువారం అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ జనసేన ప్రతినిధులు పద్యాల […]

Read More

ఐదేళ్ల అరాచకానికి ముగింపు దగ్గరపడిరది

జూన్‌ 4న రాష్ట్రంలో కొత్త శకం ఆరంభం వైసీపీకి తొత్తులైన పోలీసులను వదిలేది లేదు చట్టపరంగా శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిని అరెస్టు చేయలేదు గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎం పగలగొట్టినా ఇంతవరకు మాచర్ల […]

Read More

వైసీపీ నేతలను రాజకీయంగా బహిష్కరించాలి

కౌంటింగ్‌కు ఏజెంట్లుగా అనుమతించొద్దు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల, మహానాడు : ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు కారకులైన వైసీపీ నేతలను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకం టి బ్రహ్మారెడ్డి కోరారు. వీరిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా కూడా అనుమతించకూ డదని సూచించారు. ఈసీ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్‌ రోజు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ […]

Read More