వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు తెనాలిలో ఆత్మీయ సమావేశం తెనాలి, మహానాడు : గుంటూరు జిల్లా తెనాలిలోని శుభమస్తు కల్యాణ మండపంలో ఆదివారం వేమూరు నియోజక వర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు పాల్గొన్నా రు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ, తన సహకారం తప్పకుండా ఉంటుందని హామీ […]
Read Moreనేనైతే జగన్ మొహాన కొట్టేవాడిని
అవినీతి చేయబట్టే మూడు రాజధానులకు తలూపారు వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్యపై పెమ్మసాని ఫైర్ గుంటూరు: ‘పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 700 ఎకరాల గ్రావెల్ తవ్వి అక్రమ సంపాదనను వెనకేసుకున్నారు. అందుకే జగన్ చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్ చెప్పమంటే మాత్రం చెప్పేస్తారా? ప్రజల గురించి ఆలోచించేది లేదా? అదే నేనైతే రాజీనామా చేసి జగన్ మొహాన కొట్టి వచ్చేవాడిని’ అని గుంటూరు […]
Read Moreమీ అఫిడవిట్‌కు, ఆస్తులకు ఎందుకంత తేడా?
-విడుదల రజనీకి పెమ్మసాని వరుస ప్రశ్నలు – భారీగా వాలంటీర్లు, వైసీపీ నేతల చేరిక గుంటూరు: ‘ఆమె అంత జన హృదయ నేత అయితే చిలకలూరిపేట నుంచి మడమ ఎందుకు తిప్పారు? రిటర్నింగ్ అధికారికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌కు, ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా?’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించా రు. గుంటూరులోని స్థానిక 33వ డివిజన్లో సుమారు వాలంటీర్లతో సహా 180 […]
Read Moreఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్
మాఫియా రాజ్యం, అవినీతి, నేరాల్లోనే అగ్రస్థానం అరాచకాలే తప్ప అభివృద్ధి పట్టని ప్రభుత్వం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు : వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతే తప్ప అభివృద్ధి లేదని నరసరావు పేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూటమి తరపున ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్ […]
Read Moreఅభివృద్ధి ప్రస్తావన లేని వైకాపా మేనిఫెస్టో
ఓట్లు దండుకునేందుకు పథకాల కొనసాగింపు జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు : వైసీపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇచ్చారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు. గుంటూరు జన చైతన్య వేదిక హాలులో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సత్తా జిల్లా కార్యదర్శి ఎన్.అరవింద్, […]
Read Moreమే 1న ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలి
వినుకొండలో కూటమి శ్రేణుల నిరసన కార్యక్రమం పాల్గొన్న టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా మే 1వ తేదీనే లబ్దిదారులకు ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వినుకొండ 14వ వార్డులో టీడీపీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జీవీ మాట్లాడుతూ గత నెలలో 32 మంది […]
Read Moreవేగేశన సతీమణి ప్రచారం
బాపట్ల, మహానాడు : బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ రాజు సతీమణి హరి కుమారి ఆదివారం పిట్టలవానిపాలెం మండలం, భవనంవారిపాలెం గ్రామంలో విస్తృత ప్రచా రం చేపట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు వెంటరాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు లోకల్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై స్పందిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేగేశన నరేంద్ర […]
Read Moreగ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తాం
టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి, మహానాడు : రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జెగురుపాడు టీడీపీ గ్రామ కమిటీ నాయకు లు మర్రిడి రమేష్, పాతురి రాజేష్ ఆధ్వర్యంలో ఆదివారం మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్ర మం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోరం ట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. […]
Read Moreబోండా ఉమ సమక్షంలో టీడీపీలో చేరిక
విజయవాడ, మహానాడు : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ఆదివారం సెంట్రల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రఘు నాయకత్వంలో కాపు సంఘాల నేతలు, కార్యకర్తలు 122 మంది టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేట ర్ నవనీతం సాంబశివరావు, వీఎంసీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, చిన్న, నరేంద్ర నాయుడు, […]
Read Moreనంద్యాలలో వైసీపీకి భారీ షాక్
టీడీపీలోకి 12వ వార్డు నాయకులు శిల్పా కుటుంబ పాలన నచ్చకే వలసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ సమక్షంలో చేరిక నంద్యాల : జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్ రాజకీయ అస్త్రసన్యాసం చేస్తాడని, తమ సూపర్ సిక్స్ ముందు వారి మేనిఫెస్టో వెలవెలబోయిందని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఎం.డి.ఫరూక్ అన్నారు. 12వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు ఇసుక డిపో చాంద్‌బాషా, బషీర్, అప్సర్, షేరు, […]
Read More