కూతురు ఐఏఎస్.. తండ్రి ఎస్పీ

– కలెక్టర్ కూతురుకు.. ఎస్పీ తండ్రి సెల్యూట్ ఆ దృశ్యం… అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌ కొట్టారు.  

Read More

అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్లు దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం నియోజకవర్గంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మైన్స్ ఎక్సైజ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.  

Read More

ప్రజలను నేరుగా కలవనీయండి

బారికేడ్లు వద్దు.. సెక్యూరిటీకి సీఎం ఆదేశం పార్టీ ఆఫీసు సిబ్బందితో భేటీ పనితీరుకు అభినందన సీఎం హోదాలో తొలిసారి పార్టీ ఆఫీసుకు బాబు విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి సిఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడుకి నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తనను కలవడానికి వచ్చిన సామాన్యులతో చంద్రబాబు నాయుడు ఫోటోలు […]

Read More

బీసీల బతుకులు మార్చేలా ఐదేళ్లూ పని చేద్దాం

బీసీల అడ్డా తెలుగుదేశం పార్టీ వీరంకి వెంకట గురుమూర్తితో బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డకు న్యాయం చేసేలా అను నిత్యం పనిచేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. విజయవాడలోని నివాసంలో సవితమ్మను బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో బీసీ సాధికార సమితి నాయకులు కలిశారు. రాష్ట్రంలో సగానికి పైగా జనాభా బీసీలే ఉన్నప్పటికీ […]

Read More

ఐప్యాక్, ఆరా మస్తాన్ లాంటి వారితో సర్వేలు చేస్తే ప్రజానాడి ఎలా తెలుస్తుంది?

– ప్రజా తీర్పును జగన్ రెడ్డి ఒప్పుకో లేకపోతున్నాడు • ఆధారాలేవు, అనుమానాలు ఉన్నాయంటూ ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు • బటన్ లు నొక్కి నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేశాననడం జగన్ రెడ్డి అధికార బ్రాంతికి నిదర్శనం • జగన్ రెడ్డి ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూసి ప్రతిపక్ష నేతలను జైలుకు పంపాడు • ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా […]

Read More

మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పొన్నవోలుపై ఫిర్యాదు

– చంద్రబాబు, లోకేష్ లపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పొన్నవోలుపై కేసు నమోదు చేయాలి -టిడిపి పరిశోధన & సమాచార కమిటి సభ్యులు తోపూరి గంగాధర్ మంగళగిరి: టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి, యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..పొన్నవోలుపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలంటూ మాట్లాడారన్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో తెదేపా […]

Read More

రైతులకు అందుబాటులో ఉండాలి

– వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమ నివాసంలో వ్యవసాయ,పశుసంవర్ధక,మత్స్య,మార్కెటింగ్,సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని,పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని,ఈ నెల 18 న రైతన్నలకు అందించబోయే కిసాన్ తదితర […]

Read More

పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం

-ఛలో మొబిలిటీకి ఏ లెక్కన కాంట్రాక్ట్ ఇచ్చారు? -ప్రాజెక్టు ను ఎందుకు గోప్యంగా ఉంచారు? -ఆఫ్ లైన్ టెండర్లు ఎందుకు పెట్టారు? -కోట్ల రూపాయల దందా -స్కాంలతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది -లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాంలే -కాంగ్రెస్ స్కాం లపై బి ఆర్ ఎస్ నేత క్రిశాంక్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారు. ఆర్టీసి లో ఒక పెద్ద […]

Read More

పట్టు వదలని ‘విక్రమార్కుడు’

(మధు) పేదల రక్షణ కవచం నిజాయితీకి నిలువెత్తు రూపం అక్రమార్కులకు కొదమ సింహం అపర చాణిక్యుడు పట్టు వదలని విక్రమార్కుడు స్నేహమంటే ప్రాణం భూమి పుత్రుడా భట్టి జయహో జననాయక శతమానం భవతి హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకులే నూతన చరిత్రను సృష్టిస్తారు. సామాన్యులు, బడుగులు, అట్టడుగు వర్గాల జీవితాలకు ఒక కొత్త దిశ, దశను అలాంటివారే ప్రసాదించగలరు. డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్, మహాత్మాగాంధీ, […]

Read More

విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం అదృష్టం

-ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం -ప్రపంచం తో పోటీపడే విధంగా అద్భుతమైన మానవ వనరులుగా విద్యార్ధుల్నీ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం -ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు -సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు నిర్వహించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క -ఉప ముఖ్యమంత్రి భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, దీపదాస్ మున్షీ, మంత్రులు […]

Read More