కేసీఆర్ ఎదురుదాడి చేస్తే రేవంత్, భట్టి ఎందుకు స్పందించరు? సీబీఐ విచారణ ఎందుకు కోరరు? హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వ తీరు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విద్యుత్ విచారణ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకుండా, అసలు కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదంటూ విమర్శించడాన్ని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. గత ప్రభుత్వ […]
Read Moreజగన్ సామాజిక న్యాయం.. భలే భలే!
– విజయసాయికి జగన్ ఝలక్ – విజయసాయిని వాడుకుని వదిలేసిన జగన్ – బాబాయ్‌కే పార్లమెంటరీ పార్టీ పెత్తనం – మూడు పదవులకూ ‘రెడ్డి’ కార్పెట్ – మాటలు బీసీ,దళితులవి చేతలేమో రెడ్లకు – బయటపడ్డ జగన్ ‘సామాజిక న్యాయం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) సామాజిక న్యాయం.. రాజకీయాల్లో ఇదో కుల అస్త్రం. కుల నినాదం. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి అయితే, దీనినే ట్యాగ్‌లైన్‌గా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం […]
Read Moreమహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు
దశాబ్దాల తర్వాత నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరేసిన నేపథ్యంలో ఇస్సపాలెం మహంకాళి అమ్మవారికి నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు మొక్కులు తీర్చుకున్నారు.అమ్మవారికి ఎమ్మెల్యే అరవింద బాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవుని దయ,ప్రజల ఆశీర్వాదం ఫలితంగానే ఈ రోజు ఈ స్థాయి గెలుపు సాధ్యమైందన్నారు.ప్రజలకు మేలు చేసేది ఎవరో.. కీడు చేసేది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.ప్రజలకు […]
Read Moreనరసరావుపేటలో టీడీపీ గెలుపుతో సంబరాలు
-ఘన విజయం సాధించడంతో కోటప్పకొండకు పాదయాత్ర -కొత్తపాలెం నుండి టీడీపీ శ్రేణుల యాత్రను ప్రారంభించిన డా౹౹చదలవాడ రెండు దశాబ్దాలుగా కలగా మిగిలిన విజయాన్ని భారీ మెజారిటీతో సాధించిన నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గం కొత్తపాలెం గ్రామస్తులు కోటప్పకొండలో మోక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు.తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంతోషాన్ని,అభిమానాన్ని చూసి భావోద్వేగంతో పాదయాత్రను ప్రారంభించారు.ఎన్నో కుట్రలు మరెన్నో కుతంత్రాలు కుయుక్తులు పన్నినా ప్రజలు తెలుగుదేశం పార్టీకి నరసరావుపేటలో భారీ మెజారిటీ అందించడం పై […]
Read Moreవైయస్ జగన్మోహన్ రెడ్డిపై దొంగతనం కేసు నమోదు చేయాలి
మహారాజశ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారి దివ్య సముఖమునకు….. బ్రాడీపేట 4/10 నివాసి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వ్రాసుకున్న ఫిర్యాదు…. గడిచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని లూఠీచేసి నిబంధనలకు విరుద్ధంగా దోచుకున్నారు. తాడేపల్లి లోని తన సొంత ఇంటికి సుమారు రూ. 45.54 కోట్ల విలువైన ప్రజా ధనం వెచ్చించి హంగు, అర్భటాలతో […]
Read Moreచేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారు
-ఫర్నిచర్ దొంగ జగన్ -రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటుూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు.గతంలో ఫర్నీచర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ శ్రీ కోడెల శివప్రసాద్ గారిపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు? కోడెల శివప్రసాద్ […]
Read Moreమూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం
పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్దరిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వెగలపూడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ […]
Read Moreభలే భాషా చమత్కారాలు!
*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. “టిఫినేముంది?” అనడిగాడు. “దోసై” అన్నాడు హోటల్ వాడు. “సరే వేసై” అన్నాడు శ్రీశ్రీ. మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. “అట్లు” తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. “సరే అట్లే కానీ” అన్నాడు శ్రీశ్రీ. ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం […]
Read Moreనా లాంటి చావు ఎవరికీ రావొద్దమ్మా!
నేనేం పాపం చేశానమ్మా!? అమ్మా.. ఏడుస్తున్నావా..! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? ఎంత మంది మాతృమూర్తులకు గర్భ శోకం మిగిల్చినా, ఈ పాడు లోకం మారదమ్మా? ఎన్ని వేల కళ్లు వర్షించినా కామాంధుల్లో మార్పు రాదమ్మా..! ఆరేళ్ల ప్రాయంలోనే నాకు నూరేళ్లు నిండటం ఏమిటో? పురిటిలోనే […]
Read Moreరెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం
-జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన మేరకే న్యాయ విచారణ -విచారణకు హాజరు కాకపోతే న్యాయవ్యవస్థ చూసుకుంటుంది -కక్ష సాధింపు అంటే అవగాహన రాహిత్యమే -కరెంటుపై గ్రామసభలు -ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ సమస్య వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో లేరని రాష్ట్రంలో కొన్నిచోట్ల వింటున్నాం.. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఆదివారం […]
Read More