– కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు – 5 కోట్ల 30 లక్షల మందికి స్క్రీనింగ్ చేసేందుకు నిర్ణయం – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని […]
Read Moreజగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే గతాన్ని మర్చిపోయి కలిసుందాం
– ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి – సాధారణ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధం ప్రారంభించా – నాకు మంత్రి పదవి రాలేదని ఎవరూ బాధపడొద్దు – ఇకపై జగన్మోహన్ రెడ్డిని వాడు, వీడు అనను – ఇప్పటి పాలక పక్షం… అప్పటి ప్రతిపక్షాలు మేల్కొన ముందే తొలి కోడిలా నేను మేల్కొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించా – నాలుగేళ్లలో 1400 […]
Read Moreస్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్ తెచ్చారు. సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి.. ఆ దస్త్రాన్ని తిప్పి పంపారు. మరోవైపు.. రెండు రోజుల క్రితం శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన షేషీ నుంచి బయటకు పంపారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం తీసుకోకుండా నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ […]
Read Moreనీ ప్రేమెంత గొప్పదో నాన్న..
నా జీవితం నువ్వు ఇచ్చిందే నాన్న! నా దేహం నువ్విచ్చిందే నా తత్వం నువ్విచ్చిందే నా సద్బుద్ధి నువ్విచ్చిందే నా జీవితం నువ్వు ఇచ్చిందే నా జననం చూసి సంతోషించావు నా చదువులు చూసి మరింత సంతోషించావు నా ఎదుగుదల చూసి ఎంతో ఆనందించావు నా విజయం చూసి ఎంతోమందికి చెప్పుకున్నావు నన్నెప్పుడూ వెనకుండే నడిపించావు నా భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశావు నాన్న నాన్న నీ మనసెంత […]
Read Moreచాలా నీచమైన చర్య
– పాప మరణం చాలా బాధించింది: మంత్రి శ్రీధర్ బాబు – సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణ రావు, మక్కాన్ సింగ్ -రామగుండం సి.పి శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు… – బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా […]
Read Moreహైదరాబాద్ ను రేవంత్ అన్నదమ్ములకు పంచేశారు
– రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం – మద్యం,ఇసుక,ఫ్లై యాష్ లో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీ – రేవంత్ రెడ్డి స్వంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోయారు -శాంతిభద్రతలు విఫలం – మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , కోరుకంటి చందర్ , కార్పొరేషన్ మాజీ చైర్మన్ సి .రాకేష్ కుమార్ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. రేవంత్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ పైన […]
Read Moreవిచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెప్తారు?
-కోర్టు తీర్పు ఫైనల్ -కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు -రమణ్ సింగ్ కు ఏమైనా లంచం ఇచ్చారా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి -కేసీఆర్ పై బురదజల్లే ప్రయత్నం -మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం విచారణ కోసం కమిషన్ ను ఏర్పాటు చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చాము. ఈఆర్సీ […]
Read Moreటిటిడిలో ఐదేళ్ళలో జరిగిన అన్నిటిపైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ
-జగన్ తీర్థయాత్రలకు పోతే మంచిది -టి డి ఆర్ బాండ్ల విషయంలో కూడా నిష్పక్షపాత విచారణ -ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు -ఐదేళ్ళలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా? -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విజయవాడ: అంధకార ప్రదేశ్ గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చేందుకు కూటమికి పట్టం కట్టారు. స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు జగన్. గోడల మీదకి […]
Read Moreనీ నాయన.. నిజమైన వేమన..!
– ఓ నాన్నా.. నీ మనసే వెన్న అమ్మ చేతి ముద్దలోని రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు అందులోనే నాన్న పడిన కష్టంలోని మాధుర్యాన్నీ పసిగట్టు..! రాత్రి అమ్మ పాడే జోల శ్రావ్యంగా వినిపిస్తుండగా కనురెప్ప వేసే ముందు అక్కడ నాన్న రాత్రి షిఫ్టుల్లో కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న దృశ్యాన్ని ఓసారి ఊహించు.. కొత్త బట్టలు వేసుకున్న నీ ఆనందం వెనక చక్కగా కుట్టిన దర్జీ కంటే బట్టల కోసం […]
Read Moreగుండె లోపల ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అమర్చిన జీజీహెచ్
గుంటూరులో అరుదైన ఆపరేషన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ పర్యవేక్షకులు కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో మాట్లాడుతూ.. అమలాపురానికి చెందిన ఆనంద్కు గుండెకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అనే ఆధునిక పరికరాన్ని గుండె లోపల అమర్చినట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులు శ్రీకాంత్ బృందానికి అభినందనలు తెలిపారు.
Read More