పార్టీ కార్యాలయంలో మంత్రి సవిత

– మంత్రి సవితకు వర్ల సన్మానం మంగళగిరి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మొదటిసారే మంత్రిపదవి చేపట్టిన సంజీవరెడ్డిగారి సవిత మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంకు విచ్చేసి రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈందర్భంగా వర్లరామయ్య ఆమెను దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు గురుతరమైన బాధ్యతను అప్పగించినట్లు.. మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల […]

Read More

శీనయ్యకు టీడీపీ పగ్గాలు

– పల్లాకు పార్టీ పగ్గాలు – యాదవుల చేతికి టీడీపీ సారథ్యం – పల్లా మెజారిటీకి బాబు గుర్తింపు – మళ్లీ ఉత్తరాదికే దక్కిన టీడీపీ అధ్యక్ష పదవి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు అద్భుత విజయానికి, తగిన గుర్తింపు-గౌరవం లభించింది. మంత్రి గుడివాడ అమర్నాధ్‌పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లాకు, మంత్రివర్గంలో చోటు లభిస్తుందని […]

Read More

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. నిన్ననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్యానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తనవద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు […]

Read More

ఎమ్మెల్యేకు ఎస్కార్ట్, పైలెట్ వైభోగాలు అవసరమా?

– ఇళ్ల దగ్గర పోలీసు అవుటోపోస్ట్ – సీఐ, డీఎస్పీల అత్యుత్సాహంతో ట్రాఫిక్ ఆపుతున్న ఓవరాక్షన్ – తన కోసం ట్రాఫిక్ ఆపవద్దన్న సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువా? -అనధికార ప్రోటోకాల్లో ఎమ్మెల్యేలకు పోలీసు సేవ -వైఎస్ జమానా నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సేవలు – చంద్రబాబు జమానాలో అయినా తెరదించుతారా? ( మార్తి సుబ్రహ్మణ్యం) దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. వాటిని సేవల […]

Read More

నరసరావుపేట స్టేడియం అభివృద్ధి చేస్తాం

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు గల డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి స్టేడియం సందర్శించారు. వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిరాదరణకు గురైందని అన్నారు.

Read More

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ

-పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. -రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు.. పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు) దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు) -కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000 కి-డ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ […]

Read More

Hyderabad CCS Inspector: మరో అవినీతి చేప భాగోతం బట్టబయలు.. రూ.15 లక్షల లంచం డబ్బు వదిలేసి రోడ్డుపై పరుగో.. పరుగు..

వదిలేసి రోడ్డుపై పరుగో.. పరుగు.. హైదరాబాద్‌, జూన్‌ 14: సాధారణంగా దొంగలు పరుగెత్తించి, వెంటాడి.. వేటాడి కటకటాల వెనుక వేస్తుంటారు పోలీసులు. కానీ ఓ పోలీస్‌ తప్పుడు పని చేస్తూ అధికారుల కంటపడటంతో నడి రోడ్డుపై పరుగు లంకించుకున్నాడు. ఆనక ఆధికారులు అతన్ని దొరకబుచ్చుకుని కటకటాల వెనుక వేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో గురువారం (జూన్‌ 13) చోటు చేసుకోవడం కలకలం రేపింది. నేరం చేసిన […]

Read More

YS Jagan: జగన్‌ నోట మళ్లీ వింత మాటలు..

ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా… విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తీరు.. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం ఐదేళ్లు కళ్లు మూసుకోండి పైకి లేస్తాం, అధికారం వస్తుంది మభ్యపెట్టే మాటలు చెప్పిన జగన్‌ కొడతా ఉన్నారంటూ ఆక్రోశం ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా… విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ […]

Read More

ఏసీబీ వలకు చిక్కిన సీసీఎస్‌ సీఐ

రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్‌ సీఐ చామకూరి సుధాకర్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ సీసీఎస్‌ ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) టీమ్‌-7 సీఐగా సుధాకర్‌ పని చేస్తున్నాడు. ఏసీబీ వలకు చిక్కిన సీసీఎస్‌ సీఐ మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులను చూసి పరుగు వెంబడించి పట్టుకున్న వైనం హిమాయత్‌నగర్‌, జూన్‌ 13 : రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సీసీఎస్‌ సీఐ చామకూరి సుధాకర్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ […]

Read More

AP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. AP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్ Ex MLA Kodali Nani గుడివాడ, జూన్ 13: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి […]

Read More