అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్‌లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు […]
Read Moreడ్వాక్రా, అంగన్వాడి, ఆశా ఉద్యోగస్తులతో కేక్ కట్ చేసిన కన్నా
సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంలోకి వచ్చిన తరుణం మరియు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ డ్వాక్రా, అంగన్వాడి, ఆశ వర్కర్లు మరియు మహిళ నాయకులు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read MorePemmasani Chandra Sekhar: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. Pemmasani Chandra Sekhar: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని ఢిల్లీ: టీడీపీ నేత, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన శాఖలను […]
Read Moreకేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు. KCR: కేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ […]
Read MoreAP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్
ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు. AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్ Anil Kumar Yadav అమరావతి: ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar […]
Read Moreకేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ
ప్రజా సేవకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు : పెమ్మసాని ‘ప్రజలు, నాయకుల అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక సంచార్ భవన్ లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన […]
Read Moreమరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు
అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధం అయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ కష్టాలు తొలగిపోయాయని 15 రోజులు యాత్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
Read Moreఅప్పుడు మీకు చట్టాలు గుర్తు రాలేదా?
-విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ…వైసిపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా?. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసిపోయారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే వాళ్లకి తప్పు అని చెప్పలేదేం. దాడులు చేయవద్దని మా నాయకుడు ముందే చెప్పారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారు. ఈ ఐదేళ్లల్లో […]
Read Moreమాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాళ్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. EVM ధ్వంసం కేసులో A1గా ఉన్నారు […]
Read MoreAP Rains: హెచ్చరిక.. ఆంధ్రాలోని ఈ జిల్లాలకు పిడుగులు పడే ఛాన్స్.. ఇకపై విస్తారంగా వర్షాలే
నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 13న, గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 13న, గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన […]
Read More