కట్టుదిట్టంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లు

సభా ప్రాంగణం చదును పనులను పూర్తిచేయాలి ప్రధాని, సీఎంలు, గవర్నర్‌ కాన్వాయ్‌కు దారి కల్పించాలి పార్కింగ్‌, అప్రోచ్‌ రహదారులను బాగుచేయించండి ప్రముఖులకు వసతి, పాసులకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఆదేశం మచిలీపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పా ట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం గన్న వరం విమానాశ్రయంలోని […]

Read More

జగన్‌పై మాజీ మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు

ఆయన చేసిన తప్పులే పరాజయానికి కారణం ఐ ప్యాక్‌ ఒక పనికిమాలిన సంస్థ..దానిని నమ్ముకున్నారు ప్రజాప్రతినిధులు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదు తాడేపల్లిగూడెం: వైసీపీ అధినేత జగన్‌పై ఆ పార్టీ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ ప్యాక్‌ ఒక పనికి మాలిన సంస్థ అని మండిపడ్డారు. జగన్‌ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వకుం డా పక్కనపెట్టి ఐప్యాక్‌ను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో […]

Read More

రామోజీకి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నివాళి

అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతారులతో సమీక్ష హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫిల్మ్‌ సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామోజీరావు కుమారుడు కిరణ్‌, కోడళ్లు శైలజ, విజయేశ్వరిలను పరామర్శించి సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్ల గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]

Read More

ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

– అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన రాజమహేంద్రవరం : స్థానిక 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగర పాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ (వాను) ఆదేశించారు. సదరు డివిజన్లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ప్రాంతంలో ముంపు, మురుగునీటి […]

Read More

దత్తత తీసుకోవడం చెల్లదు

– రాజస్థాన్ హైకోర్టు రాజస్థాన్ హైకోర్టు దత్తపుత్రుడికి కారుణ్య నియామకాన్ని తిరస్కరించింది,18 సంవత్సరాల వయస్సులో అతని దత్తత హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, 1956లోని సెక్షన్ 10(4) ప్రకారం చట్టబద్ధమైన అవసరానికి ప్రత్యక్ష విరుద్ధంగా ఉందని పేర్కొంది. ప్రభుత్వోద్యోగి అయిన తన తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కోసం దత్తపుత్రుడు (పిటిషనర్) దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. అక్రమ దత్తత దస్తావేజు కారణంగా కొడుకు దరఖాస్తును […]

Read More

రామోజీ రావుకు పవన్‌ నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీ రావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప‌వ‌న్‌తో పాటు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, నిర్మాత చినబాబు కూడా రామోజీ రావు బౌతిక‌కాయానికి నివాళులర్పించారు.

Read More

ఒక శక్తిని కోల్పోయాం

– మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్: రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రామోజీరావులో అందరూ ఓ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. కానీ, నేను ఆయనలో ఓ చిన్న పిల్లాడిని చూశాను. ప్రజారాజ్యం పార్టీని నడుపుతున్న సమయంలో ఆయనకు ఓ పెన్ను బహూకరించాను. దాన్ని చూసి మురిసిపోయారు. ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపం […]

Read More

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు

-1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు -వీటికి గాను 487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు […]

Read More

చేప మందు పంపిణీలో తొక్కిసలాట

– ఒక వ్యక్తి మృతి హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

Read More

హైదరాబాద్‌లో పెట్టుబడులకు కోకాకోలాకు ఆహ్వానం

అట్లాంటాలో కంపెనీ డైరెక్టర్‌తో మంత్రుల సమావేశం ప్లాంట్‌ స్థాపిస్తే సహకారం అందిస్తామని వెల్లడి హైదరాబాద్‌: అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శనివా రం అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనాథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా-కోలా మేనేజ్‌మెంట్‌ ను ఆహ్వానించారు. […]

Read More