ఇదో నిశ్శబ్ద విప్లవం

గత ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. రాత్రంతా మహిళలు, వృద్ధులు కూడా క్యూలలో వున్నారు. భారీ ఎత్తున పసుపు కుంకుమలు, పెంచిన పెన్షన్లు పనిచేశాయి. మళ్లీ బాబు రావాలి అని జనం గట్టిగా అనుకొన్నారు అనే విశ్లేషణలు. ఊహించని ఫలితాలు. ఎంతలా అంటే వైకాపాలో మళ్లీ ఏడాది వరకు అసెంబ్లీలో కూడా సిఎం చంద్రబాబు అని చర్చల్లో కూడా పలుకుతూ.. జగన్ సిఎం అని గుర్తుకు రాలేనంత షాక్. […]

Read More

ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి ఆయన రూ.12.50 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం కూడా పూర్తవగా అక్కడ ఏర్పాటు చేసిన దాతల వివరాల్లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయరామ్, భార్గవరామ్ పాటు తల్లి శాలిని పేర్లు ఉన్నాయి.

Read More

కొవాగ్జిన్ తోనూ ప్రమాదమే

– బనారస్ యూనివర్సిటీ రీసెర్చ్ కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై ఏడాది పాటు ఈ పరిశోధనలు చేశారు. వీరిలో 304 మంది టీనేజర్లు (47.9%), 124 మంది మహిళల్లో  (42.6%) సమస్యలను గుర్తించారు. 4.6% మంది మహిళల్లో రుతుక్రమ, 2.7% మందిలో కంటిచూపు, 10.5% మందిలో చర్మ సమస్యలు వచ్చినట్లు తేల్చారు. 4.7% మందిలో […]

Read More

పేదలకు ఎగ్గొట్టి పెద్దలకు దోచేశారు

– ఇవ్వాల్సింది 14,000 కోట్లు.. ఇచ్చింది 1,400 కోట్లు – జనసేన శతఘ్ని టీమ్ ట్వీట్ YCP ప్రభుత్వం ప్రజలకు 14 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 1400 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందని జనసేన శతఘ్ని టీమ్ ట్వీట్ చేసింది. అది కూడా ఎన్నికలైన వెంటనే కాకుండా 3 రోజుల తర్వాత చెల్లించిందని విమర్శించింది. మే 14న ఆర్బీఐ నుంచి 4000కోట్ల అప్పు తీసుకుని, అందులో 1400 కోట్లు […]

Read More

రె‘ఢీ’

‘‘కూటమిలో నాలుగవ పార్టనర్‌గా పోలింగ్ రోజున ఏపీ పోలీస్ చేరి ఫైట్ చేసినా జగనన్నదే విజయం’’ – మంత్రి అంబటి రాంబాబు ‘‘ ఎవరు చెప్పారు జ్యోతిషం? నీ పార్టనర్ సుకన్య చెప్పిందా’’? – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్

Read More

విశాఖలో చెవిరెడ్డి స్కామ్ వెయ్యి కోట్ల కుంభకోణం

-ఋషికొండలో తవ్విన వందల కోట్ల గ్రావెల్ పోర్టుకు అమ్మకం -పెందుర్తి గుర్రంపాలెం లో ఎ.పి.ఐ.ఐ.సి చెందిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ -మధురవాడ బక్కన్నపాలెంలొ 208 కోట్ల అక్రమ టీడీఆర్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖపట్నం,మే 16: నిత్యం దైవ నామస్మరంలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం […]

Read More

అందరి కళ్ళు ఆడవారిపైనే!

2024 మే 13న ఏపీలో ముగిసిన ఎన్నికలలో 81.86 % వోటింగ్ నమోదై , 2019తో పోలిస్తే 2% పోలింగ్ పెరిగి రికార్డు నెలకొల్పిన సందర్భం. సాధారణంగా వోటింగ్ పెరిగితే అధికార పార్టీపై అసంతృప్తి అని కూటమి సంబరపడుతుంటే.. కాదు కాదు జగన్ బటన్ నొక్కుడికి సమ్మోహితులై బారులు తీరి ఓట్లు గుద్దారు అని అధికారపార్టీ అంచనాలు వేస్తున్న వైనం. రెండు ప్రధాన పక్షాలు కూడా అక్కచెల్లమ్మలు, అవ్వాతాతలు అధిక […]

Read More

ఆధునిక శిశుపాలుడు చేసిన లక్ష తప్పులు

అమృతకాలం కాదిది, ఆపత్కాలం! (పుస్తక పరిచయం) రాంపల్లి శశికుమార్ కు పరిచయం అక్కర లేదు. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన శశి, సులభంగా అర్థం కాని ఆర్థిక విషయాలను అరటి పండు ఒలిచినట్టుగా అవగతం చేయించాడు. ఇంతకు ముందు కూడా బడ్జెట్ ప్రతిపాదనల వెనుక ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని బహిర్గతపర్చి, పాలకవర్గాల పథకాలను కనీస అక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పాడు. మోది కంటే ముందు గానే పెద్ద నోట్లను […]

Read More

ఎన్‌ఎస్‌జీ.. ఆ ధైర్యమే వేరు

ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్. కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక , మానసిక పరీక్షలు నిర్వహించి తీసుకొంటారు. మళ్లీ 14 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 26 రకాల కఠోర ట్రైనింగ్ వుంటుంది. ఆ నరకపు ట్రైనింగ్ లోనే 80% వరకు డ్రాప్ అయిపోతారు. మిగిలిన 20% మందికి అత్యాధునిక పిస్టల్ […]

Read More

నాటి బీహార్ కంటే దారుణంగా ఏపీలో పరిస్థితి

• అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి • ఓటమి భయంతో వైసీపీ నేతల విధ్వంసం సృష్టించారు • అరాచక పాలనను తరిమికొట్టేందుకు కట్టలు తెంచుకున్న ఓటింగ్ శాతం • దాడులపై డీజీపీ, చీఫ్ సెక్రటరీలను మందలించిన ఎలక్షన్ కమిషన్ • 135 సీట్లతో టీడీపీదే గెలుపు… కడప పార్లమెంట్ లో టీడీపీకి మెజార్టీ సీట్లు • వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలి… లేదంటే జూన్ 4 తరువాత […]

Read More