తప్పు చేసిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలి

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి…టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం […]

Read More

ఓటమి భయంతో దుకాణం సర్దుకుంటున్న జగన్‌

తమిళనాడు, కర్నాటకకు సామగ్రి తరలింపు జూన్‌ 4లోపు ఖాళీ చేయాలని సూచనలు టీడీపీ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అమరావతి, మహానాడు : ఓడిపోతున్నారని తెలిసి తమ సామగ్రిని జగన్‌ తమిళనాడు, కర్నాటకకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆరోపించారు. జగన్‌ ముఖ్యులతో తాడేపల్లి ప్యాలెస్‌లో సమావేశమమై అధికారంలోకి రావడం లేదు మనకు సంబంధించిన సామగ్రి జూన్‌ […]

Read More

దెబ్బల్లో రక్తపు దెబ్బలు వేరయా?

– అన్నకు అలా.. చెల్లికి ఇలా! – బెజవాడలో జగనన్నపై రాయి దాడికి నుదుటిపై గీతలు – మాచర్లలో చెల్లి రెడ్డమ్మ నుదుటన కొడవలి గాయం – రెడ్డమ్మ చెల్లి నుదుటన కారిన రక్తం – సోషల్‌మీడియాలో మళ్లీ జగనన్న ‘కట్టు’ కథలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగనన్న. బెజవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను ‘చంపే కుట్ర’(?)తో ఇద్దరు యువకులు, బస్సు మీదున్న అన్నపై […]

Read More

పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దుండగుల దాడి

రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడి జనసేనాని పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అమీర్పేట్లోని ఆయన ఇంటిపై రాడ్లు, రాళ్లు, కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దాడి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబసభ్యులపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […]

Read More

రేవంత్‌ నోటి దురద తగ్గించుకో…

హామీలకు నిధులెలా తెస్తారు? బీఆర్‌ఎస్‌తోనే రైతు సమస్యలు బీజేపీ నేతలు కె.ఎస్‌.రత్నం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలను ఇస్తుంది. వాటి అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో ప్రజలకు చెప్పాలి. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ లేకుండా కాంగ్రెస్‌ […]

Read More

పల్నాడులో బాంబులు, మారణాయుధాలు స్వాధీనం

పిన్నెల్లిలో పోలీసు తనిఖీల్లో ముగ్గురి అరెస్ట్‌ అదుపులో పెట్రోలు బాంబులు తయారు చేసే వ్యక్తి వివరాలు వెల్లడిరచిన ఎస్పీ బిందు మాధవ్‌ గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించగా వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లి వైకాపా, తెదేపా నేతలను అదుపులోకి […]

Read More

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

గుంటూరు, మహానాడు : ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడిరది. పార్టీ మారిన సమయంలో జంగా కృష్ణమూర్తిపై మండలి చైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అనర్హత పిటిషన్‌పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్‌ ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Read More

రాష్ట్రంలో కూటమికి 160 సీట్లు

ఐప్యాక్‌ ప్యాకప్‌…జగన్‌ దింపుడు కళ్లెం ఆశలు ఎన్నికల కమిషన్‌కు అధికారుల జాబితా ఇస్తాం అవినీతిపై విచారించి చర్యలు తీసుకుంటాం బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు : ఐ ప్యాక్‌ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు వస్తాయని జగన్‌ చెప్పు కుంటున్నారని, దీనినే దింపుడు కళ్లెం ఆశలు అంటారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర […]

Read More

సీఎంవోలో ఫైళ్ల మాయానికి కుట్రలు

జగన్‌ తొత్తులైన అధికారులకు మూల్యం తప్పదు ఫైళ్లు కదల్చకుండా గవర్నర్‌ ఆదేశాలివ్వాలి ఆఫీసుల్లో పత్రాలు ధ్వంసం చేయకుండా చూడాలి మాచర్ల, చంద్రగిరిలో దాడుల నివారణలో విఫలం వైసీపీకి కొమ్ముకాసిన పోలీసులను సస్పెండ్‌ చేయాలి వచ్చేది కూటమి… జగన్‌రెడ్డి గద్దె దిగటం ఖాయం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య […]

Read More

హిందూ ధర్మ పరిరక్షకులకే ఓటేయండి

తొమ్మిది అంశాల్లో అభిప్రాయాలు వెల్లడిరచాలి ధార్మిక సంస్థలు, సాధు సంతుల తీర్మానం కాశీలో హిందూ సంస్థల సమావేశం వారణాసి, మహానాడు : సనాతన హిందూ ధర్మ సంస్కృతికి సంబంధించిన ఐదు ప్రముఖ ధార్మిక సంస్థల ప్రతినిధులు గురువారం సంయుక్తంగా కాశీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలలో హిందూ ధర్మానికి అనుకూలంగా వ్యవహరించే రాజకీయ పార్టీల అభ్యర్థు లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్‌, అఖిల భారతీయ […]

Read More