బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం

-కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలింది -రైతులకు రుణమాఫీ చేయొద్దా? -బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని సస్పెండ్ చేయాలి -రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27శాతం ఇవ్వాలని సూచించింది. ఆనాడు ఆరెస్సెస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు […]

Read More

కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది

-బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట -తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలి -దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి -బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు -బండి రాలే గుండు రాలేదు -కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు -ఎల్బీనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మీరు నన్ను ఆదరించడంవల్లే.. మీ ఆశీర్వాదంతో ఈనాడు ముఖ్యమంత్రిగా మీ […]

Read More

ఓటమికి చివరి మెట్టు..వైసీపీ మేనిఫెస్టో

సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు టీడీపీ నేత సి.రామచంద్రయ్య కడప, మహానాడు : టీడీపీ నాయకుడు సి.రామచంద్రయ్య ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ మేనిఫెస్టోపై స్పందించారు. మేనిఫెస్టోతో ప్రజలను ఫూల్స్‌ చేస్తున్నారు. దశ, దిశ లేని మేనిఫె స్టోలో కొత్త హామీలు ఏమీలేవు. ఓటమికి చివరి మెట్టు ఈ మేనిపెస్టో అని వ్యాఖ్యానించారు. అస్పష్టమైన మేనిపెస్టో..తుమ్మడం తధాస్తు అన్నట్లుందని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలే దీనిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. […]

Read More

టీడీపీలోకి రొంపిచర్ల వైసీపీ నేత కాటం రామిరెడ్డి

వైసీపీలో నియంతృత్వ పోకడల వల్లే బయటకు… అరవిందబాబు, శ్రీకృష్ణదేవరాయలు విజయానికి కృషి చేస్తా నరసరావుపేట, మహానాడు : రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేత కాటం రామిరెడ్డి ఆదివారం ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరా యలు, చదలవాడ అరవిందబాబు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి లావు, చదలవాడ పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం […]

Read More

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా

వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు తెనాలిలో ఆత్మీయ సమావేశం తెనాలి, మహానాడు : గుంటూరు జిల్లా తెనాలిలోని శుభమస్తు కల్యాణ మండపంలో ఆదివారం వేమూరు నియోజక వర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు పాల్గొన్నా రు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ, తన సహకారం తప్పకుండా ఉంటుందని హామీ […]

Read More

అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే

-రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదు -మాపై అంతా దుష్ప్రచారమే -రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్: దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని […]

Read More

నేనైతే జగన్‌ మొహాన కొట్టేవాడిని

అవినీతి చేయబట్టే మూడు రాజధానులకు తలూపారు వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్యపై పెమ్మసాని ఫైర్‌ గుంటూరు: ‘పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 700 ఎకరాల గ్రావెల్‌ తవ్వి అక్రమ సంపాదనను వెనకేసుకున్నారు. అందుకే జగన్‌ చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్‌ చెప్పమంటే మాత్రం చెప్పేస్తారా? ప్రజల గురించి ఆలోచించేది లేదా? అదే నేనైతే రాజీనామా చేసి జగన్‌ మొహాన కొట్టి వచ్చేవాడిని’ అని గుంటూరు […]

Read More

మీ అఫిడవిట్‌కు, ఆస్తులకు ఎందుకంత తేడా?

 -విడుదల రజనీకి పెమ్మసాని వరుస ప్రశ్నలు  – భారీగా వాలంటీర్లు, వైసీపీ నేతల చేరిక గుంటూరు: ‘ఆమె అంత జన హృదయ నేత అయితే చిలకలూరిపేట నుంచి మడమ ఎందుకు తిప్పారు? రిటర్నింగ్‌ అధికారికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌కు, ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా?’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించా రు. గుంటూరులోని స్థానిక 33వ డివిజన్లో సుమారు వాలంటీర్లతో సహా 180 […]

Read More

ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్‌

మాఫియా రాజ్యం, అవినీతి, నేరాల్లోనే అగ్రస్థానం అరాచకాలే తప్ప అభివృద్ధి పట్టని ప్రభుత్వం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు : వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతే తప్ప అభివృద్ధి లేదని నరసరావు పేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూటమి తరపున ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్‌ […]

Read More

ఎన్డీయే కోసం పాటల ‘విజయం’

పాటలను విడుదల చేసిన టిడి జనార్దన్ తెలుగుదేశం- జనసేన- బి జె పి పార్టీల అభ్యర్థుల విజయానికి దోహద పడేలా టి డి పి సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ నాయకులు ప్రముఖ సినీ నటులు,రచయత డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ రచించి,సంగీతం సమాకూర్చిన ‘విజయం’అనే వీడియో సాంగ్ ను హైదరాబాద్ లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీ డీ జనార్దన్ విడుదల చేశారు. . […]

Read More