గుడివాడ రూపురేఖలు మారుస్తాం

నవరత్నాలతో మరోసారి మోసపోవద్దు కూటమితోనే సామాజిక న్యాయం టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము గుడివాడ, మహానాడు : గుడివాడ నియోజకవర్గానికి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సహకారంతో గుడివాడ రూపురేఖలు మారుస్తామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ రూరల్‌ మండలం పాతమల్లాయిపాలెం లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులో రాముకు ఘన స్వాగతం పలికారు. తమ […]

Read More

మే 1వ తేదీనే పింఛను బ్యాంక్ ఖాతాల్లోనే జమ

-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ -పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు -ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని రాష్ట్ర […]

Read More

ఎంత ఘాటు పెళ్లియో..

-ఆయనకు 80.. ఆమెకు 75 – వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ (75), సమిడా నాయక్ (80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టిన రోజు […]

Read More

అర్ధరాత్రి తోపుదుర్తి సోదరుడి దౌర్జన్యకాండ

టీడీపీలో చేరారన్న అక్కసు ఎస్సీలు, బోయలపై దాడులు వారిపై తిరగబడ్డ గ్రామస్థులు ఆలస్యంగా స్పందించిన పోలీసులు ఫోన్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిటాల సునీత రాజశేఖర్‌రెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్‌ వరుస దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు రాప్తాడు, మహానాడు : రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌ రెడ్డి దౌర్జన్యకాండకు హద్దే లేకుండాపోయింది. రామగిరి మండలం మాదాపురం ఎంపీటీసీపై దాడి కి తెగబడిన […]

Read More

దళిత ద్రోహి జగన్‌

ఓటు బ్యాంకు రాజకీయాలతో మోసం తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి ధ్వజం తిరువూరు, మహానాడు : ఐదేళ్లుగా దళితులపై వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడిరదని, దళితులకు మోసపూ రిత వాగ్దానాలు చేసి పేదరికంలో నెట్టిందని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం, పిల్లలకు విద్య […]

Read More

ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపిస్తా

-కులాలు, మతాలు కూడు పెట్టవు -రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి విజయవాడ: కులాలు, మతాలు కూడు పెట్టవని, భావితరాలు పైకి రావడానికి, పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఊర్మిళా నగర్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచకపాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని […]

Read More

క్రైస్తవులకు అండగా ఉంటా

-వైసీపీ ట్రాప్ లో పడొద్దు – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : నియోజకవర్గ క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లంబాడీ పేట బేతెస్ట్ చర్చ్ ను సుజనా చౌదరి ఆదివారం సందర్శించారు. సుజనాకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ […]

Read More

చేయి చేయి కలపండి.. విజయాన్ని అందించండి

– అభివృద్ధికి బాటలు వేద్దాం కలిసి రండి – సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల్లో అభివృద్ధికి చేయి చేయి కలపండి- విజయాన్ని అందించండి… సమష్టిగా ప్రగతిగా అడుగులేద్దామని ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రాజరాజేశ్వరి పేట జనప్రియ అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ […]

Read More

తోట వెనుక నిలిస్తే అంబేద్కర్ ఆశయాలను వదిలేసినట్టే

-మీ రక్తం మరగడం లేదా ? మీలో పౌరుషం లేదా ? -దళితులను తోట ఇనుప రాడ్ లతో కొట్టి చిత్ర హింసలు పెట్టారు -గుండ్లు కొట్టించి, కనురెప్పలు, మీసాలు తీయించి అవమానించారు -కోర్టు కూడా తోట నేరస్థుడని నిర్ధారించింది -దళితులై వుండి ఇంకా అతనిని సమర్థిస్తున్నారా -ఓటు అనే ఆయుధంతో తో తోట రాజకీయ చరిత్రకు శిరోముండనం చేయాలి -తోటను చిత్తుగా ఓడించి జగన్ కు బుద్ధి చెప్పాలి […]

Read More

పశ్చిమ ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు-బీమా సౌకర్యం

-పశ్చిమకు ముఠా మేస్త్రిని -ముఠా కార్మికులకు సుజనా చౌదరి హామీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆదివారం తారపేట్ లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల వస్రలత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. […]

Read More