-ఇది మన కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసం -జగన్ అన్ని వర్గాలను మోసం చేసి.. ప్రజల్ని నట్టేట ముంచారు -క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిల సమావేశంలో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇది మన కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రామగిరి మండలం వెంకటాపురం […]
Read Moreసోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయా?
– కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? నాకు అనుమానమే’ అంటూ..కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి […]
Read Moreజగన్ ప్యాలెస్ కొల్లగొట్టి పేదల పొట్ట నింపడమే క్లాస్ వార్
-మంత్రాలయంలో వలసలకు అడ్డుకట్ట వేస్తాం -సూపర్ సిక్స్ – సక్సెస్ – జగన్ రెడ్డి మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ -బోయ, కురబ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది టిడిపినే -రాజకీయ పిచ్చితో గత నెలలో 33 మంది పింఛన్ దారులను పొట్టన పెట్టుకున్న జగన్ -రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాది -మంత్రాలయం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయంలో […]
Read Moreప్రజారాజ్యం విలీనానికి కన్నబాబే కారకుడు
డొక్కు స్కూటర్‌లో తిరిగే వ్యక్తి కోట్లకు పడగెత్తాడు చిరంజీవి భిక్షతో ఆ స్థాయికి ఎదిగాడు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు కాకినాడ, మహానాడు : జనసేనాని పవన్‌కళ్యాణ్ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్‌లో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు, తనకు ప్రత్యేక సంబంధం ఉందని తెలిపారు. గత దశాబ్దకాలంగా […]
Read Moreపిఠాపురం ప్రచారంలో నాగబాబు సతీమణి
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సతీమణి పద్మ ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనిలోని 22, 23, 27 వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన మ్యానిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ జనసేనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా చేపట్టదలచిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. బీజేపీ కన్వీనర్ […]
Read Moreరాజమౌళి జగన్ తో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం ఖాయం
-గులకరాయి దెబ్బతో తల్లి విదేశాలకు వెళ్ళిపోయారు -ఈసారి ఎవరి శవం లేస్తుందోనని జనం వణికిపోతున్నారు -రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు మంగళగిరి: 2019లో కోడికత్తి ఘటన తర్వాత బాబాయి ఎగిరిపోయారు, 2024లో గులకరాయి డ్రామాతో ఈసారి ఎవరికి మూడుతుందోనని భయపడి తల్లి విదేశాలకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరి శవం లేస్తుందోనని జగన్ గురించి తెలిసిన రాష్ట్రప్రజలు భయంతో వణికిపోతున్నారని యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మంగళగిరి […]
Read Moreశ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో స్వచ్ఛమైన వేద విద్య
-మా పాఠశాల నుంచి ఎలాంటి డొనేషన్లు తీసుకోవడం లేదు -శ్రీ కంచి కామకోటి పీఠం యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇంచార్జ్ లక్ష్మీ మాంధాత విజయవాడ: శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో స్వచ్ఛమైన వేద విద్యను అందిస్తున్నామని, కోర్సుల్లో చేరాలనుకునేవారు మధ్యవర్తులెవ్వరికీ ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని అర్హత ఆధారంగానే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తామని శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇంఛార్జ్ లక్ష్మీ మాంధాత […]
Read Moreఅధికార పార్టీకి దాసోహమైన డీజీపీ, చీఫ్ సెక్రటరీ
కొమ్ముకాస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలి మరో ఇద్దరు అధికారులపైనా చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడికి ఫిర్యాదు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యమన్న వర్ల రామయ్య అమరావతి, మహానాడు : కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌రావు మిశ్రాను ఆదివారం సాయం త్రం నోవాటెల్ హోటల్‌లో ఎన్డీయే కూటమి నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యం లో అధికార పార్టీ అరాచకాలు, అధికారుల తీరుపై […]
Read Moreడీకే అరుణను కలిసిన గద్వాల స్వర్ణకారులు
బాలానగర్: మహబూబ్ నగర్ బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణను జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ మండలంలో, గద్వాల స్వర్ణకార సంఘం నాయకులు, ప్రచారంలో ఉన్న డీకే అరుణమ్మకు పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు జి. సుదర్శనా ఆచారి, ప్రధాన కార్యదర్శి కె శంకరయ్య ఆచారి, కోశాధికారి భీష్మాచారి, సహాయ కార్యదర్శి నాగబ్రహ్మం ఆచారి మరియు సురేష్ ఆచారి, రాఘవేంద్ర […]
Read More30వ తేదీ నుంచి నారా లోకేష్ సుడిగాలి పర్యటన
-ఎన్నికల కదనరంగంలోకి “యువగళం” సారధి -రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యంచేస్తూ యువగళం పేరుతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల మేర పాదయాత్రచేసిన యువనేత నారా లోకేష్… ఈనెల 30వతేదీ నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారంరోజులపాటు సుడిగాలి […]
Read More