ఘనంగా ‘తెప్పసముద్రం’ ప్రీరిలీజ్

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. […]

Read More

“ఆ ఒక్కటి అడక్కు” అంటున్న అల్లరినరేష్‌

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కుతో ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యారు, ఇప్పటికే విడుదలైన టీజర్ నవ్వుల జల్లులు కురిపించింది,సినిమా పై అంచనాలు పెంచింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ […]

Read More

స్టైలిష్‌ లుక్‌లో మాళవిక

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ ఇప్పటి వరకు టాలీవుడ్‌ లో ఒక్క సినిమా చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఇక్కడ కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీ కారణంగానే ప్రభాస్ కి జోడీగా రాజాసాబ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తమిళ మరియు హిందీ సినిమాల్లో నటిస్తూ ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్ దక్కించుకున్న మాళవిక మోహనన్‌ సోషల్‌ […]

Read More

గులకరాయి డ్రామా ఫెయిల్ అవ్వడంతో తలలు పట్టుకున్న వైసీపీ నేతలు

– కీలక పత్రాలను దగ్ధం చేసిన కొల్లి రఘురామిరెడ్డి – జగన్ రెడ్డి చేతిలో సీఎస్, డిజిపి, ఏడిజి పిట్టలు -సీబీఐ దర్యాప్తు చేస్తే సీఎంపై రాళ్ళ దాడి డ్రామా అని బట్టబయలవుతదేమోనని వైసీపీ నాయకులకు భయం – సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై గవర్నర్‌కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై సిబిఐ దర్యాప్తు […]

Read More

అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు

-అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు -నేను వస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు.. జగన్ వస్తే గంజాయి, డ్రగ్స్ ఏం కావాలో మీరే తేల్చుకోండి -సెంటు పట్టా ఇళ్ళను రద్దు చేయను, అసంపూర్తి ఇళ్లను పూర్తి చేస్తాం, పేదలకు రెండు సెంట్లలలో ఇంటి నిర్మాణం -ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల పెత్తనం ఏంటి -హుద్ హుద్ సమయంలో బస్సులో ఉండి ప్రజలకు అండగా నిలిచా -ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసే […]

Read More

ఎన్నికల్లో గుణపాఠం చేప్పాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది

-ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి -తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ నేతల భేటీ -తగిన గుణపాఠం చెప్పే బాధ్యత ప్రతీ ఒక్క ముస్లిం పై ఉంది – శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సోదరులు భేటి అయ్యారు. ఐదేళ్లుగా ముస్లీంలు పడుతున్న బాధలు తొలగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని ముస్లిం సోదరులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా […]

Read More

కర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా?

మాజీ మంత్రి హరీష్‌రావు గద్వాల, మహానాడు: కర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా? అని మాజీ మంత్రి హరీష్‌ రావు సీఎం రేవంత్‌ను కోరారు. గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్‌ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డితో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Read More

నిఘా నిద్రపోతోందా?

-‘లా’ ఒక్కింతయు లేదు.. – సీఎం జగన్, విపక్షనేత బాబుపై రాయి దాడి – గతంలో బాబుపై చెప్పులు, రాళ్ల వర్షం – సీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌జీ అధికారికీ రక్తం – బాబు ఇంటిపైనే దొమ్మీకి యత్నం – డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్నా టీడీపీ ఆఫీసు ధ్వంసం – అయినా కళ్లు మూసుకున్న ఖాకీలు – నిరసన ప్రజాస్వామ్య హక్కని సవాంగ్ సూత్రీకరణ – ఎన్నికల సమయంలోనూ ఆగని దాడులు […]

Read More

సీఎంపై దాడి కేసు సీబీఐకి అప్పగించాలి

గవర్నర్‌కు వర్ల రామయ్య వినతి విజయవాడ, మహానాడు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన గులకరాయి దాడిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సోమవారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతిపత్రం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, షరీఫ్‌, కొనకళ్ళ నారాయణ, బోండా ఉమామహేశ్వరరావు, గాదె వెంకటేశ్వరరావు, విల్సన్‌ ఉన్నారు.

Read More

శక్తి హ్యాండ్లూమ్‌ షాప్‌ ప్రారంభం

సికింద్రాబాద్‌, మహానాడు: సీతాఫల్‌ మండి డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్‌ నూతన షాపును సోమవారం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ సామల హేమ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు రామేశ్వర్‌ గౌడ్‌, స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Read More