ముఖ్యమంత్రి రేవంత్‌ సమక్షంలో చేరికలు

హైదరాబాద్‌, మహానాడు : జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావ్‌, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రాజ్‌ మహమ్మద్‌, రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వారికి రేవంత్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More

జగన్‌ పాలన దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యం

పచ్చిగా మాట్లాడితే హత్యా రాజకీయాలే ఎక్కడ చూసినా మాఫియా..మాఫియా పలమనేరు వైసీపీ అభ్యర్థి అదే అట నదిలో ఇసుకను దోచేస్తున్నాడట మళ్లీ గెలిపిస్తే పలమనేరును అమ్మేస్తాడు పలమనేరు బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా పలమనేరు, మహానాడు : జగన్‌ పాలన దోపిడీ రాజ్యం..దొంగల రాజ్యమని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మి లారెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ జరిగిన […]

Read More

ధర్మవరంలో ధర్మం లేకుండా పోయింది

గుడ్‌ మార్నింగ్‌ అంటూ కనిపించినవి కబ్జా చేస్తున్నారు కేతిరెడ్డి వంటి నాయకులు గెలిస్తే సర్వనాశనమే హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి ధర్మవరం, మహానాడు : ధర్మవరంలో ధర్మం లేకుండా పోయిందని, ఇందుకు కారణం కేతిరెడ్డి అరా చకాలేనని హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి ధ్వజమెత్తారు. ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూద న్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం జరిగింది. […]

Read More

బీజేపీ మేనిఫెస్టోను కాల్చి బూడిద చేయాలి

తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య హైదరాబాద్‌, మహానాడు : దివ్యాంగుల సంక్షేమంపై మోదీ బీజేపీ మేనిఫెస్టో భస్మాసుర హస్తం మోపిం దని, దానిని దేశంలోని దివ్యాంగులు తీవ్రంగా వ్యతిరేకించి కాల్చి బూడిద చేయాలని తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌, పెరిక కుల కార్పొరేషన్‌ సాధన సమితి నాయకులు ముత్తినేని వీరయ్య పిలుపు నిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన […]

Read More

రాజుపాలెం మండలంలో వైసీపీ ఖాళీ

కోట నెమలిపురి నుంచి టీడీపీలోకి చేరికలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : రాజుపాలెం మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒకేసారి వైసీపీ నుంచి 50 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఎంపీటీసీ ఉడుముల అంజి రెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవిరెడ్డి రమణారెడ్డి, మాజీ సర్పంచ్‌ తిరుమలపల్లి శ్రీరాములుతో పాటు 50 కుటుంబాలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ కండువాలు […]

Read More

రాళ్ల దాడిలో క్షతగాత్రులకు కన్నా పరామర్శ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : గత రాత్రి జరిగిన రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ముస్లింలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి పార్టీ ఎల్లప్పుడూ అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిం చాలని కోరారు. ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో గత రాత్రి జరిగిన వైసీపీ రౌడీ మూకల […]

Read More

ఆర్థిక అసమానతలతో రాష్ట్రం తిరోగమనం

అప్పులతో అభివృద్ధి…వచ్చేది సంక్షోభమే నియంతృత్వ పోకడలతో విఘాతం బటన్‌ నొక్కుడుతో రాష్ట్రానికి తీవ్ర నష్టమే ఉత్పాదకతను ప్రోత్సహించే ఆలోచన చేయాలి పదేళ్లలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే వారిని ఎన్నుకోండి ప్రజల్లో మార్పు రావాలి…సరైన చర్చ జరగాలి మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పి.వి.రమేష్‌ వ్యాఖ్యలు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ చర్చాగోష్ఠిలో సందేశం విజయవాడ, మహానాడు : రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు అభివృద్ధి వైపు […]

Read More

కూటమికి స్పందన తట్టుకోలేక కక్కుర్తి రాజకీయాలు

గుంటూరు పరిధిలో అన్ని సీట్లలో విజయావకాశాలు అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ జనసేన పశ్చిమ డివిజన్‌ అధ్యక్షులతో సమావేశం గుంటూరు, మహానాడు : వారాహి యాత్ర ప్రభంజనం ద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యాలు మరోసారి ప్రజ ల్లోకి బలంగా వెళ్లాయని, అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరులోని పశ్చిమ […]

Read More

తాళ్లూరు మండలంలో పాడి రైతులను ఆదుకుంటాం

అమూల్‌తో రైతులకు తీరని అన్యాయం ఒప్పందం రద్దు చేసి పాల ధర పెంచుతాం తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : తాళ్లూరు మండలంలో పాడి రైతులను ఆదుకుంటామని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో సోమవారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు […]

Read More

గిరిజనుల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు

16 సంక్షేమ పథకాలు రద్దు చేసి మోసం రూ.5 వేల కోట్ల నిధులు పక్కదారి పట్టించారు గిరిజనులపై దాడులను అడ్డుకోని దుర్మార్గులు ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ధారూ నాయక్‌ మంగళగిరి, మహానాడు : గిరిజనుల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఎస్టీ కార్పొ రేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ధారూ నాయక్‌ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం […]

Read More