ఆశీస్సులు పొందిన బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ మెదక్: మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు ఏప్రిల్ 18న నామినేషన్ దాఖలు చేయబోయే ముందు మంగళవారం అయోధ్య రామమందిరంలో బాల రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి పాదాల ముందు నామినేషన్ పత్రాలను పెట్టి స్వామి వారి ఆశీస్సులను పొందారు.
Read Moreభద్రాచలం రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం
ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఖమ్మం, మహానాడు : తెలుగువారి అయోధ్య భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. తొలుత ఎన్నికల నియమావళి ప్రకారం ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ప్రకటించింది. కోట్లాదిమంది ఆరాధ్య దైవం భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం ప్రతి ఘట్టం సమగ్రం గా వివరిస్తూ ఆ దేవ దేవుని సన్నిధిలో చూసి తరించేవారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజకీ యాలు […]
Read Moreగల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్
అధ్యయనానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ ఇస్తామని వెల్లడి కార్మిక సంఘాల నాయకులతో సమావేశం హైదరాబాద్, మహానాడు : ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గల్ప్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రి […]
Read Moreవివేకా హత్య సూత్రధారులు ఆ ఇద్దరే!
`అర్జున్ సినిమాలో పాత్రలను తలపించిన జగన్, భారతిరెడ్డి ` ప్రెస్‌మీట్‌లో డాక్టర్ వై.ఎస్.సునీతారెడ్డి చెప్పని నిజం ఇదే ` సీబీఐ పూర్తి దర్యాప్తు జరిపితే తేలేది ఇదే ` మిగిలిన వారందరూ పాత్రధారులే ` జగన్‌పై అభియోగాలను ఖండిరచాలంటే… సీబీఐ ఎంక్వయిరీ పూర్తిచేయాలని కోరాలి ` అజయ్ కల్లం వేసిన పిటిషన్… త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చూడాలి `ఆయన అర్జునుడు కాదు సైతాన్ `గులకరాయి డ్రామా బయటపడిరది `నరసాపురం ఎంపీ […]
Read Moreశిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థికి జైలుశిక్ష
28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు సంచలన తీర్పు ఆయనతో సహా ఆరుగురికి శిక్ష ఖరారు విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలుశిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు […]
Read Moreఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచనలు తక్షణం బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉత్తర్వులు మద్యం విక్రయాల్లో ఆరోపణలే కారణం అమరావతి, మహానాడు : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఆయనకు ఎలాంటి […]
Read Moreఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
18 మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ కాంకేర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
Read Moreఅడ్డదారుల్లో నియమించిన అధికారులను తొలగించాలి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : అధికారంలోకి వచ్చింది మొదలు ఐదేళ్లుగా రాష్ట్రప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అడ్డదారు ల్లో నియమించిన అధికారులను తొలగించాల్సిందేనని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనే యులు డిమాండ్ చేశారు. వినుకొండ 19వ వార్డులో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయా లన్న ఈసీ ఆదేశాలతో మద్యం ప్రవాహం, అక్రమాలకు కొంత […]
Read Moreభవన నిర్మాణ కార్మికుల డబ్బు మెక్కిన జగన్
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో చివరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని కూడా దోచుకున్న దగాకోరు పాలకుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వారిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మంగళవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. […]
Read Moreవాల్మీకి బోయలకు అండగా ఉంటా..ఆశీర్వదించండి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ వాల్మీకి బోయల ఆత్మీయ సమావేశం మంగళవారం సత్తెనపల్లిలో జరిగింది. ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ ప్రభుత్వంలో వాల్మీకి బోయలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. మీకు చెందాల్సిన కార్పొరేషన్ నిధులను జగన్ తన ఖాతాల్లోకి మళ్ళించుకున్నాడని తెలిపారు. వెనుకబడిన కులాల వారికి అండగా ఉండేది ఒక్క […]
Read More