ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి ప్రారంభించింది. డజన్ల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. అయితే వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చి వేసింది. ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ వాటి గగనతలాన్ని మూసి వేశాయి
Read Moreప్రముఖ సినీ నిర్మాత జాఫర్ సాదిక్ పై ఈడీ డ్రగ్స్ కేసు
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాదిక్‌పై రూ. 40 కోట్లకు పైగా సంపాదించారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఆ మొత్తాన్ని రియల్ ఎస్టేట్, సినిమా ప్రొడక్షన్‌కు మళ్లించారని పేర్కొంది. రూ. 12 కోట్లు మూవీ ప్రొడక్షన్‌లో, రూ. 21 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని పేర్కొంది. గత నెలలో సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపు లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Read Moreమేఘా సంస్థపై సీబీఐ కేసు
ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పై రాయ్‌పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 2015 లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో కేసు ఫైల్ చేశారు. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) కు చెందిన 8 మంది అధికారులతో పాటు మినిస్ట్రీ […]
Read Moreఇంద్రీ… అత్యుత్తమ విస్కీ!
-బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత దిగ్గజం ఇంద్రీ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అవార్డు గెలుచుకున్న బ్రాండ్‌గా అవతరించింది. నవంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచ విస్కీ అవార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్ లలో ‘బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్’ వంటి టైటిల్‌లతో సహా గ్లోబల్ వేదికపై 25కి […]
Read Moreజగన్ పై రాయి దాడి..కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
– ఇంటెలిజెన్స్ , సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్, పెరిఫెరీ, స్థానిక పోలీసులు కల్పించే భద్రత ఏమైనట్లు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు […]
Read Moreవాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి
– రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు – భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్: ప్రజా పోరాటం తోనే తెలంగాణను సాధించు కున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పని చేసిందని భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు […]
Read Moreఆర్థికభారం లేని వైద్యసేవలు
-దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానం అమల్లోకి తెస్తాం -ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీచేస్తాం -డాక్టర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖాముఖి అమరావతి: రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆర్థిక భారం పడకుండా, మెరుగైన వైద్యసౌకర్యం కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ విధానం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాన్ని అమల్లోకి తెస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం […]
Read Moreలోకేష్ సమక్షంలో టిడిపిలో చేరికలు
ఉండవల్లి: జగన్ అరాచక పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలసిరావాలన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపుతో వివిధవర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు చెన్నుపాటి శ్రీనివాస్, పరమేష్ (పెనమలూరు)లు టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారిద్దరికీ యువనేత లోకేష్ పసుపు కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కలసివచ్చే […]
Read Moreపోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘భారతీయుడు 2’.. జూన్‌లో విడుదల
ఇండియన్ సినీ రంగంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే కమర్షియల్‌గా భారీ చిత్రాలను అద్భుతం అని అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించటంలో సుప్రసిద్ధుడు. ఆయన సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్దరూ చేతులు కలిపారంటే అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుందనటంలో సందేహం […]
Read More‘బాక్’ నుంచి తమన్నా భాటియా & రాశి ఖన్నా గ్లామర్ షోలో ప్రోమో సాంగ్
అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు ‘పంచుకో’అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు. హిప్హాప్ తమిళా […]
Read More