-ఆయనతో ఏ అంశంలో పోలికే లేదు -జగన్‌ది హత్యా రాజకీయాల పాలన -బాబాయిని చంపిన నిందితులకు రక్షణ -రైతులను ముంచిన ప్రభుత్వం -సబ్సిడీలను బంద్ చేసింది -మద్య నిషేధమని ప్రభుత్వమే అమ్ముతోంది -కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు -జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ మోసగించారు -పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి కడప జిల్లా మైదుకూరు, మహానాడు: వైఎస్సార్ వారసుడుగా జగన్ ఆయన ఆశయాలు నిలబెడతారు అనుకున్నాడు.. […]
Read Moreఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించింది
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని సీఎం ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని ఆయన అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా 80 […]
Read Moreకవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురయింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ […]
Read Moreజనసేనకు పోతిన మహేశ్ రాజీనామా
విజయవాడ వెస్ట్ సీటు దక్కకపోవడంతో జనసేన నేత పోతిన మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ నచ్చచెప్పినా పోతిన వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కు తాజాగా తన రాజీనామా లేఖను పంపించారు. దీనిపై పోతిన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయానని చెప్పారు. టికెట్ రాదని తేలిపోవడంతో జనసేనలో […]
Read Moreవైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన
జగన్ ఒంటరిగా కాదు శవాలతో వస్తున్నాడు ముస్లింలకు న్యాయం చేసింది, చేసేది టీడీపీనే పవన్ సినిమాల్లో పారితోషకం వదులుకుని రాష్ట్రం కోసం ముందుకొచ్చారు ఆడబిడ్డలకు అండగా ఉండేది తెలుగుదేశమే యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగన్ రెడ్డి? రోగి రమేష్ ని పెనమలూరు ప్రజలు తిరుగు టపాలో పంపాలి ఉయ్యూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరు: వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని […]
Read Moreమీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లా ?
సజ్జల.. అధికార మదం తలకు ఎక్కిందా ? వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా ? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తనను పెయిడ్ ఆర్టిస్టు అని నిందించిన సలహాదారు సజ్జలపై ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి కన్నెర్ర చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? నీలాంటి వాళ్లు […]
Read Moreముసుగు రాజకీయాలపై కాపులు అప్రమత్తంగా ఉండాలి
మంగళగిరిలో నన్ను ఓడించేందుకు 300 కోట్లు పంపారు కొలనుకొండ రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః కులమతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేయడంతో 5శాతం రిజర్వేషన్లను చంద్రబాబు కల్పిస్తే, జగన్ వచ్చిన […]
Read Moreసుజనా మంత్రి కావటం ఖాయం
– బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్థనాథ్ సింగ్ జోస్యం విజయవాడ పశ్చిమ ను బెస్ట్ గా తీర్చిదిద్దుతా – బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో సుజనాచౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం గా తీర్చి దిద్ది అభివృద్ది దిశలో తీసుకెళ్తానని సుజన చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీజీపీ విస్తృత స్థాయి సమావేశం భవానీ పురం లోని కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజీపీ […]
Read Moreరాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేసిన వైసీపీని ఈడ్చి పారేద్దాం
• రాష్ట్రాన్ని కాపాడుకొనే బాధ్యత మాది అని అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా • 25 వేల కిలోల డ్రగ్స్ వైసీపీ పాలకులకు తెలియకుండా వస్తాయా..? • క్రిమినల్ పాలన రాష్ట్రానికి పెనుశాపంగా మారింది • ఈ ముఖ్యమంత్రి సారా, ఇసుక వ్యాపారి, భూ బకాసురుడు • వైసీపీ పాలన అంతం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు • యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తాము • చెరకు […]
Read Moreజన సాగరమైన అనకాపల్లి పుర వీధులు
– బ్రహ్మరథం పట్టిన జనం – జనసేనానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం -కోలాటాలు, హారతులతో ఆడపడుచుల ఆత్మీయ ఆహ్వానం – జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ, బీజెపీ శ్రేణులతో కిక్కిరిసిన అనకాపల్లి -రెండు కిలోమీటర్ల మేర శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో – వారాహి నుంచి విజయనాదం చేసిన జనసేన అధినేత – బైబై వైసీపీ అంటూ నినదించిన అనకాపల్లి ప్రజానీకం అనకాపల్లి పట్టణం జనసేన […]
Read More