బడుగుల నయవంచకుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి…ఎన్నికలు సమీపించడంతో నా పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ కీర్తిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. దళిత జనోద్ధారణకు జీవితాంతం కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇంతలా మొసలి కన్నీరు కార్చలేదు. మహాత్మాగాంధీ వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేశారు తప్ప జగన ్‌రెడ్డిలా సొల్లు మాటలు చెప్పి వారిని మోసం చేయలేదు. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారు. గత […]
Read Moreవినుకొండ తెలుగుదేశంలోకి భారీగా వలసలు
బొల్లాపల్లి మండలం నుంచి 105 కుటుంబాల చేరిక వినుకొండ, మహానాడు: కొన్నిరోజులుగా అధికార వైసీపీ నుంచి వినుకొండ తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. స్థానికంగా కీలకమైన బొల్లాపల్లి మండలం గంగపల్లి, పలుకూరు, రామాపురం, సోమలవాగు తండా, వెల్లటూరు నుంచి ఆదివారం తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. ఆదివారం కూడా 105 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వెల్లటూరు నుంచి 40 కుటుంబాలు, సోమలవాగు తండా […]
Read More25వ డివిజన్‌లో గళ్లా మాధవి ప్రచారం
గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఆదివారం 25వ డివిజన్‌లో ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆమెకు ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ వద్దకు వచ్చానని.. తనను ఆదరిస్తే మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా మాధవి వారికి భరోసా ఇచ్చారు. ప్రచారంలో జోన్ 5 టీడీపీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, జనసేన […]
Read Moreఇఫ్తార్ విందులో పెమ్మసాని, ఆలపాటి, నాదెండ్ల, షరీఫ్
గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు న్యూస్: తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఆదివారం ముస్లిం సోదరుల ి ఇఫ్తార్ విందులో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.డి.షరీఫ్ పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సొదరులకు శుభాకాంక్షలు […]
Read Moreకేసీఆర్‌ను కలిసిన సాయన్న కుటుంబం
హైదరాబాద్, మహానాడు: ఎమ్మెల్యే సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సాయన్న కుటుంబం కేసీఆర్‌ను కలవటం చర్చనీయాంశమైంది. ఈసారి కూడా కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం.
Read Moreఇట్లు.. మీ మిస్బా ఆత్మ!
జగన్ అంకుల్, మా అబ్బ సోడా అమ్మే కూలీ అంకుల్. తాను మా కుటుంబం కోసం కష్టపడుతూ.. నా మీద ప్రేమతో.. నన్ను పలమనేరు ప్రైవేటు స్కూలులో ఫీజు కట్టి చదివించారు. మరి నేను ఆయన కష్టానికి తగ్గట్లుగా ఇష్టపడి చదవాలి కదా అంకుల్. అదే నేను కూడా చేశాను. కష్టపడి చదివి స్కూలు టాపర్‌గా నిలిచాను. నాకు తెలియదు కదా అంకుల్ మీ వైకాపా పార్టీ నాయకుల పిల్లలు […]
Read Moreదివ్యాంగులకు పెన్షన్ రూ.6000 ఇస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన మందకృష్ణమాదిగతో సమావేశం తర్వాత వెల్లడి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు న్యూస్ : దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో వారు హర్హాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ప్రజాగళం పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో బస చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆదివారం ఎమ్మార్పీఎస్ అధినేత, విభిన్న ప్రతిభావంతుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రత్యేకంగా […]
Read Moreటీడీపీ అధినేత చంద్రబాబుతో సుజనాచౌదరి సమావేశం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు న్యూస్: పల్నాడు జిల్లా ప్రజాగళం పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో బసచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపారు. అయితే ఇంతమంది నేతల మధ్య ఒక్క నేత రాక మాత్రం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ నేత మరెవరో కాదు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ […]
Read Moreఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ ఒక్క సీటు చేజారకూడదు
గెలుపే లక్ష్యంగా నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలి అభ్యర్థులతో ప్రత్యేక సమీక్షల్లో చంద్రబాబు బిజీ బిజీ అసంతృప్తులకు బుజ్జగింపులు…ముఖ్యనేతలకు దిశానిర్దేశం ఆ ఇద్దరు నేతలకు క్లాస్ పీకిన అధినేత పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు న్యూస్: సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గల వారీగా గెలుపున కు అవరోధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా […]
Read More32మంది అవ్వాతాతలను చంపి శవరాజకీయం చేస్తారా?
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు జగన్? మంగళగిరి రచ్చబండ సభలో నిప్పులు చెరిగిన నారా లోకేష్ మంగళగిరి: సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్, వీధివీధికి జె-బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి కుప్పారావు కాలనీ రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ కు […]
Read More