-జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే -చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధి, స్వయం ఉపాధి గుర్తొస్తాయి -రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి -అబద్దాలతో ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరని జగన్ గుర్తెరగాలి -జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డిని మరోసారి నమ్మి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి […]
Read Moreమొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి
– రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యం – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఎన్నికల కాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఎవరికి ఓటు వేస్తే యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందో ఆలోచించి ఓటు వేయాలి. తల్లి దండ్రులు కలలను […]
Read Moreరాజకీయ లబ్ధి కోసమే జగన్ దుష్ప్రచారం
-వ్యవస్థలను నిర్వీర్యం చేశారు -వాలంటీర్లను కొనసాగించి గౌరవిస్తాం -14న తెనాలిలో పవన్‌కళ్యాణ్ పర్యటన -జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవగాహన లేని చిత్ర విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. వృద్ధులకు, దివ్యాంగులకు […]
Read Moreత్వరలో టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ
పెమ్మసాని చర్చలు సఫలం గుంటూరు, మహానాడు: గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన కొన్ని డిమాండ్లను ముందు ఉంచారు. వాటికి అధిష్ఠానంతో పాటు స్థానిక టీడీపీ నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఆయన పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ […]
Read Moreటీడీపీలోకి గ్రేస్ ఫౌండేషన్ అధినేత షాలేంరాజు
చంద్రబాబు సమక్షంలో చేరిక పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు న్యూస్: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలేంరాజు ఆదివారం టీడీపీలో చేరారు. సత్తెనపల్లిలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన గతంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో కూడా పనిచేశారు.
Read Moreటీడీపీలో చేరిన విద్యావేత్త పారా లక్ష్మయ్య
వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కొత్త జడ్డవారిపాలెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన ఢల్లీ, హైదరాబాద్, డెహ్రుడూన్, విజయవాడ, తిరుపతి, వినుకొండలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహిస్తూ ఎంతో మందిని కేంద్ర సర్వీసులలో ఎంపికయ్యేందుకు కృషిచేశారు.
Read Moreసీఎం జగన్‌కు సీఈసీ నోటీసు
– 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ‘మేము సిద్ధం’ బస్సు యాత్రతో జగన్ చేస్తున్న ప్రచారం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు, […]
Read Moreపాత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి గత వైభవం
-మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం -బైక్ మెకానిక్ లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ -బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ ఉండవల్లి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక […]
Read Moreమొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు
-బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక -ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్ -చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన (శివ శంకర్. చలువాది) రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్రం దేశ ప్రజలను తాజాగా హెచ్చరించింది. […]
Read Moreఉప్పు తింటే తప్పే
స్వానుభవంతో చెబుతున్నా. రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి అయోజైజ్డ్ సన్నఉప్పును 20/- పెట్టి.. కొని రోగాలు తెచ్చుకోకండి. మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. అప్పట్లో బీపీలు లేవు, వోంట్లో ఎముకల నొప్పులు లేవు. థైరాయిడ్ సమస్యల్లేవు… మీకు గుర్తుందా..? ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు […]
Read More