-పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ -ప్రకాశం కలెక్టరేట్ ఎదుట సర్పంచుల సంఘం ధర్నా -కేంద్ర, రాష్ట్ర నిధులు బకాయిలతో జమచేయాలని డిమాండ్ ఒంగోలు, మహానాడు: జగన్ ఓడితేనే స్థానిక సంస్థలకు మనుగడ ఉంటుందని, లేకుంటే పల్లెలు నాశనం అవు తాయని పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంధ్రప్ర దేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన సర్పంచుల ధర్నాలో ఆంధ్రప్రదేశ్ […]
Read Moreపేపర్లలో ప్రకటనలు తప్ప…చేసింది శూన్యం
కేంద్ర పథకాలనే వైసీపీ చెప్పుకుంటోంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడ, మహానాడు: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అసలు ఏమి చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల సంక్షేమం అబద్ధాలు ప్రచారం చేసుకోవటం కోసం పేపర్ల ప్రకటనల కోసం ఖర్చు చేయటం తప్ప […]
Read Moreటీడీపీ గెలుపుతో సమస్యల పరిష్కారం
పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పొన్నూరు 14వ వార్డులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయులు ప్రచారం నిర్వహించారు. సూపర్ 6లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ వివరిం చారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల నుంచి పెన్షన్లు ఆపేశారని, అడిగితే […]
Read Moreవైసీపీకే ఓటు వేయాలని వాలంటీర్ బెదిరింపులు
-ససేమిరా అనటంతో దాడి..ఇద్దరికి తీవ్రగాయాలు -స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు: టీడీపీకి ఓటు వేయొద్దని, వైసీపీకి వేయాలని ఎస్సీ కుటుంబాలను వాలంటీర్ బెదిరించి దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో శనివారం రాత్రి జరిగింది. పెదకోదమగుండ్ల పంచాయతీ పరిధిలోని కాకానివారిపాలెంలో ఎస్సీ కుటుంబాలను బెదిరించిన అదే సామాజిక వర్గానికి చెందిన వాలంటీర్ వంగల సాగర్ వైసీపీకే తప్పనిసరిగా […]
Read Moreజగనన్న.. షర్మిలక్క.. మధ్యలో ఏసయ్య!
-ఏ బిడ్డను ఆశీర్వదించాలమ్మా? – అడకత్తెరలో కరుణామయుడు – జగన్ ప్రచారయాత్రను దీవించిన విజయమ్మ – మళ్లీ సీఎంను చేయాలని ప్రార్ధన – అదే ఇడుపులపాయలో మళ్లీ కూతురితో విజయమ్మ – షర్మిల కోరిక ఫలించాలని ప్రార్ధన – ఏసుప్రభువు ఇద్దరినీ దీవిస్తారా? – అంటే ఇద్దరూ సీఎంలు ఎలా అవుతారు? – లేక పులివెందులో కొడుకు, కడపలో షర్మిలను గెలిపించాలని ప్రార్ధించారా? – నియోజకవర్గవారీ ప్రార్ధనలను ఏసుప్రభువు కరుణిస్తారా? […]
Read Moreఅసెంబ్లీకి పంపండి… మంగళగిరిని నెం.1గా నిలబెడతా!
-కరకట్ట కమలాసన్ రోజుకో మాట మాట్లాడతాడు -రాజధాని నిర్మాణాలతో లక్షమందికి ఉపాథి అవకాశాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాజధానిని అనుసంధానించే సీడ్ యాక్సిస్ రోడ్డును ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోర్టు కేసులు వేసి అడ్డుకున్నారు, మంగళగిరి అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసులను ఉపసంహరించుకోవాలి, 2నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో రాజధానిని అనుసంధానించే రోడ్లనిర్మాణాలన్నీ పూర్తిచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. […]
Read Moreదేశచరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సిఎం జగన్
-ఫ్యాక్షనిస్టు కి, విజనరీకి తేడా రాష్ట్రప్రజలంతా గమనించాలి -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన నారా లోకేష్ మంగళగిరి: దేశచరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొలనుకొండ ఆర్ఆర్ రచన అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ […]
Read Moreఎంతటి త్యాగమూర్తివయ్యా?
-హత్య చేయకపోతే సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావ్? -కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి? -అవినాష్‌రెడ్డిపై వై.ఎస్.షర్మిలారెడ్డి ఫైర్ కడప, మహానాడు: న్యాయ యాత్రలో భాగంగా పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై.ఎస్.అవినాష్‌రెడ్డిపై సూటిగా ప్రశ్నలు సంధించారు. మీరు త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? హత్యపై మీ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి? పెద్ద పెద్ద […]
Read Moreఅనుభవం ఉన్న నేత కన్నా
-సత్తెనపల్లి అంటే గుర్తుకొచ్చేది కోడెల -ఏమి రాంబాబు… రంకెల రాంబాబా…. ఆంబోతు రాంబాబా…? -సత్తెనపల్లి టీడీపీ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జంగా కృష్ణమూర్తి వెనుకబడి వర్గాలకు చెందిన నాయకుడు అని, యాదవ కులానికి చెందిన వ్యక్తి […]
Read Moreవైసీపీ వైపు రామరాజు చూపు?
– వైసీపీ వైపు ‘ఉండి’ ‘రామ’బాణం? – ఎంపీ రాజు రాకతో మారుతున్న సమీకరణలు – నర్శింహరాజును మార్చాలన్న షరతు? – మిథున్‌రెడ్డితో రాయబారం? – ఆయన పార్టీ మారబోరంటున్న తమ్ముళ్లు – ఇప్పటికే రఘురామరాజుకు ఉండి ఇచ్చేశారన్న ప్రచారం – కానీ ఇప్పటిదాకా అధికారికంగా వెలువడని ప్రకటన – ఉండి లో చర్చ ఉండి: నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే సీటు ఖరారయిందన్న వార్తల నేపథ్యంలో.. ఉండి […]
Read More